
Chanakya Niti speech about don't these mistakes of your enemy
Chanakya Niti : చాణిక్యుడు మనకు ఎన్నో విషయాలకు సంబంధించిన మంచి, చెడులను తెలియజేస్తూ ఉంటాడు. వందల సంవత్సరాల క్రిందట ఆచార్యుడు నీతి శాస్త్రంలో రాసిన విషయాలు ఇప్పటికీ కూడా ఈ కాలంలో అర్థవంతంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆచార్య చెప్పిన కొన్ని మాటలను మీరు కనుక పాటిస్తే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోవచ్చు. మనం ఇంట్లో చేసే పనులలో ఆటంకాలకు కారణాలు గురించి తెలుసుకుందాం. మన ఇంట్లో కుటుంబ కలహాలు అంటే భార్యాభర్త కావచ్చు, అత్తా కోడలు కావచ్చు, ఇలా ఎవరైనా పదేపదే గొడవ పడుతూ ఉంటుంటారు. అలా గొడవ పడడం అనేది మీకు చెడు స్టార్ట్ అయినట్లే అలాగే ఇలా పదేపదే గొడవలు పడేవారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు.
అలాగే ఇంట్లో పూజలు చేయకపోవడం దేవుడు పట్ల భక్తి లేకపోవడం ఇలాంటివన్నీ లేకపోవడం వలన మనశాంతి, సంతోషం లేకుండా పోతాయి. అలాగే పెద్దవారి పట్ల గౌరవం లేకపోవడం పెద్దవారిని కించపరటం లాంటివి చేయడం, వలన మీ మీరు సంతోషాలకు దూరమవుతారు. లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. మీకు ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితులతో చాలా ఇబ్బందులు పడతారు. అదేవిధంగా ఇంట్లో ఉండే ఆడవారి చేతుల గాజులు పగిలిపోవడం, అలాగే పదేపదే గాజు వస్తువులు పగిలిపోవడం, వలన కుటుంబంలో కలహాలుకి దారితీస్తుంది.
Chanakya Niti Are you seeing these signs in your home
అలాగే డబ్బు సంబంధించిన విషయాలలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే ఇంట్లో తులసి చెట్లు ఎండిపోవడం వలన మీ జీవితాలలో సమస్యలు స్టార్ట్ అయినట్లే అని సాంకేతం తెలుపుతాయి. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే మీ ఇంట్లో తులసి చెట్టుకు రోజు నీరు పోయాలి. అలాగే ఇంట్లో పూజలు చేస్తూ ఉండాలి. అదేవిధంగా పెద్దవారిపట్ల గౌరవం చూపించాలి. భార్య భర్త పదేపదే గొడవలు పడకుండా, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఇలాంటివన్నీ చేయడం వలన చెడు తొలగిపోయి, అంతా మంచే జరుగుతుంది. అని ఆచార్య చాణక్య చెప్పిన నీతులు
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.