Garuda Puranam : స్త్రీలకు రుతు చక్రం గురించి గరుడ పురాణం ఏమి వివరిస్తుందో తెలుసా…?
ప్రధానాంశాలు:
Garuda Puranam : స్త్రీలకు రుతు చక్రం గురించి గరుడ పురాణం ఏమి వివరిస్తుందో తెలుసా...?
Garuda Puranam : గరుడ పురాణంలో మనుషుల యొక్క మనుగడలో వివిధ విధానాలకు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను వివరించడం జరిగింది. ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించడానికి కూడా ఇది కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలుగా అందిస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు రుతు చక్రాన్ని శరీరంలో సహజమైన మార్గంగా భావించి ఆరోగ్య పరిరక్షణకు, మానసిక ప్రశాంతతకు అనుగుణంగా ఉండే కొన్ని నియమాలను సూచించింది గరుడ పురాణం.

Garuda Puranam : స్త్రీలకు రుతు చక్రం గురించి గరుడ పురాణం ఏమి వివరిస్తుందో తెలుసా…?
Garuda Puranam గరుడ పురాణంలో ఋతుచక్రం ఏమని చెప్పబడింది
గరుడ పురాణం ప్రకారం మృతు సమయం ఒక సహజమైన ప్రక్రియ. ఇది ప్రతి ఒక్క స్త్రీకి తమ జీవితంలో సహజంగా జరుగుతుంది. ప్రతి నెలసరిలో ఈ రుబు చక్రం క్రమం తప్పకుండా వస్తూనే ఉంటుంది. శరీర చక్రంలో జరిగే ఈ మార్పును అపవిత్రంగా భావించకుండా ప్రకృతి నియమంగా అర్థం చేసుకోవాలి. చక్ర సమయం సంభవించినప్పుడు మహిళలు శారీరకంగా, మానసికంగా ఎక్కువ ఆశ్రమ పడకుంటా ఉండడం అవసరం. వీరు ఈ సమయంలో ఎక్కువ పోషకాహారాలు తీసుకోవాలి. శరీరానికి తగినంత విశ్రాంతి కూడా అవసరమే. దీనివల్ల ఆరోగ్యం పై మంచి ప్రభావం పడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రశాంతంగా ఉండడం ఎంతో అవసరం.
గరుడ పురాణంలో మన హిందూ ధర్మం ప్రకారం, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు మహిళలు రుతు చక్రం సంభవించినప్పుడు దూరంగా ఉండడం ఉత్తమం. ఇంకా, శ్రేయస్కారం. దేవాలయాలను సందర్శించడం, పూజలు నిర్వహించటం అవసరం లేదని సూచించబడింది. ఇలా సూచించుటకు గల కారణం శరీరానికి అవసరమైన విశ్రాంతి అందించడంతోపాటు మానసిక ప్రశాంతతను కూడా కలిగించగలదు. ఈ రుతి చక్ర సమయంలో శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్నానాన్ని రెండు పూటలా ఆచరించాలి. ఋతు చక్రం మొదటి రోజున తల స్నానం చేయాలి. ఈ రుతి చక్రము ఐదు రోజులు వరకు ఉంటుంది. ఈ ఐదు రోజులు మహిళలు విశ్రాంతి తీసుకోవాలి. 5వ రోజు తల స్నానం మరలా చేయాలి. గరుడ పురాణంలో ఈ సమయంలో కొంత ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. కుటుంబ సభ్యుల నుండి కొంతవరకు దూరంగా ఉండడం, శరీరా ఆరోగ్యానికి మంచిదని చెప్పబడింది. ఇంకా పెళ్లయిన వారు భర్తకి లైంగికంగా దూరంగా ఉండాలి. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గే ఎందుకు, మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది.
ఈ సమయంలో అధిక శ్రమ చేయకుండా బలమైన ఆహారం తీసుకుంటూ, దానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. శరీరానికి అధిక శక్తిని కలిగించే పనులను తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. రుతు సమయానికి ముందు, తర్వాత స్త్రీలు కొన్ని ప్రత్యేక వ్రతాలను ఆచరించడం వల్ల శారీరక, మానసిక స్థితి పై అనుకూల ప్రభావం కలుగుతుంది. ఇది ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచటం లో మానసిక శాంతిని పెంచడంలో సహాయపడుతుంది. గరుడ పురాణం ప్రకారం… మృతి సమయము సహజ సమతుల్యతగా భావించి, అపవిత్రంగా కాకుండా జీవన విధానంలో సహజమైన ప్రక్రియలు అర్థం చేసుకోవాలి. ఇది స్త్రీల శరీరంలో జరిగే సహజమైన మార్పుగా గౌరవించాలి.రుతు సమయాన్ని శాపంగా కాకుండా సహజమైన ప్రక్రియగా భావించాలి. గరుడ పురాణం ప్రకారం ఇది శరీరానికి మంచిదైనా ప్రక్రియగా గుర్తించాలి. సమాజంలో దీనిపై మంచి అవగాహన పెంచుకొని సానుకూల దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి