Categories: DevotionalNews

Zodiac Signs : శని దేవుడి కటాక్షంతో నేటి నుండి ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… అన్ని పనులలో విజయం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడికి విశిష్టమైన స్థానం ఉంది. అంతేకాకుండా శని దేవుడిని క్రమశిక్షణకు మారుపేరుగా , కర్మదేవతగా న్యాయదేవతగా ధర్మానికి ప్రీతికగా చెబుతారు. అయితే శనీశ్వరుడి కటాక్షం ఉన్నట్లయితే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ శని దేవుడికి ఆగ్రహం కలిగితే జీవితంలో నష్టాలను ఎదురుకోవాల్సి ఉంటుంది.

Zodiac Signs శతభిష నక్షత్రంలో రాహు శని కలయిక

శని దేవుడు నేడు శతభిషా నక్షత్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఈరోజు నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు శని దేవుడు శతభిషా నక్షత్రంలోనే సంచరించబోతున్నాడు. శతభిషా నక్షత్రం రాహువు కి చెందిన నక్షత్రం కావడంతో గ్రహమైత్రి రీత్యా రాహువు శని బద్ధ శత్రువులు. దీంతో శతభిషా నక్షత్రంలో శని సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Zodiac Signs మేషరాశి

శని శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం వలన మేష రాశి వారు అనుభవిస్తున్న కష్టాలు తొలగిపోతాయి. అలాగే వ్యాపారులు అధిక లాభాలను పొందుతారు. ప్రయాణాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ సమయంలో మంచి ఫలితాలు ఉంటాయి.

Zodiac Signs వృషభ రాశి

వృషభరాశి వారికి శని శతభిషా నక్షత్ర ప్రవేశం వలన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి. ఈ సమయం వీరికి శుభప్రదంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి జాతకులు కెరియర్ లో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. విదేశీ ప్రయాణాలు చెయ్యాలి అనుకునేవారికి ఇది అనుకూల సమయం.

సింహరాశి.

సింహా రాశి వారికి శని నక్షత్రం మార్పు వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అలాగే వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. ఇక ఈ సమయంలో ఈ రాశి వారు వైవాహిక జీవితంలో ఆనందంగా గడుపుతారు.

Zodiac Signs : శని దేవుడి కటాక్షంతో నేటి నుండి ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… అన్ని పనులలో విజయం…!

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి శని గ్రహ నక్షత్ర సంచారం అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే సమాజంలో కీర్తితో పాటు సంపద కూడా పెరుగుతుంది. ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే పెండింగ్ లో ఉన్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

Share
Tags: zodiac signs

Recent Posts

Sreeleela : ఇదేం విచిత్ర కోరిక‌రా బాబు.. డ‌బ్బులిస్తా కాని శ్రీలీల‌ నాతో ఆ ప‌ని చేస్తావా…!

Sreeleela : పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, ఆ సినిమా విజయంతో ఒక్కసారిగా ప్రేక్షకుల…

35 minutes ago

Kingdom Movie : ఫ్యాన్స్‌కి రెండు హామీలు ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. కింగ్ మూవీ హిట్ కొడుతున్నాం..!

kingdom Movie : రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండకి Vijay Devarakonda గీత గోవిందం తర్వాత ఆ రేంజ్‌ హిట్‌…

2 hours ago

MPTC ZPTC Elections : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. నామినేష‌న్ , పోలీంగ్‌, ఫ‌లితాల తేదీలు ఇవే..!

MPTC ZPTC Elections  : ఆంధ్రప్రదేశ్‌లోని Andhra pradesh  ఖాళీగా ఉన్నస్థానిక స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై…

2 hours ago

Banana : పొరపాటున అరటిపండుతో ఇది కలిపి తిన్నారంటే… యమ డేంజర్ తెలుసా…?

Banana  : ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఈ రోజుల్లో అది సాధ్యం కావడం లేదు. పిల్లల దగ్గర…

3 hours ago

Racha Ravi : ర‌చ్చ ర‌వి ఎమోష‌న‌ల్.. గ‌తాన్ని త‌లచుకుంటూ క‌న్నీరు..!

Racha Ravi : 2013లో ప్రారంభమైన జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్న వారిలో రచ్చ రవి కూడా ఒకరు.…

4 hours ago

Raksha Bandhan : సోదరులు రాఖీ పండుగ వస్తుంది… మీ సోదరికి పొరపాటున కూడా ఈ గిఫ్ట్ లు ఇవ్వకండి…?

Rakhi Festival : శ్రావణమాసం వస్తూనే పండుగల వాతావరణం వస్తుంది. మాసంలో అంతా కూడా ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. 25వ…

5 hours ago

Infections : వర్షాకాలంలో ఈ ఇన్ఫెక్షన్ల తో జాగ్రత.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు… ప్రస్తుతం హడలెత్తిస్తున్నది…?

Infections : వర్షాకాలం వచ్చిందంటే ఇన్ఫెక్షన్ లో పెరిగిపోతాయి. అయితే కొన్ని ప్రాణాంతకమైనవిగా ఉండవు. కానీ మరికొన్ని ప్రాణానికి ముప్పు…

6 hours ago

Naga Panchami : నాగ పంచమి రోజున.. సర్ప దోషం నివారణ కోసం పూజ ఎలా చేయాలి… శుభ సమయం ఎప్పుడు…?

Naga Panchami  : శ్రావణమాసంలో నాగ పంచమి ఇది కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది.ఈ నాగ పంచమిని కూడా…

7 hours ago