Categories: DevotionalNews

Financial Problems : ఇంట్లో ఆర్థిక సమస్యలా..? అయితే యాలకులతో ఈ పరిహారం చేయండి..?

Advertisement
Advertisement

Financial Problems : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేస్తే జీవితమే మారిపోతుందని చాలామంది నమ్ముతారు. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది కచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ నెగిటివ్ ఎనర్జీ వలన ఇంట్లోని వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ వలన మనస్పర్దాలు చికాకులు గొడవలు డబ్బు పరమైన ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. ఇలాంటి సమస్యలు తట్టుకోలేక చాలామంది ఒత్తిడికి గురవుతారు. ఇక ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా వాస్తు శాస్త్రం ఎన్నో రెమెడీలను ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి వంటింట్లో యాలకులు తప్పనిసరిగా ఉంటాయి.

Advertisement

వీటి ద్వారా మన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తో పాటు డబ్బు పరమైన చికాకులను తగ్గించుకోవచ్చు. ఈ రెమెడీలను ఆచరించడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు మరియు గొడవలు వంటివి తొలగిపోతాయి. మరి అదేలాగో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం.. యాలకులను దానం చేయడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. పేదవారు లేదా హిజ్రాలకు యాలకులు మరియు ధనాన్ని దానం చేయడం మంచిది. దీని ద్వారా ఆర్ధిక సమస్యలు తొలగి సంతోషంగా ఉంటారు. మీరు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు మీ పర్స్ లో ఐదు యాలకులను ఉంచండి. ఒకవేళ పల్స్ లేకపోతే మీరు డబ్బులు పెట్టె చోట కూడా ఉంచవచ్చు. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగడంతో పాటు కుటుంబంలో గొడవలు తగ్గిపోతాయి. చాలామంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటివారు ఈ రెమెడీని ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.

Advertisement

Financial Problems : ఇంట్లో ఆర్థిక సమస్యలా..? అయితే యాలకులతో ఈ పరిహారం చేయండి..?

అదేవిధంగా ఒక యాలుకను ఆకుపచ్చ పత్రంలో చుట్టిదానిని మీరు పడుకునే ముందు మీ దిండు కింద పెట్టండి. అలా రోజు దీనిని ఎవరో ఒకరికి దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. తద్వారా ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా గడపగలుగుతారు. ఈ విధంగా ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని పోగొట్టడానికి వాస్తు శాస్త్రంలో అనేక రకాల నియమాలను ఇవ్వడం జరిగింది. వీటిని తూచ తప్పక పాటించడంవలన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని సులువుగా పోగొట్టవచ్చని జ్యోతిష్య నిపుణులు సైతం చెబుతున్నారు .

Advertisement

Recent Posts

Jamun Seeds : నేరేడు పండ్లను తిని గింజలు పారేస్తున్నారా… ఈ విషయాలు తెలిస్తే… అస్సలు పడేయరు…??

Jamun Seeds : ఈ మధ్యకాలంలో విత్తనాల ప్రాధాన్యత అనేది చాలా బాగా పెరిగిపోయింది. కేవలం పండ్లు మాత్రమే తిని గింజలను…

54 mins ago

Allu Arjun : అల్లు అర్జున్ కి రాజకీయాలు సంబంధం లేదు.. పవన్ ఉన్నాడుగా.. జానీకి ఆ ఛాన్స్ మిస్..!

Allu Arjun : అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ…

2 hours ago

Stone Fruits : స్టోన్ ఫ్రూట్ గురించి ఎప్పుడైనా విన్నారా…ఇది అన్ని రకాల వ్యాధులకు దివ్య ఔషధం…!!

Stone Fruits : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. అయితే కొంతమంది ప్రతి రోజు…

3 hours ago

YIL Jobs : యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL) 3883 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

YIL Jobs  : యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL) యొక్క వివిధ యూనిట్లలో 3,883 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…

4 hours ago

Dark Circles : డార్క్ సర్కిల్స్ ను కాఫీ పౌడర్ తో కూడా ఈజీగా తొలగించవచ్చు… ఎలాగో తెలుసా…!!

Dark Circles : ప్రస్తుత కాలంలో స్కిన్నింగ్ టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది. అయితే ల్యాప్ ట్యాప్స్ మరియు సెల్…

6 hours ago

Zodiac Signs : జేష్ట నక్షత్రం లోకి శుక్రుడు…ఇకపై ఈ రాశుల వారికి కనకమహార్ధశ…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి.…

7 hours ago

Ys Jagan : జ‌గ‌న్ త‌న కంటిని తానే పొడుచుకుంటున్నాడా.. ఆ విష‌యంలో వైసీపీ అలా ఎలా బోల్తా ప‌డింది..!

Ys Jagan : ప్ర‌స్తుతం జ‌గ‌న్ వ్య‌వ‌హారం అంతటా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న‌పై ష‌ర్మిళ కొన్నాళ్లుగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ…

15 hours ago

UPI Transaction : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అదిరిపోయే న్యూస్.. అసలు మిస్ అవ్వకండి..!

UPI Transaction : ప్రస్తుతం దేశం మొత్తం తమ పేమెంట్స్ అన్నీ కూడా డిజిటల్ ద్వారానే అంటే యు.పి.ఐ వారా…

16 hours ago

This website uses cookies.