Categories: DevotionalNews

Dreams : కలలో ఇది కనిపిస్తే అదృష్టం.. బిచ్చగాడు అయినా కోటీశ్వరుడు అవ్వడం ఖాయం…!

Advertisement
Published by
Advertisement

Dreams  : కలలో ఇది కనిపిస్తే అదృష్టం పడుతుంది. బిచ్చగాడు అయినా కోటీశ్వరులు అవ్వడం ఖాయం.. మరి ఆ కలలు ఏంటి మీకు ఏమి కనిపిస్తే మీకు అదృష్టం పడుతుంది. అనేది క్లియర్గా తెలుసుకుందాం.. నిద్రలో కలలు రావడం అనేది సర్వసాధారణం. అయితే కలను కొన్ని మంచివి.. మరికొన్ని చెడువి ఉంటాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన పురోగతికి సంబంధించి వచ్చే కలలు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అయితే కలలు పై కొంతమంది విశ్వాసంతో ఉంటారు. మరి కొంతమంది వీటిని అస్సలు నమ్మరు. ఏది ఏమైనా కలలో వచ్చేవి నిజజీవితంలో అస్సలు జరగకపోయినా అవి కొంతమందిని సంతోషపరుస్తాయి. కానీ కొన్ని కలలు చెడు జ్ఞాపకాలని మిగులుస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు శుభమైన సంకేతాలు ఇస్తాయి. ఎలాంటి కలలు వస్తే అదృష్టం వరుస్తుంది. ఎలాంటి కలలు వస్తే శుభపరిణామాలు నెలకొంటాయి. మరి ఎలాంటి కలలు వస్తే ఏం జరుగుతుందనే ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Advertisement

బంగారం : బంగారాన్ని కలలో చూడడం అంటే సంపద ఆభరణాలు లాంటి విలువైన వస్తువులను కలిగి ఉండడం అని చెప్తున్నారు. ఇక బంగారాన్ని కలగనడం సంపన్నంగా ఉండడాన్ని వ్యక్తికరించొచ్చు. బంగారాన్ని ధరించినట్లు కలగంటే ఆభరణాలు అపార సంపదలు మీ జీవితంలోకి త్వరలోనే వస్తాయని సంకేతం. మీ కలలో బంగారు బహుమతిని అందుకోవడం కూడా మీకు త్వరలో పనిలో అత్యంత గౌరవమైన స్థానాన్ని సాధిస్తారని చెప్తుంది.

Advertisement

ధాన్యం: కలలోకి ధాన్యం వస్తే కూడా కలిసి వస్తుంది అని చెప్తారు. ధాన్యాలు భూమి యొక్క పుష్కలమైన వరాలలో ఒకటిగా పరిగణిస్తారు. ధాన్యాల గురించి కలను కనడం కంటే అదృష్టం మీకు సమృద్ధిగా ఎదురు చూస్తుందని అర్థం.

సంఖ్యలు: మీ కలలో ఎనిమిదవ సంఖ్యను చూడడం అంటే సంపద విజయం భౌతిక లాభాలు చేకూరుతాయని అర్థం. ముఖ్యంగా ఆసియా సంస్కృతిలో ఎనిమిది అనే సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిగణించబడుతుంది. అందుకే కలలో 8 సంఖ్య వస్తే అదృష్టంగా చెప్తారు.

డేగలు: కలలో గంభీరమైన డేగలు కనిపిస్తే ధైర్యానికి ప్రత్యేకంగా భావిస్తారు. డేగలు కలలో కనిపిస్తే వారి సంకల్పం నెరవేరుతుంది. పక్షుల గురించి కలలు కనడం సాఫల్యం కోసం మీ దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది. వండిన మాంసాన్ని తినడం గురించి కలలు కనడం వల్ల సంపద పెరుగుదలను సూచిస్తుంది. డబ్బు గురించి కలలు కనడం భౌతిక ధన లాభం ఆర్థిక ఆశీర్వాదం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. మీ కుటుంబానికి శ్రేయస్సు లాభాన్ని కూడా తెచ్చిపెడతాయి. మీ కలలో సైకిల్ తొక్కుతూ మీరు ఎక్కడికైనా వెళ్తుంటే అని కూడా శుభానికి సూచిక అంటే మీ శ్రమ బలంతో మీరు జీవిత లక్ష్యం వైపు అడుగులు వెయ్యబోతున్నారని అర్థం.

Advertisement

Recent Posts

Indian Rupee : చరిత్రలోనే కనిష్టానికి రూపాయి.. డాలర్‌తో పోలిస్తే ₹97కి చేరిన రూపాయి..!

Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…

22 hours ago

Ration Card : ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. రేషన్ కార్డు ఉన్నవారికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు..!

Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…

24 hours ago

SRH vs RCB మ్యాచ్ టికెట్లపై బ్లాక్ మార్కెట్ దందా.. ఇదంతా కోహ్లీ కోసమేనా..?

SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…

1 day ago

Tilak : నుదిటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల ఇన్ని లాభాలా..? సైన్స్ & ఆధ్యాత్మిక రహస్యాలు

Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…

1 day ago

Gods : రాత్రిపూట ఈ దేవతల పేర్లు ప‌లికారో అంతే సంగ‌తి…!

Gods  : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…

1 day ago

Lemon Ginger Tea : రోజూ లెమన్ జింజర్ టీ తాగితే అద్భుత ప్రయోజనాలు..?

Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…

1 day ago

EMI : ఈఎంఐ కట్టకపోతే ఫోన్ లాక్..? ఆర్బీఐ కొత్త రూల్‌పై క్లారిటీ..!

EMI  : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…

2 days ago

Peddi Movie : పెద్ది’ క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్.. చివరి 40 నిమిషాలు మైండ్ బ్లోయింగ్..? బుచ్చిబాబు

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…

2 days ago

TDP NDA : టీడీపీకి మరో గవర్నర్ పదవి..? చంద్రబాబు నిర్ణయంపై ఆసక్తికర చర్చ..!

TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…

2 days ago

Bhuma Mounika : రాజకీయాల్లోకి మౌనిక రెడ్డి ఎంట్రీ.. అసలు ప్లాన్ ఏంటో బయటపెట్టిన మంచు మనోజ్!

Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…

2 days ago

New Pension : కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్.. ఎవరు అర్హులు? పూర్తి మార్గదర్శకాలు ఇవే..!

తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…

2 days ago

Heatwave : భానుడి భగభగ.. 47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.. ప్రజలకు IMD హెచ్చరిక

Heatwave  : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…

2 days ago