Leos : సింహరాశి వారికి చతుర్ గ్రహీయోగం వల్ల నాలుగు సంఘటనలు జరుగుతాయి. అందులో మూడు సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఇకపోతే 100 కి 100% ఇలాగే జరుగుతుంది. గ్రహి యోగం అంటే ఏంటి.? అసలు సింహ రాశి వారికి ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి. ఎలాంటి సమస్యలు మీరు పరిష్కరించబోతున్నారు. అనే విశేషాలు తెలుసుకుందాం.. అయితే ఆ నెలలో మేషరాశిలోకి నాలుగు గ్రహాలు అరుదైన కలయిక జరిపి చతుర్రాహి యోగాన్ని ఏర్పరచాయి. ముందుగా ఏప్రిల్ 14న సూర్యుడు ఏప్రిల్ 22న గురుడు మేషరాశిలోకి సంచారం చేశారు. అయితే ఇప్పటికే ఆ రాశి లో రాహువు బుధుడు నివాసం ఉంటున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన కలయిక అనేది జరిగింది. దీంతో చతుర్ గ్రహి యోగం ఏర్పడి కొన్ని రాశులకు శుభ యోగాలు మరికొన్ని రాశులకు అసమయోగాలు కలుగుతున్నాయి.
ఈ సందర్భంగా నాలుగు గ్రహాల కలయికల వల్ల సింహ రాశి వారికి ఎలాంటి ప్రభావం అనేది ఉంది అనే విషయాలు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఈ సింహ రాశికి అధిపతి సూర్య భగవానుడు జంతు సామ్రాజ్యానికి ఎలాగైతే సింహం రాజు అలాగే ఈ సింహరాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ రంగంలో అయినా సరే మీరు నాయకులు గానే ఉంటారు. ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నాక సామాన్యులకు దూరమవుతారు. ఇక సింహ రాశి వారు సంస్థల స్థాపన విస్తరణ వ్యవహరిస్తూ ఉంటారు. ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిక్కుళ్ళు ఎదురవుతూ ఉంటాయి.వీరికి మనోబలం కూడా ఎక్కువగా ఉన్న కారణంగా వీరికి కోపం అధికంగా వస్తుంది.
తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. కాబట్టి చిత్ర విచిత్రమైన గుణం కలిగి ఉంటారు. నచ్చని విషయాలు ఏవైతే ఉంటాయో ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ.. గిల్లికజ్జాలు పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి గుణాన్ని మీరు వదిలివేయాలి. ఇక సింహ రాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు దూర దృష్టిలో ఏమంత విలువైనవి కావు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక సింహ రాశి వారికి కీర్తి దాహంతో ఉంటారు. ప్రచారకాంక్షతో ఉంటారు. ఈ రెండు విషయాలకు మాత్రం మీరు లొంగిపోతూ ఉంటారు. ఈ విషయాలలో వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కచ్చితంగా ఉంది.
ఎందుకంటే ఈ విషయాల వల్ల ఇవి మీకు ఇతరులు మిమ్మల్ని ఇవి వీక్నెస్ గా తీసుకొని ఇతరులను మిమ్మల్ని లోబడుచుకునేటువంటి ప్రమాదమైతే కచ్చితంగా కనబడుతుంది. ఇక సింహ రాశి వారికి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిన అవసరమైతే కచ్చితంగా ఉంది. ఆటంకాలు ఇబ్బందులు తొలగిపోవాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలి. సింహ రాశి వారికి రవి, కుజ, రాహు, గురు,
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.