do you know thadasthu devathalu
Thadasthu Devathalu : తథాస్తు దేవతల గురించి అందరూ వినే ఉంటారు. మనం ఏం మాట్లాడినా తథాస్తు దేవతలు తథాస్తు అంటారని మన పెద్దలు చెబుతుంటారు. అయితే ముఖ్యంగా మనం ఎవరినైనా నాశనం అవ్వాలంటూ తిట్టినా.. శాపనార్థాలు పెట్టినా లేదా కోపంలో నేనే చచ్చిపోతానంటూ… ఏడుస్తున్నా వెంటనే పెద్దలు అలా అనకూడదని చెబుతారు. అంతే కాకుండా తథాస్తు దేవతలు తథాస్తు అంటారని అంటుంటారు. అయితే నిజంగానే తథాస్తు దేవతలు ఉంటారా..! మనం ఏదైనా మాట్లాడగానే తథాస్తు దేవతలు వచ్చి నిజంగానే తథాస్తు అంటారా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే పురాణాల ప్రకారం మనకు మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు. అయితే ఈ తథాస్తు దేవతలు మాత్రం అందులో లేరు.
మరి నిజానికి తథాస్తు దేవతలు ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు. కానీ మన పూర్వీకులు మనం ఎప్పుడూ మంచి మాటలే పలకాలనీ… చెడు మాటలు అస్సలే మాట్లాడకూడదని… ఇలా తథాస్తు దేవతల గురించి చెప్పారు. కేవలం మనం మంచి సంకల్పాలే చేయాలని వారు ఇలా చెప్పారు. అయితే మనం సైన్స్ ప్రకారం చెప్తే కంటే దేవుడితో ముడి పెట్టి చెప్తే… మనం కచ్చితంగా వింటామని వారి నమ్మకం. అందుకే మన పెద్దలు మన కోసం ఆలోచించి ఇలాంటివి దేవుడితో ముడిపెట్టి చెబుతుండేవారు. అయితే చెడు మాటల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా… మానసక ప్రశాంతతను కోల్పోతామని..
do you know thadasthu devathalu
మనమే నష్టపోతాం అని కల్గుతుందట. అందుకే కలలో కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదని ఒక వేళ కోపంలో మాట్లాడినా తప్పును సరిదిద్దుకోవాలని మన పెద్దలు తథాస్తు దేవతల గురించి చప్పారు. అంతే కాదు మన మనసు ఎప్పుడూ ప్రశాంతంగా, పవిత్రంగా సంస్కారవంతంగా ఉండాలని గుర్తు చేయడానికి మన పూర్వీకులు తథాస్తు దేవతల పేర్లు వాడుకున్నరాు. అదే తథాస్తు దేవతలను ఉపయోగించి మనం కూడా చెడు మాటలను మాట్లాడకుండా ఉంటున్నాం. అయితే మంచి మాటలను మాత్రమే మనం మాట్లాడుతూ… మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకుంటూ ముందుకు సాగాలి.
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
This website uses cookies.