
facing money and Financial Problems follow these vastu tips
Vastu Tips : మన జీవితంలో ఇప్పుడు డబ్బు వల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఈ రోజులలో డబ్బు ఎక్కువగా ఉన్న వారికే విలువని ఇస్తున్నారు. ఉన్నవారిని ఒకలాగా లేనివారిని ఒకలాగా చూస్తుంది ఈ సమాజం అయితే కొంతమంది బాగా సంపాదిస్తూ ఉంటారు. కానీ వారి చేతిలో డబ్బు అస్సలు నిలవదు. ఏదో ఒక విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు. అయితే కొన్ని సమస్యల వలన డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి డబ్బు ను తీసుకొని వస్తారు కానీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది వారి దగ్గర అస్సలు డబ్బు నిలవదు డబ్బు ఎంతో కష్టపడి ఆదాయం చేసిన ఎటు పోయేది అటు పోతుంది. ఇలా కావడానికి కొన్ని వాస్తు కారణాలు ఉంటాయి.
అంటున్నారు వాస్తు నిపుణులు మనం ఇంటి నిర్మాణం చేసేటప్పుడు సరైన వాస్తును పాటించకపోవడం వలన కూడా ఇలా జరుగుతుంది వాస్తు దోషాల వల్ల కొన్ని ఆర్థిక పరిస్థితులు ఎన్నో అనారోగ్య సమస్యలు ఆ ఇంట్లో మనుషుల పై పడుతూ ఉంటాయి. అయినా కొందరు వాస్తు విషయాన్ని సరిగా పట్టించుకోరు. వాస్తు సరిగా లేకుండా ఇంటిని కడుతూ ఉంటారు ఇలా చేయడం వలన ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి డబ్బు కూడా అస్సలు నిలవదు. వీటన్నిటికీ పరిష్కారాలు చూద్దాం.. వినాయకుడి ఫోటో మన ఇంటి ముందు సింహద్వారం దగ్గర పెట్టుకోవడం వలన ఎటువంటి ఆర్థిక సమస్యల లైనా మనం చేసే పనులు అయినా సుఖవంతంగా సాగిపోతుంటాయి. మనం చేసే పనులు ఆటంకాలు లేకుండా జరిగిపోతూవుంటాయి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.
facing money and Financial Problems follow these vastu tips
తర్వాత సూర్య భగవాన్ ని పటం కూడా సింహద్వారం దగ్గర ఉంచడం వలన ప్రతిరోజు ఆయనకి నమస్కరించడం వలన గ్రహ దోషాలు అన్ని తొలగిపోయి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది.
తర్వాత జమ్మి చెట్టు మన హిందూ సాంప్రదాయాలలోచాలా ప్రీతికరంగా కొలుస్తుంటారు ఈ చెట్టుని దసరా రోజు ఈ చెట్టు కి పూజలు కూడా నిర్వహిస్తారు ఆ రోజున జమ్మి చెట్టు కి పూజలు చేసి ఆ కొమ్మను తెచ్చి ఇంట్లో బీరువాలో పూజ గదిలో ఉంచడం వలన మన శని అంత తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతుంటారు. మీ ఆరోగ్య సమస్యలు మీ డబ్బు సమస్యలు అన్ని తొలగిపోయి సుఖ సంతోషాలతో చక్కనైన జీవితాన్ని సాగించాలి అంటే ఇవి పెట్టుకోండి.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.