Categories: DevotionalNews

మీ ఇంటికి వచ్చిన వారికి పొరపాటున ఇది ఇస్తే..మీరు అప్పుల పాలు కావడం ఖాయం..!

ఇంటికి వచ్చినవారికి పొరపాటున కూడా మీరు కనుక ఇది ఇస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు. జీవితాంతం మీరు దరిద్రం అనుభవిస్తారు. మనం ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. ముఖ్యంగా బ్రాహ్మణులకు చాలామంది దక్షిణ ఇస్తూ ఉంటారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మీరు దాని యొక్క ఫలితాన్ని పొందుకోవాలి.అంటే మీరు పేద బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. వారికి నష్టం కానివి ఏవైనా సరే మీరు దానం చేసినట్లయితే మీకు శుభ ఫలితం కలుగుతుంది. మీరు ఆ పుణ్యఫలితాన్ని పొందుకుంటారు. వారికి ఇష్టమైనది నష్టం కానిది మీరు దానం చేస్తేనే మీకు పుణ్యం కలుగుతుంది. అలాగే వారికి ఏదైనా మీకు అవసరం లేని వస్తువులు అలాగే వారికి ఇబ్బంది కలిగించే వస్తువులు కానీ పదార్థాలు కాని దానం చేసిన కానీ మీరు పుణ్యానికి బదులుగా పాపాన్ని పొందుకోవాల్సి వస్తుంది.

కాబట్టి దానధర్మాలు చేసేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆకలి అన్నవారికి అన్నం, దప్పిక అన్నవారికి నీరు మాత్రమే కాక చేయి చాచిన వారికి సిరిసంపదలను దానం చేసిన సందర్భాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. దానం చేయడం వల్ల దాతకు కీర్తి పుణ్యం అందుతాయి. మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎల్లప్పుడూ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవి ఏమిటి అంటే వాటిని ఇతరులకు ఇవ్వకూడదు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల మనకు మంచికి బదులుగా చెడు జరుగుతుంది. ముఖ్యంగా వాటిల్లో ఒకటి ఉక్కు వస్తువులు లేదా పాత్రలు దారిలో లేదా ఎక్కడైనా దొరికిన ఇనుప రాగి వంటి లోహం వస్తువులను ఇంటికి తీసుకుని రాకూడదని వాటిని ఉపయోగించకూడదని చెప్పటానికి మీరు గమనించి ఉంటారు.

అది మాత్రమే కాదు ఇలాంటి వస్తువులను దానం చేయడం వల్ల అభివృద్ధి క్షేమస్తుందని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని ఆరోగ్యానికి మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అయితే చాలామంది దానం చేయడం వల్ల మీ యొక్క కుటుంబానికి ఆటంకం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల వ్యాపారాలకు నష్టం జీవనోపాధికి లోటు ఏర్పడతాయని.. కాబట్టి చిరిగిన వస్తువులను దానం చేయవద్దని కూడా మన యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కొబ్బరినూనె కొందరు ఇతరులకు దానం చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో వారికి మీ కుటుంబ సభ్యులకు తప్ప బయట వారికి కొబ్బరి నూనె దానమిస్తే ఇస్తే కనుక మీ ఇంట్లో డబ్బు నిలువ ఉండకుండా పోతుంది. జీవితాంతం మీరు దరిద్రాన్ని అనుభవిస్తారు.

Share

Recent Posts

Masoor Dal : ఎర్ర‌ పప్పును అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

Masoor Dal : ఎర్ర పప్పు అని కూడా పిలువబడే మసూర్ పప్పు, భారతీయ వంటకాల్లో పోషక విలువలు, చికిత్సా…

26 minutes ago

Ys Jagan : రైతు సమస్యలు ప‌ట్టింకుకోరా… కూటమి సర్కార్ పై అన్నా చెల్లెలు ఫైర్‌..!

Ys Jagan : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను…

1 hour ago

Garlic : వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Garlic : వెల్లుల్లి శతాబ్దాలుగా వంటగదిలో ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యం. ఈ మూలిక దాని యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక స్వభావం…

2 hours ago

AP Govt Jobs : ఏపీలో 175 ఉద్యోగాలకి నోటిఫికేష‌న్ .. నెల‌కి రూ.60 వేల జీతం..!

AP Govt Jobs  : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రణాళికా శాఖలో ఖాళీగా ఉన్న 175…

3 hours ago

Jupiter Transit 2025 : గురువు రాకతో ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే..!

Jupiter Transit 2025 : గురు గ్రహం 2025 మే 14న తెల్లవారుజామున 2:30 గంటలకు మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది.…

4 hours ago

యువతకు విద్య, వైద్య, ఉపాధి హక్కులను కల్పించడంలో పాలకులు విఫలం : AIYF

AIYF  : యువతకు విద్య, వైద్య, ఉపాధి హక్కులను కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని, మత ఛాందస విధానాలకు వ్యతిరేకంగా యువత…

12 hours ago

Bhuma Akhila Priya : వైసీపీ నేతలు మీరు నిరూపించండి నేను రాజీనామా చేస్తా : అఖిలప్రియ సవాల్

Bhuma Akhila Priya : ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాజాగా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అహోబిలంలో…

13 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కాంగ్రెస్ సర్కార్ మరో భారీ శుభవార్త

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద పేదలకు గృహాలు అందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా రాష్ట్ర కాంగ్రెస్…

14 hours ago