Zodiac Sings : జూన్ నుంచి ఈ రాశుల వారిపై శుక్ర మహాదశ, లక్ష్మీదేవి కటాక్షం... తిరుగు లేదు ఇక...?
Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం,శుక్రుడు, ఐశ్వర్యానికి, సంపదకు ఇంకా విలాసవంతమైన జీవితానికి, ప్రేమకు ఆనందానికి ముఖ్య కారకుడు. శుక్రుడు శుభ స్థానంలో ఉంటే ఆ రాశి వారికి తిరుగులేదు ఇక. అయితే, జూన్ నెల నుంచి శుక్రుడు మేషరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించుట వలన కొన్ని రాశుల వారికి జీవితాల్లో కీలక మార్పులు సంభవించబోతున్నాయి. ఈ రాశుల వారికి తిరుగులేదు ఇక అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ రాశులకు ఆర్థిక ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా కలిసి రాబోతుందో తెలుసుకుందాం…
Zodiac Sings : జూన్ నుంచి ఈ రాశుల వారిపై శుక్ర మహాదశ, లక్ష్మీదేవి కటాక్షం… తిరుగు లేదు ఇక…?
సింహ రాశి వారికి జూన్ నెల నుంచి వ్యాపారాలు చాలా లాబదాయకంగా మారుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు, హోదాలో పెరుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. తల్లిదండ్రులతో అనుబంధం బలపడుతుంది వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుంది పెళ్లి కాని వారికి పెళ్లయ్యే అవకాశాలు కూడా ఈ మాసంలో కనపడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలను చవి చూస్తారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.
ధనస్సు రాశి : ధనస్సు రాశి శుక్ర మహాదశ యోగం చేత భారీ మొత్తంలో డబ్బులు అందుకుంటారు. అలాగే కుటుంబంలో ఆనందం చోటు చేసుకుంటుంది. ముఖంగా ధన లాభం కలుగుతుంది కుటుంబంలో కొంత కాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి. అందరూ సంతోషంగా జీవనాన్ని సాగిస్తారు.శుక్రుడి కరుణ, దయవల్ల ఊహించని రీతిలో వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తాయి. మొత్తం సంపదకు కుబేరులు కాబోతారు.
మకర రాశి :ఈ రాశి వారికి దాంపత్య జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. దాంపత్య జీవితంలో ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోయి డబ్బులు భారీగా చేతికి అందుతాయి. అని ఖర్చు చేసే విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు వహించాలి. లేదంటే,త్రీ వివరంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు వేతనాలు భారీగా పెరుగుతాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. ఏ పని తలపెట్టిన నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటు, శుక్రుడిని పూజిస్తే అనుకున్న ఫలితాలు త్వరగా పొందవచ్చు.
మేషరాశి : విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది మేష రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉండడం చేత ఉద్యోగస్తులకు పనిచేసే ప్రాంతాల్లో ప్రశంసలను పొందుతారు. చాలా కాలం నుంచి కొందరితో ఉన్న విభేదాన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయి. జీవితంలో ఉన్నవారు ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ రాశి వారికి ఈ సమయం నుంచి ఆర్థిక లాభాలు కలగడం, ప్రారంభమవుతాయి. ఏ పని తలపెట్టిన నవగ్రహాల ప్రదక్షిణ చేసే అంతా మంచే జరుగుతుంది.
Love Marriage : చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె గ్రామానికి చెందిన యువకుడు వంశీ (24) మరియు యువతి నందిని…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు farmers ఊరటనిచ్చే శుభవార్త ఈరోజు వెలువడే ఛాన్స్ ఉంది. పీఎం…
Kothapallilo Okappudu Movie Review : ఒకప్పుడు పెద్ద సినిమాలు బాగుండేవి..ప్రేక్షకులు సైతం పెద్ద హీరోల చిత్రాలకు మొగ్గు చూపించేవారు.…
Nimmala Ramanaidu : రాయలసీమకు నీటి ప్రాధాన్యం పెంచే దిశగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతున్న నీటి వివాదాల నేపథ్యంలో, బనకచర్ల…
Kethireddy Pedda Reddy : తాడిపత్రి రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి…
Kaala Sarpa Dosham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..కొందరికి కాలసర్ప దోషంతో ఉంటుంది. వీరు ఎంతో తీవ్రమైన ఇబ్బందుల్లో ఎదుర్కొంటూ…
Junior Movie Public Talk : kireeti మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ అంటే తెలియని వారు ఉండరు..అలాంటి గాలి…
Junior Movie Review : 'కిరీటి రెడ్డి'.. Kireeti sreeleela నిన్న మొన్నటి వరకూ అయితే ఈ పేరు పెద్దగా…
This website uses cookies.