Categories: DevotionalNews

Wife : మీరు చచ్చినా ఈ మూడు విషయాలు మీ భార్యకి అసలు చెప్పకండి…!

Wife : మన ఇంట్లోనే ఆడవాళ్ళకి ఒక మూడు విషయాలు ఎప్పటికీ చెప్పకూడదు. ఈరోజు ఆ విషయాలు ఏంటో చెప్తే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి చెప్తాను.. మీరు మేము చెప్పే మూడు విషయాలను మీ భార్యలకు ఎప్పుడూ చెప్పకూడదు.. మూడు విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న కథ ద్వారా మీకు చెప్పబోతున్నాం. ఇది పురాతన కాలంనాటి విషయం ఒక ఊరిలో రాంగోపాల్ అనే వ్యక్తి ఉండేవాడు. రామ్ గోపాల్ చాలా అమాయకుడు మరియు అతని జీవితంలో ఏ పాపం కూడా చేయలేదు. కానీ రాంగోపాల్ భార్య మద్దిమడుగు స్వభావం కలదు. అంతేకాదు రాంగోపాల్ వర్మ పిల్లలు కూడా ఉన్నారు. రాంగోపాల్ తన భార్య నుండి ఎలాంటి విషయాలను దాచేవాడు కాదు. మరియు రాంగోపాల్ ఇంటిని తన ఒక్కడిని సంపాదనతోనే నడవాలి. రాంగోపాల్ నివసించే ఊర్లో కేవలం రామ్ మాత్రమే అత్యంత పేదవాడు. రాంగోపాల్ పని చేసే షేక్ రాంగోపాల్ కి ఫోన్ చేసి మీరు రేపటి నుండి రావాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే మేము మరొకరిని నియమించుకున్నాము అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.షేక్ దగ్గర డబ్బులు తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. రాంగోపాల్ ఎంతో బాధతో ఇంటికి వచ్చి ఆ డబ్బును తన భార్య చేతిలో పెడతాడు. ఇది చూసిన తన భార్య ఎంతో సంతోషిస్తుంది. అయితే ఆ తర్వాత రాంగోపాల్ తన భార్యకు ఉద్యోగం పోయిందని చెప్పాడు. ఆ తర్వాత రాంగోపాల్ ఇంట్లోనే ఉండిపోయాడు ఎన్ని రోజులైనా కూడా అతను ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. ఇంట్లో దాచిన డబ్బు కూడా కొద్దికొద్దిగా అయిపోసాగింది.. మరుసటి రోజు తెల్లవారుజామున ఇంటికి కొంచెం దూరంలో ఉన్న అడవికి వెళ్తాడు. రాంగోపాల్ కోసం ఎందుకు అడవుల్లోకి వెళ్లిన అక్కడ ఒక సాధువును చూస్తాడు. రాంగోపాల్ ఆ సాధువు దగ్గరకు వెళ్ళగానే సాధువు కళ్ళు తెరుస్తాడు.

ఈ రాంగోపాల్ ఆ సాధువుకు నమస్కరించి అతని పాదాలపై పడి ఓ గురుదేవ నా ఇంట్లో ఆహారం, నీరు లేవు. నా భార్య పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. దయచేసి నా ఇల్లు సక్రమంగా నడపడానికి నాకు ఏదైనా మార్గం చూపండి. అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు రాంగోపాల్ వైపు చూస్తాడు. అప్పుడు ఆ సాధువు రాంగోపాల్ తో అన్నాడు ఈరోజు నేను నీకు ఒక చెట్టు గురించి చెప్పబోతున్నాను..దానిని కత్తిరించిన అది బంగారంగా మారుతుంది అని చెప్తాడు. అయితే ఇక్కడే మరొక విషయం కూడా చెప్పాడు. ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పినా కూడా ఆ రోజు నుంచి ఆ చెట్టు అన్ని ఇవ్వడం మానేస్తుంది అని చెప్పాడు. వెళ్లి మొట్టమొదటగా ఆ చెట్టును బియ్యం బస్తా అడిగాడు. వెంటనే బియ్యం బస్తా ప్రత్యక్షమవుతుంది. రాంగోపాల్ ఆ బియ్యపు మూట తీసుకుని ఇంటికి వెళ్లి భార్య పిల్లలకు అన్నం తినిపించి కడుపునిండా భోజనం చేస్తాడు. ఆ మరుసటి రోజు రాంగోపాల్ చెట్టును ఐదు బంగారు నాణేలు అడుగుతాడు. వెంటనే బంగారు నాణేలు ప్రత్యక్షమయ్యాయి.

never tell your wife these three things

రామగోపాల్ ఇంటికి వచ్చి తన భార్యకు 5 బంగారు నాణాలిస్తాడు. రాంగోపాల్ భార్య ఎంతో సంతోషిస్తుంది. అయితే రామ్ గోపాల్ తన భార్యతో ప్రతి విషయం చెప్పేస్తాడు. ఎందుకంటే తన భార్య మతిమరుపు కదా అని ఏం గుర్తు ఉండవు అని అన్ని విషయాలు చెప్పేస్తాడు. అయితే తన భార్య మాత్రం ఆ విషయాలను తమ ఇరుగుపొరుగు వారికి చెప్పేస్తుంది. అలా చాలా రోజులు గడిచిపోయాయి. రోజు రాంగోపాల్ చెట్టు వద్దకు వెళ్లడం 5 బంగారు నాణాలకు తేవడం ఇదే పని కొంతకాలంలోనే ఎంతో ధనవంతుడైపోయాడు. రాంగోపాల్. అయితే ఇదంతా చూసిన గ్రామస్తులు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు. అయితే రామ్ గోపాల్ ని అడిగితే చెప్పడు. అయితే వాళ్ళందరూ రాంగోపాల్ భార్యను అడగడం మొదలు పెట్టారు.

ఆమె మొత్తం చెప్పేస్తుంది. రాంగోపాల్. అయితే ఇంటికి వచ్చిన వెంటనే సందేహం వచ్చి తన భార్యను నువ్వు ఎవరికైనా ఈ విషయం గురించి చెప్పావా అని అడుగుతాడు.అయితే తన భార్య అవునుచెప్పింది.మళ్లీ రామ్ దగ్గర డబ్బులు అయిపోవడం మొదలైంది. అతి తక్కువ సమయంలోనే మళ్ళీ పేదవాడిగా తయారయ్యాడు. రాంగోపాల్ ఇక చేసేదేం లేక మరొకసారి సాధువులు కలవడానికి అడవిలోకి వెళ్ళాడు. ఎంతో సేపు వెతికిన తర్వాత ఒక చోట సాధువు కనిపించాడు. దయచేసి సహాయం చేయండి అని వేడుకున్నాడు. అయితే సాధువు రాంగోపాల్ తో నువ్వు కొన్ని విషయాలు ఇంట్లో చెప్పకూడదు. చెబితే అనర్ధాలే జరుగుతాయి. ఈసారి నుంచైనా ఇంట్లోనే భార్యకు అన్ని విషయాలు చెప్పకు అని చెప్పి వెళ్ళిపోతాడు.

ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడు విషయాలు నీ భార్యకు చెప్పకూడదు అని చెప్తాడు.. అవేంటంటే.. మొదటిది ఎప్పటికీ మీ సంపాదన గురించి ఇంట్లో ఆడవాళ్లకు చెప్పకూడదు. ఇక రెండవది ఏ మగాడు తన బలహీనత గురించి భార్యకు చెప్పకూడదు. ఎందుకంటే మీరు మీ బలహీనతను మీ భార్యకు చెబితే ఆమె మీ బలహీనత గురించి పదే పదే మాట్లాడుతుంది. ఇక మూడవది చివరిది ఏ పురుషుడు తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాల గురించి తన భార్యకు చెప్పకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా చిన్న గొడవ జరిగినా కూడా వీటి గురించి అందరి ముందు ప్రస్తావిస్తూ ఉంటుంది. మరియు అప్పుడు మన పరుఉవుపోతుంది. కాబట్టి పైన చెప్పినట్టుగా ఎప్పటికీ మీ భార్యలకు ఈ మూడు విషయాలను చెప్పకండి.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago