Zodiac Signs : 2025 జూన్ 9వ తేదీ నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పొమ్మన్నా పోదు... డబ్బే డబ్బు...?
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి. గ్రహాలు ఒక రాసి నుంచి మరొక రాశిలోనికి సంచరిస్తుంటాయి. ఇలా చేసే క్రమంలో కొన్ని సానుకూల ఫలితాలు కలిగితే మరికొన్ని ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. నవగ్రహాలలో కీలకమైన గ్రహం బృహస్పతి అంటే దేవతలకు గురువు. బృహస్పతి గ్రహం జ్ఞానానికి, వివాహానికి, సంతాన యోగానికి,ఆధ్యాత్మికతకు, శ్రేయస్సు, విద్య,కర్మ, మతం, సంపద, తదితరాలకు కారకుడు. ఆయన దయ ఉంటే ధనలక్ష్మి ఇంట్లో తాండవం చేస్తుంది. నెల 9వ తేదీ నా మిధున రాశిలో ఉదయించబోతున్న బృహస్పతి, వల్ల ఏ ఏ రాశులకు ఏ విధంగా కలిసి రాబోతుందో తెలుసుకుందాం…
Zodiac Signs : 2025 జూన్ 9వ తేదీ నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పొమ్మన్నా పోదు… డబ్బే డబ్బు…?
వివాహం కాని వారికి పెళ్లి ప్రస్తావనలు వస్తాయి. అపారాలకు గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలను అందుకుంటారు. ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా మెరుగైన స్థితిలోకి చేరుకుంటారు. మంచి స్థితికి రావాలంటే దుర్గాదేవిని పూజించాలి. విశ్వాసంతో పనులు చేస్తే త్వరగా పూర్తి చేస్తారు. మీరు పని కోసం చేసే ప్రయత్నంలో చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. కానీ అది మీకు లాభసాటిగా ఉంటుంది. మంచి జీవిత భాగస్వామి దొరుకుతుంది. ఇరువూరు అన్యోన్యంగా ఉంటారు. దాంపత్య జీవితంలో మరపురాని మాధుర్యాన్ని అనుభవిస్తారు.
సింహరాశి : మీ భాగస్వామితో కలిసి నూతన వ్యాపారాలని ఇతర ప్రాంతాలకు హరింప చేయడంతో పాటు మరో వ్యాపారాన్ని పెట్టడానికి సిద్ధపడతారు. చేసే పనిలో బాధ్యత మరింత పెరుగుతుంది. ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి. పనితీరుపై అధికారుల ప్రశంసలను పొందగలరు.పిల్లల వల్ల ఆనందంగా ఉంటారు. నలుగురికి సాయం చేసే గుణం మీలో ఉంది.దాన్ని ఇంకా పెంపొందించుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు.
వృషభ రాశి : వృషభ రాశి వారికి, గతంలో పెట్టిన ఆదాయం ఇప్పుడు వృద్ధి చెందుతుంది. పాత బకాయిలు వసూలు అవుతాయి. సమయానికి అందవలసిన ధనం మీ చేతికి వస్తుంది. వసుమతి అనుగ్రహంతో గురువారం నాడు పేదలకు వస్త్ర దానం చేస్తే చాలా మంచిది. ఇలా చేస్తే గురువు అనుగ్రహం మీపై ఉంటుంది.ఫలితంగా ఆదాయం గతంలో కంటే పెరుగుతుంది. సంపద పరంగా డబ్బు పరంగా మంచి స్థాయిలో ఉంటారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.