
Vastu Tips : ఇంటికి ప్రధాన ద్వారం దగ్గర ఈ మొక్కలని పెంచితే దరిద్రానికి స్వాగతం చెప్పినట్లే...?
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ఒక వేల పెంచినట్లయితే ఆ ఇంట్లో దారిద్రయం వెంటాడుతుంది. కొన్ని తనకు విశేషమైన ప్రాముఖ్యత కూడా ఉంది అయితే ఈ రకాల మొక్కలను ప్రధాన ద్వారం సమీపంలో పెంచినట్లయితే వాస్తు దోషం తప్పక ఉంటుంది. అంతేకాక ప్రతికూల శక్తులకు స్వాగతం పలికినట్లే. వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెంచకూడని మొక్కలు ఏమిటో తెలుసుకుందాం. ఇంటి ఆవరణంలో మొక్కలను పెంచడం వలన వాతావరణం కూడా ఉంటుంది. ఆ చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెంచితే వాస్తు దోషం ఉండదని భావిస్తారు. ఇలాంటి మొక్కలను పెంచినట్లయితే మీకు ప్రతికూల శక్తులు ఏర్పడటమే గాక ఆ ఇంట్లో ఆ శుభం ఏర్పడుతుంది. పండ్లు, పూలు, ఆకులతో నిండిన నీడనిచ్చే చెట్టు ఇంటి అందాన్ని పెంచుతాయి.
దీంతో పాటు చెట్లు మొక్కలు ఇంటి పరిసరాలు వాతావరణాన్ని శుభ్రం చేస్తాయి. అలాగే చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా శుభ్రపరుస్తుంది. పచ్చదనాన్ని కాపాడే అందాన్ని ఇస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెట్లను ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వారం లేదా తలుపుల తర్వాత కొన్ని చెట్లు మొక్కలను ఉంచితే వానికి సంకేతమంగా సూచిస్తుందని జ్యోతిష్య శాస్త్రం తో పాటు వాస్తు శాస్త్రం కూడా తెలియజేస్తుంది. చెట్లను లేదా మొక్కలను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెంచితే, ఆ ఇంట్లో అశాంతి,ఆర్థిక సమస్యలు ప్రతికూల శక్తులు పెరుగుతాయి. కాబట్టి, ప్రధాన ద్వారం దగ్గర ఏ మొక్కలు పెంచితే మంచిదో తెలుసుకుందాం…
Vastu Tips : ఇంటికి ప్రధాన ద్వారం దగ్గర ఈ మొక్కలని పెంచితే దరిద్రానికి స్వాగతం చెప్పినట్లే…?
అందరూ కూడా సాధారణంగా సంపద మొక్క అని అంటారు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంటు శుక్ర గ్రహానికి సంబంధించినది. ఈ మొక్క సంపాదన ఆకర్షిస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో సరైన దిశలో లేదా ప్రదేశంలో నాటితే అది చాలా ప్రయోజనాలను ఇస్తుంది. అయితే, మనీ ప్లాంట్నో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా ఇంటి వెలుపల పెంచకూడదు. ఇలా చేయడం వల్ల డబ్బుకి ఇబ్బంది కలుగుతుంది.
రావి చెట్టు : రావి చెట్టు ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అస్సలు ఉంచకూడదు. ఈ ప్రధాన ద్వారం దగ్గర నాటితే,చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి.రావి చెట్టు హిందూమతంలో మతపరమైన పవిత్రమైన చెట్టుగా పరిగణించబడిన కూడా, ఈ రావి చెట్టును మాత్రం ఇంటి లోపల లేదా ప్రధాన ద్వారం దగ్గర అస్సలు పెంచకూడదు.
ముళ్ల మొక్కలు : కొన్ని రకాల మొక్కలను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అసలు ఉంచకూడదు. ముఖ్యంగా, ముళ్ళు లేదా పాల మొక్కలను ఇంటి ప్రధాన ద్వారం దగ్గరలో నాటకూడదు. ఇది పోరుగు వారితో లేదా బంధువులతో సంబంధాన్ని దెబ్బతీస్తుంది. దీంతోపాటు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చింతచెట్టు, రేగు చెట్టు,ఇటువంటి మొదలైన చెట్లను అసలు పెంచకూడదు. ఇంటి దగ్గర చింతపండు చెట్టు ఉండడం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఇంటి ముందు మందారం మొక్కలు ఉంచడం కూడా శుభమని భావిస్తారు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.