Zodiac Signs : గ్రహాలకు రాజు అయిన సూర్య భగవానుడు జనవరి 15వ తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. నెల రోజులు అక్కడే సంచారం చేస్తాడు. మాసానికి ఒకసారి రాశిని మార్చుకునే సూర్యుని సంచారం వల్ల అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఈ సంవత్సరానికి సూర్యుని రాశి మార్పు ఇదే చివరిది కావటం విశేషం. సింహరాశికి అధిపతి అయిన సూర్యుడు జనవరి 14వ తేదీ 2025 వరకు అక్కడే ఉంటాడు. ఈ క్రమంలో రాసి చక్ర గుర్తులు జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఏ ఏ రాశులకు ఏ విధంగా కలిసి వస్తుందని వివరాలు తెలుసుకుందాం. ఒక చిన్న విషయం ఈ నెల రోజులు సూర్యుడు చాలా బలహీనంగా ఉంటాడు కాబట్టి కొత్త వ్యాపారాలకు కొత్త పనులకు ప్రారంభించవద్దని హెచ్చరిక. పూజా, తపస్సు, ధ్యానం, జపం వల్లనేగా సమస్యల నుంచి బయటపడతారు.
మేషరాశి : ఆగిపోయిన పనులకు మళ్లీ శ్రీకారం చుట్టడానికి ఇది చాలా మంచి సమయం. ఈ సమయంలోనే పూర్తవుతాయి. మీరు చేపట్టిన ప్రాజెక్టులో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఇన్ని రోజుల వరకు ఆగిపోయిన పనుల వల్ల ఇబ్బందులన్నీ మీకున్న అదృష్టం తోడవడం వల్ల సులువుగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు అన్ని పనుల్లో విపరీతమైన లాభాలు ఉన్నాయి. కుటుంబంలో సఖ్యత బలంగా ఏర్పడుతుంది. సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ నెలలో సూర్యునితో పాటు లక్ష్మీదేవి పూజ కూడా చేయడం వలన నీకు ప్రయోజనాలు మీ సొంతం చేసుకోవచ్చు. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది.
సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి.దాంపత్య జీవితం చాలా ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో ఏ పని చేసినా తనకు చెప్పి చేస్తే ఆర్థిక లాభం మరింత ఉంటుంది. మీకున్న రుణ బాధలన్నీ తొలగిపోయే మంచి సమయం. మీరు సూర్యుని పూజించడం వల్ల మీరు అనేక ప్రయోజనాలు పొందబోతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.
వృశ్చికం : మీకు రావలసిన పూర్వీకుల ఆస్తి మీ చేతికి వస్తుంది. తండ్రి వైపు నుంచి మంచి లాభాలు ఉన్నాయి.పేదవారికి దానధర్మాలు చేస్తారు. అది మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా అభివృద్ధి బాటలో పయనిస్తుంటారు. కొత్త శుభవార్తలు వింటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి. పట్టిందల్లా బంగారం గా ఉంటుంది. అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఈ నెల రోజులు సూర్యునికి, లక్ష్మీదేవికి,నారాయణకి పూజించండి. Dhanayoga for these zodiac signs before January 15
Phone And Laptop : ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ లాప్టాప్ కి లేదా ఫోన్లకి అతుక్కొని పోతున్నారు. ఇలా…
2025 వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో అనేక శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి.…
Telangana : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో అనేక పథకాలు తీసుకొస్తూ…
Chukkakur : ఆకుకూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అటువంటి ఆకుకూరలో ఒకటైన ఆకు కూర చుక్కకూర. ఈ…
One Nation One Election : పార్లమెంటులో కేంద్రం జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 129వ రాజ్యంగ సవరణ…
Priyanka Gandhi : పాలస్తీనా" అని రాసి ఉన్న తన బ్యాగ్‌పై బిజెపి నిరసన వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్ ఎంపి…
Blood Group : ప్రస్తుత కాలంలో పుట్టే పిల్లలకు హెల్త్ ప్రాబ్లమ్స్, అంగవైకల్యాలు, పుట్టుకతోనే వస్తున్నాయి. ఇవన్నీ భార్యాభర్తలు ఇద్దరిది…
Aadhaar : myAadhar పోర్టల్ ద్వారా మీ ఆధార్ కార్డ్‌ని ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి గడువు డిసెంబర్ 14, 2024…
This website uses cookies.