Home » Devotional » Do You Know Which God Should Be Offered The Wedding Certificate First At The Wedding Ceremony
Devotional

Marriage Invitation : పెళ్లి ఇంట్లో పెళ్లి పత్రికను… మొదట ఏ దేవుడి దగ్గర పెడితే మంచిదో తెలుసా…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: April 30, 2025 11:07 pm
Advertisement

Marriage Invitation : ప్రస్తుత కాలంలో పెళ్లి జరిగే ఇంట్లో మొదటి దేవుడికి ఇస్తారు. అయితే,ఇక్కడ సందేహం కలగవచ్చు. ఏ దేవుడి దగ్గర పెళ్లి పత్రికను పెడితే, దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, యూనియన్ గా కలిసి ఉంటారో తెలుసుకుందాం. ఈ ఒక్కరి జీవితంలో కూడా పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘటం. పెళ్లి కుదిరిన తరువాత వధూవరుడు, మా జీవిత కాలాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటారు. జీవితం ఆనందంగా అన్యోన్యంగా కొనసాగాలంటే పెండ్లి పత్రికను మొదట దేవునికి ఇస్తారు. మరి ఈ పెండ్లి పత్రికను మొదట ఏ దేవుడికి ఇస్తే వారి జీవితం దోషకరంగా ఉంటుందో తెలుసుకుందాం.. ఈ పత్రిక మాత్రమే కాదు ఎలాంటి శుభకార్యాలైన ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలనీ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా పెళ్లి పత్రికను ఎలా పడితే అలా పంచకూడదు. ఈ పత్రికను దేవుడికి ఇవ్వాలని అనుకుంటారు. ఈ దేవునికి మొదట శుభలేఖను ఇస్తే వధూవరులకు ఆ దేవుని ఆశీర్వాదం లభిస్తుందట. మొదట పెళ్లి పత్రికను శ్రీ గణేశునికి, తరువాత శ్రీహరి విష్ణు కి, ఆ తరువాత హనుమంతునికి, కుటుంబ దేవత, పితృదేవతలకు ఇవ్వాలట. చివరగా అత్తారింట్లో ఇస్తారు. అంటే నియమాలను పాటిస్తే ఆ వివాహం విజయవంతంగా జరుగుతుందట.

Advertisement

Marriage Invitation : పెళ్లి ఇంట్లో పెళ్లి పత్రికను… మొదట ఏ దేవుడి దగ్గర పెడితే మంచిదో తెలుసా…?

Marriage Invitation గణేశునికి మొదటి శుభలేఖ

కార్యాలంటేనే ముందుగా పూజించేది శ్రీ గణేశున్నె. వినాయకుడిని. మొదటి ఆహ్వాన పత్రికను గణేశునికి అందించాలి. పెళ్లి పత్రికను దేవుడి దగ్గర పెట్టి వివాహం మంచిగా జరగాలని ఎటువంటి ఆటంకాలు, ఇటువంటి విఘ్నాలు కలగకూడదని ఆ విఘ్నేశ్వరుని కోరుతూ అతని దగ్గర పెట్టి పూజించాలి.

Advertisement

రెండవ ఆహ్వాన పత్రిక శ్రీమహావిష్ణువు : ఆహ్వాన పత్రిక జగత్ పాలక భగవంతుడైన శ్రీహరి విష్ణువు, మాత లక్ష్మికి ఇస్తారు. శుభకార్యమైన ఆరి ఆశీర్వాదంతోనే పూర్తి అవుతుంది.

మూడవ పత్రిక హనుమంతునికి : పత్రిక హనుమంతునికి ఆహ్వానంగా అందిస్తారు. ద్వారా వివాహం ఎటువంటి ప్రతికూల శక్తి ప్రభావం లేకుండా జరుగుతుందని నమ్మకం.

Advertisement

నాలుగవ ఆహ్వాన పత్రిక కులదేవత : ఆహ్వాన పత్రిక కుటుంబదేవత అంటే కులదేవతకు అందిస్తారు. మనం వంశం మొత్తానికి రక్షణ కల్పించాలని దేవతను వేడుకుంటూ ప్రార్థిస్తారు.

ఇదవ ఆహ్వాన పత్రిక రావి చెట్టు : ఐదోవ ఆహ్వాన పత్రిక పితృదేవతలు పేరుమీద రావి చెట్టు కింద ఉంచుతారు. తన వధూవరులు వారి ఆశీర్వాదాలను పొందుతారు.

చివర పత్రిక అత్తారింట్లో : చివరగా ఆహ్వాన పత్రికను అత్తారింట్లో ఇస్తారు. ఆ మొదటి ఆరు పత్రికలను ఆచితూచి… పెద్దలను కనుక్కొని మరి ఇస్తారు. ఎటువంటి సమస్యలు లేకుండా వివాహం విజయవంతంగా ముగుస్తుంది. చేయడం వల్ల దేవుని ఆశీర్వాదాలు దంపతులపై ఉంటాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి