Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో హిందూ ధర్మం ప్రకారం ప్రతి నెల వచ్చే మసశివరాత్రికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాస శివరాత్రి శివునికి ప్రతి కరమైన మాసం. ఈ నెలలో వచ్చే మాస శివరాత్రి రోజు కూడా భక్తులు శివుని విశేషంగా పూజిస్తూ ఉంటారు. ఉపవాస దీక్షలు చేస్తుంటారు. శివుని యొక్క కటాక్షం కోసం మాస శివరాత్రి ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో మార్గశిర నెలలో వచ్చే మాస శివరాత్రి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
ఈ మార్గశిర మాసంలో ఈసారి మాస శివరాత్రి డిసెంబర్ 29వ తేదీన తెల్లవారుజామున 32 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అయితే ఇది డిసెంబర్ 30వ తేదీన 4.01 నిమిషాలకు ముగుస్తుంది. అయితే ప్రాతః కాలంలో ఉన్న తిదినే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి 25 9వ తేదీన మాస శివరాత్రి నీ జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈసారి వచ్చే మాస శివరాత్రి పను అదృష్ట యోగాలను తీసుకురానుంది. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి.
మిధున రాశి : మిధున రాశి వారు మాస శివరాత్రి నుంచి అదృష్ట జాతకులుగా మారబోతున్నారు. ఈ రాశి వారికి శివుని యొక్క విశేషమైన ఆశీస్సులు ఉన్నాయి. ఈ రాశి వారికి భారీగా ఆదాయం సమకూరుతుంది. మీరు ఈ సమయంలో ఇతర ఆస్తులు కొనుగోలు చేయడానికి పెట్టుబడులు పెడతారు. సమాజంలోనూ వారు ప్రతిభ తోటి వారిలో మంచి గుర్తింపును సాధించుకుంటారు. ఇది మిధున రాశికి అదృష్ట సమయం శుభ సమయం అని చెప్పవచ్చు.
సింహరాశి : ఈ సింహ రాశి జాతకులకు మాస శివరాత్రి నుంచి అదృష్ట యోగం పట్టపోతుంది. అన్ని రకాలుగా సింహ రాశి వారికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. వర్తక వ్యాపారులకు సమయంలో బాగా కలిసి వస్తుంది. ఈ నెలలో సింహ రాశి జాతకులకు భారీగా లబ్ధి పొందే అవకాశం ఉంది.
మకర రాశి : ఈ మకర రాశి వారికి మాస శివరాత్రి నుంచి భారీగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీరికి శ్రేయస్సు సంపద అనేక విధాలుగా ఆదాయం చేకూరుస్తుంది. కుటుంబ సభ్యుల తోటి ఆనందంగా గడుపుతారు. కొత్త ఆదాయ సంపదలను సృష్టించుకుంటారు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి పురోగతి వైపు అడుగులు వేస్తుంటారు.
Vennela Kishore : స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తన కామెడీ టైమింగ్ తో అలరిస్తున్నాడు. సోలో సినిమాలతో పాటు…
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ట్రస్ట్ బోర్డ్ భక్తుల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి AI…
Pawan kalyan : గత కొద్ది రోజులుగా నాగబాబు వ్యవహారం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతుంది. పవన్ కల్యాణ్ సోదరుడు…
Dharani Vs Bhu Bharathi : భూ భారతి - 2020 నాటి RoR చట్టం స్థానంలో భూమి చట్టం,…
Iphone 15 : ఈ మధ్య ప్రతి ఒక్కరు ఐఫోన్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఐఫోన్ iphone…
Game Changer : మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’.,.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి…
Makhana : ప్రతిరోజు మఖానాలు తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని…
Karonda Fruit : ఈ రకమైన పండ్లు ఏడాదికి ఒకసారి వేసవిలో మాత్రమే లభిస్తాయి.. ఈ పండు ఎన్నో ఔషధ…
This website uses cookies.