Hatha Jodi : పేద వాడిని ధనవంతుడినిగా మార్చే ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే... మీరు ధనవంతులుగా మారడం ఎవరు ఆపలేరు..!
Hatha Jodi : హత జోడి మొక్క గురించి చాలా మందికి తెలియదు. మొక్క అంతా సాధారణమైన మొక్క కాదు. ఇది లభించాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. కంటే ఈ మొక్క సాక్షాత్తు చాముండి దేవి అవతారంగా భావిస్తారు. ఇది చాలా అరుదైన మొక్క. దీనిని కనుగొనడం కూడా అంత సులభం కాదు. దీని అద్భుత నివారణను తంత్ర -మంత్రం, శాస్త్రము అనే మూడిటిలోనూ వివరించబడ్డాయి. పొందిన వారు ఖచ్చితంగా ప్రభావంతమైన వారే అవుతారు. అంతా సులభంగా దీనిని పొందడం సాధ్యం కాదు కాబట్టి, ఎవరికైనా ఈ హత జోడి మొక్క వేరు ఉన్న వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ధనవంతులు కాకుండా ఎవ్వరు ఆపలేరు. హత జోడి పేరు ఉన్నట్లు రెండు చేతుల జత. అంటే హత జోడి మడచిన చేతుల ఆకారంలో ఉన్న చాలా అరుదైన మొక్క వేరు. జోడి అనేది తంత్రం, మంత్రాలలో ఉపయోగించే అరుదైన వస్తువు. ఎవరి దగ్గర ఉంటే వారు ధనవంతులు అవుతారని నమ్మకం. హత జోడి వేరు ఉన్న వ్యక్తి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ప్రస్తుతం ఈ హత జోడి వేరు దొరకడం చాలా అరుదు. హత జోడి అనేది మధ్యప్రదేశ్లోని దట్టమైన అడవులలో అమర్ కంటక్ కొండలలో కనిపించే అరుదైన చెట్టు వేరు. పేరు నేపాల్ లోని అమర్ కంటక్ పర్వతాలు, లుంబిని నది అడవులలో కూడా కనిపిస్తుంది. ఇది కనిపించడం చాలా అరుదు అని నమ్ముతారు. ఇది ఒక ప్రత్యేక రకమైన చెట్టు వేరు. ఇది తవ్వినప్పుడు ముందు నుంచి రెండు చేతులు కలిపిన పిడికిలిలా కనిపిస్తుంది.
Hatha Jodi : పేద వాడిని ధనవంతుడినిగా మార్చే ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే… మీరు ధనవంతులుగా మారడం ఎవరు ఆపలేరు..!
హఠ జోడిని హత జోడి, బిర్వా వంటి పేర్లతో కూడా పిలుస్తారు. అరుదైన మొక్క వేరు మహాకాళి, కామాఖ్య,చాముండి దేవిల రూపమని.. దీనిని ఎవరు పొందితే వారి కష్టాలన్నీ పరిష్కారం అవుతాయని నమ్ముతారు. దీనిని చాముండి దేవి అవతారంగా భావిస్తారు. దీనివల్ల అసాధారణ శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ప్రసిద్ధ జ్యోతిష్యులు కూడా దీనిని ఉపయోగిస్తారు. తే కాదు ఇది తంత్ర అభ్యసకులకు కూడా ప్రత్యేకమైనదిగా పరిగణించబడింది. అనేక తాంత్రిక ఆచారాలలో కూడా ఉపయోగించబడుతుంది. అంటే ఇది ఒక మంత్రదండం గా ఉపయోగిస్తారు.
. హత జోడిని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత.. ఆదివారం రోజున దానిని శుభ్రమైన నీటితో కడిగి, నిన్నటి వస్త్రం మీద ఉంచండి.
. దీని తరువాత, ఒక గిన్నెలో మూడి నువ్వుల నూనె తీసుకోంని, హత జోడిని ఆ నూనెలో వేసి ముంచండి.
. పూణే గిన్నెను ఎవరూ చూడని ప్రదేశంలో పెట్టి… అలా 12 నుంచి 15 రోజులు నూనెలో ఉంచండి.
. 15 రోజుల తర్వాత, కథ వేరుని నూనె నుంచి తీసి ఎర్రటి గుడ్డపై ఉంచండి.
. దీని తరువాత కుంకుమ, బియ్యం, యాలకులు, లవంగాలు వేసి ఎర్రని వస్త్రంలో వేసి వేరుని వేసి కట్టండి.
. వీలైతే,దానిని వెండి పెట్టెలో ఉంచండి. అది సాధ్యం కాకపోతే, దానిలో చిన్న వెండి ముక్క ఉంచండి.
. చాముండి మాత మంత్రాల నువ్వు రోజు జపించండి. మీ వద్ద భద్రంగా ఉంచుకోండి.
హత జోడిని చాముండి దేవి అవతారంగా భావిస్తారు. సిద్ధ హతః జోడికి మాతృదేవతకి ఉన్న అపారమైన శక్తులు ఉన్నాయని చెబుతారు. సిద్ధ హఠ జోడి ఒక అద్భుతమైన వస్తువు. దిని ప్రభావాలు అమోఘం. దీనిని ప్రతి రోజు పూజించడం, చూడటం వల్ల చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఎవరైనా హఠా జోడిని పూజించడంలో ప్రావీణ్యం సంపాదించినట్లయితే, వారికి ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు. వేరు ఒక పేదవానికి కూడా ధనవంతుణ్ణి చేస్తుంది. అయితే వేరొకరు ఉపయోగించే హటా జోడి మీకు అంత ప్రభావంతంగా పనిచేయదు. దీనిని స్వయంగా పూజించాల్సి ఉంటుంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.