Crow Sounds : మన ఇంటి మీద కాకులు అరుస్తున్న మనం ఏదైనా పనిమీద వెళుతున్నప్పుడు కాకులు ఎగురుతూ మనకు ఎదురొస్తున్న వాటి వెనకున్నటువంటి వాస్తవార్థాలు ఏంటి ఇలా మీ జీవితంలో జరిగితే వచ్చేటువంటి మార్పులు ఏంటో తెలుసుకోబోతున్నాము అనేక విషయాలు మన భవిష్యత్తులో జరగబోయేవి తెలుస్తూ ఉంటాయి. కాకపోతే అవి సరైన సమయంలో అర్థం చేసుకోవడం మనలో చాలామందికి తెలియదు. అంటే ఆ పనిలో విజయం కలుగుతుందా లేదా అపజయం ఎదురవుతుందా అనే విషయం మనకి ప్రకృతి తెలియజేస్తుంది. కొన్ని మొక్కలు కొన్ని జంతువులు కొన్ని క్రిమి కీటకాలు వాటి చేష్టల ద్వారా మనకి భవిష్యత్తులో ఏం జరగబోతుంది. మన జీవితంలోకి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. ఇలాంటివన్నీ కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది.
మరి ముఖ్యంగా అప్పుడప్పుడు మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉన్నా సరే ఉన్నపలంగా గుంపులు గుంపులుగా చీమలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకలా వచ్చాయో అర్థం కాదు ఇల్లు పరిశుభ్రంగా ఉన్న ఎక్కడ ఏ తినుబడ్డారని లేకపోయినా గుంపులు గుంపులుగా అకస్మాత్తుగా కనిపించడం వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. ఇలా నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే అది మన జీవితంలోకి రాబోతున్నటువంటి మంచి పరిణామాలకి సూచిక అని చెప్పొచ్చు. ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు రాబోతుంది అని ఒక సంకేతం. అంతేకాదు మన శారీరక ఆనందాలు పెరగబోతున్నాయి. అనటానికి కూడా ఈ నల్ల చీమల రాకని ఒక శుభ సంకేతంగా చెబుతారు. అయితే నల్ల చీమల గుంపులుగా కనిపిస్తే శుభప్రదమే గాని ఎర్ర చీమలు ఒకేసారి బయటకు వస్తే మాత్రం అది శుభానికి సూచిక ఇది మన ఇంట్లో రాబోయే ఇబ్బందుల్ని గుర్తు చేస్తుంది.
ఇంట్లో గనక ఎర్ర చీమలు బయటకు వస్తే మీరు అతి సమీపంలోని చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఖర్చులు పెరుగుతాయని అనారోగ్య సమస్యలు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వస్తాయి అని అర్థం.అలాగే కాకులు ఇంటి ముందు అరవడం గనుక కూడా కొన్ని ప్రత్యేక కారణాలు మన పురాణాల్లో మన శాస్త్రాల్లో పద్ధతుల్లో ఈ కాకులకి కొంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. మన పురాణాల ప్రకారం కాకిని శని దేవుడిగా భావిస్తారు. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కాకి తండటం, ఆగకుండా కాకి పదేపదే అరవడం వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. మీ ఇంటికి సమీపంలో కానీ మీకు కానీ పదేపదే కాకులు గుంపుగా కూర్చొని కనిపిస్తే మునుముందు మీ జీవితంలో ప్రమాదం పొంచి ఉంది అని అర్థం. కానీ పదేపదే అరుస్తుంటే మన పూర్వీకుల రూపంలో ఆ కాకి వచ్చి మనకేదో చెప్పబోతుంది. భావిస్తూ ఉంటారు. ఎంతో భక్తితో కాపులకి ఆహారాన్ని అందచేయడం వల్ల పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది. పూర్వీకులు ఆశీర్వాదాలు కూడా మీ పట్ల ఉంటాయి.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
This website uses cookies.