Chanakya Niti : చాణిక్య ఇలాంటి ప్రదేశాలలో ఉండడం వల్ల ఎలాంటి వారికైనా తప్పవు తిప్పలు…

Advertisement
Advertisement

Chanakya Niti : చాణక్యని తన నీతి శాస్త్రంలో చాణిక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈయన చెప్పిన నీతులు మానవ జీవితంలో ఎలా ఉండాలి. అలాగే ఎలాంటి పనులు చేయాలి. ఇంటి గురించి, ఇంట్లో ఉన్న వస్తువులు గురించి, ఇలా ఎన్నో నీతులు చెప్పాడు. ఆయన చెప్పిన నీతులు ప్రతి ఒక్కరూ పాటిస్తే జీవితం విజయవంతంగా సాగిపోతుంది. గౌరవం పొందని ప్రదేశం.. మానవుడు పలుచోట్ల ఉండడంవల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత బాధపడిన ఉపయోగ ఉండదు. అని చాణిక్య చెప్పారు.

Advertisement

కొందరి మధ్యలో ఉన్నప్పుడు మనుషులను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆగౌరవంగా చూస్తూ ఉంటారు. అలాంటి చోటులో ఉండడం. వలన మనుషుల విలువలు తగ్గిపోతాయి. కాబట్టి అలాంటి వారి మధ్యన ఉండకూడదు. చదువు లేని ప్రదేశం: విద్యకు విలువ లేని చోట కూడా ఉండవద్దు. అని చాణిక్య తెలిపారు. అలాంటి ప్రదేశంలో ఉండడం వలన పిల్లల భవిష్యత్తుకు భంగం కలుగుతుంది. అలాగే వారి జీవితం చీకటమయం అవుతుంది. సన్నిహితులు, బంధువులు లేని ప్రదేశం: ఎలాంటి వారికైనా సన్నిహితులు, బంధువులు అనే వ్యక్తులు చాలా అవసరం అలాంటి బంధాలు లేని చోట జీవించకూడదు.

Advertisement

Chanakya Niti stay in such places is not wrong for anyone

అలాంటి ప్రదేశాన్ని వదిలి వెంటనే వెళ్లాలి.  ఎందుకంటే మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఎవరు మీకు సహాయం చేయరు కాబట్టి. అలాంటి చోట ఉండకూడదు. అలాగే పని లేని ప్రదేశం: ఎలాంటి వారైనా పనిలేని చోట అస్సలు ఉండకూడదు. అలాంటి చోట ఉండడం వలన లాభం ఉండదు. పని లేకపోతే ధనం ఉండదు. ధనం లేకపోతే జీవనం సాగించటం కష్టమవుతుంది. ఎవరైనా పనిలేని చోట్లో జీవించకూడదు. ఇవన్నీ చాణిక్య చెప్పిన నీతులు: ఆయన చెప్పిన సూత్రాలు అన్ని పాటిస్తే, మన జీవితం సుఖ, సంతోషాలతో గడపవచ్చు.

Advertisement

Recent Posts

Olive Leaf Tea : ఆలివ్ ఆకులతో ఈ వ్యాధులకు చెక్… అంతేకాదు ఆరోగ్యం, ప్రతిసారి ఇలా వాడుకోండి…?

ఆలివ్ ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆలివ్ అజీర్ణాన్ని నివారిస్తుంది. సాయంత్రం సమయంలో కూడా ఆల్ యు…

41 minutes ago

Zodiac Signs : 100 సంవత్సరాల కి ఒకే రోజు రాహువు, కుజుల సంచారం.. ఈ రాశులకి ఇక డబ్బే డబ్బు..?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తుంటారు. అయితే…

2 hours ago

AP Government : బిగ్ బ్రేకింగ్‌.. ఏపీలో సంక్రాంతి సినిమాలకు అర్ధరాత్రి షోలు రద్దు…!

AP Government : సంక్రాంతి సినిమాలకు ఏపీ ప్రభుత్వం కూడా షాక్ ఇచ్చింది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 3 సినిమాలకు…

9 hours ago

Rakul Preet Singh : పింక్ ష‌ర్ట్‌లో అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్..!

Rakul Preet Singh : చాలామంది హీరోయిన్స్ సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా…

11 hours ago

Daaku Maharaaj : గేమ్ చేంజర్ టాక్ డాకు మహారాజ్ కి కలిసి వస్తుందా..?

Daaku Maharaaj : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు భారీ…

12 hours ago

PM Modi : నేను మనిషిని దేవుడిని కాదు : ప్రధాని మోదీ

PM Modi : జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌తో Nikhil Kamath క‌లిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ PM Modi…

13 hours ago

HMPV : భారత్‌లో పెరుగుతున్న‌ HMPV వైరస్ కేసుల‌పై డబ్ల్యూహెచ్ఓ స్పంద‌న‌

HMPV : శ్వాసకోశ వ్యాధులపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, భారత అధికారులు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) యొక్క బహుళ కేసులను…

14 hours ago

TGSRTC : ప్ర‌యాణికుల‌కు టీజీఎస్ఆర్‌టీసీ షాక్‌.. ప్ర‌త్యేక‌ బస్సుల్లో టికెట్ ధరలు పెంపు

TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొన్ని ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలను 1.5% పెంచుతున్నట్లు ప్రకటించింది.…

15 hours ago

This website uses cookies.