Lakshmi Devi Grace : దీపావళి పండుగ వచ్చిందంటే అందరూ ఆడవాళ్లు ఇంటిని దీపాలతో ఎంతో అంగరంగ వైభవంగా అలంకరిస్తూ ఉంటారు. అలాగే కొన్ని వ్రతాలను కూడా జరుపుకుంటూ ఉంటారు, కొన్ని పిండి వంటలు, టపాసులు ఇలా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఈ పండగ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పండగ ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా దీపాలను పెడుతూ ఉంటారు. కొత్త స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యులు అలాగే కొత్త బట్టలను ధరించడం ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. ఆనందాన్ని సంపదని ఇచ్చే లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 24న జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండగలో పరిశుభ్రతకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ సంవత్సరం దీపావళి పండుగ చేసుకునే తేదీ ముహూర్తం కొన్ని వాస్తు టిప్స్ గురించి మనం చూద్దాం… ఇంటిని శుభ్రపరచుకోవడం…
దీపావళి పండక్కి ఇల్లు ,ఆఫీస్ లేదా మీరు తరచుగా వెళ్లి ఏదైనా ప్రదేశం సానుకూల శక్తి ప్రవహించేలా శుభ్రం చేయడం అత్యంత ముఖ్యమైనది. ప్రతికూల శక్తిని తొలగించడానికి మీ గృహం ప్రతి మూలన శుభ్రం చేయడం చాలా ముఖ్యం. మీ వంటగది, స్టోర్ రూమ్ను తగిన విధంగా శుభ్రపరచుకోవాలి. ఇంటి ఉత్తర భాగానికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వండి… మీ గృహంలో ఈ ఉత్తరం కుబేర స్థానం మీ ఇంటికి ఉత్తర ఈశాన్య దిక్కులను చక్కగా శుభ్రపరచుకోవాలి. అలాగే అందంగా చాలా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ బ్రహ్మ స్థానాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఈ ప్రదేశంలో ఎటువంటి వాస్తు దోషాలైనా ఉంటే ఆదాయాన్ని కోల్పోతూ ఉంటారు. ఉత్తరాన నీటి ట్యాంకు, తోట లేదా ప్రదానం ద్వారానే ఉంచండి. అలాగే లివింగ్ రూమ్ లో ఉత్తరం వైపున అక్వేరియం, టెర్రస్ పై పక్షులు నీరు నింపిన గిన్నె ఉండడం కూడా మంచి అదృష్టంగా తెలపడం జరిగింది. అందమైన పూజ ,మండపాలు ,ముగ్గులు…
మీ ఇంటిని వేదిక ,పువ్వులు, ముగ్గులు, లైట్లు తేలియాడే కొవ్వొత్తులు, గులాబీ రేకులు ఇతర అలంకార వస్తువులతో మంచిగా అలంకరించుకోండి. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి మంచిది. ఇంటి ముందు అందంగా ముగ్గులతో అలంకరించండి. లక్ష్మీదేవికి అందమైన ముగ్గులు అంటే ఎంతో ఇష్టం. మండపం పెయింట్ ఉపయోగించరాదు. ప్రధాన ద్వారం దగ్గర స్వస్తిక్ తో పాటు ఇరువైపులా శుభం లాభం అని రాసుకోండి. పగిలిపోయిన వస్తువులను వదిలేయండి… వాస్తు ప్రకారం మీరు ఉపయోగించని ఎలక్ట్రానిక్స్, అద్దాలు, బొమ్మలు, టపాకాయలు అలాగే ఉపయోగంలో లేని అన్ని విరిగిన వస్తువులను వదిలించుకోవాలని పెద్దలు తెలియజేస్తున్నారు. మీ ఇంటి నుండి ఉపయోగించని విరిగిన వస్తువులన్నిటిని వెంటనే వదిలేయండి. లక్ష్మీ పూజకు సమయం, ముహూర్తం, తేదీ… రోజు: సోమవారం తేదీ :అక్టోబర్ 24, 2022 సాయంత్రం 5.39 గంటలకు లక్ష్మి పూజ మొదలవుతుంది. సాయంత్రం 650 యొక్క గంటలకి లక్ష్మీ పూజ ముగుస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.