First Time In India Talking God Silicon Sai Baba
Sai Baba : ప్రపంచవ్యాప్తంగా రకరకాల వింతలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఉత్తర భారత దేశంలో కొన్ని ఇల్లు బీట్లు చేసుకుని కూలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోపక్క కరోనా మళ్లీ విజృంభిస్తూ ఉంది. రకరకాల వింత వ్యాధులు.. మంచు తుఫాన్ ముంచుకొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో విశాఖపట్నంలో సాయిబాబా విగ్రహం భక్తులతో మాట్లాడటం సంచలనం రేపింది. గతంలో పలుచోట్ల కొన్ని దేవత విగ్రహాలు కళ్ళు తెరిచినట్లు వార్తలు రావడం తెలిసిందే.
ఆ సమయంలో తండోపతండాలుగా విగ్రహాలు చూడటానికి జనాలు రావటం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు విశాఖపట్నంలో ఏకంగా సాయిబాబా భక్తులతో మాట్లాడటం వార్త సంచలనం సృష్టించింది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సాయిబాబా విగ్రహం భక్తులు ప్రతిష్టించడం జరిగింది. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే భక్తుల ఆడియో మాటలకు నోరు కదుపుతూ, తల ఆడిస్తూ భక్తులను..
First Time In India Talking God Silicon Sai Baba
సాయిబాబా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో భక్తులకు తన సూక్తులు కూడా చెబుతూ ఉన్నాడు. ఈ విగ్రహాన్ని విశాఖనగరంలోని చినగదిలిలో గల సాయిబాబా ఆలయంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా ప్రతిష్టించారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సాయిబాబా విగ్రహంలో కళ్ళు కదపటం తల ఆడించటం భక్తులను ఆకట్టుకుంటూ ఉంది. విశాఖపట్నంలో ఈ సాయిబాబా విగ్రహానికి బాబా భక్తులు పోటెత్తుతున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.