
May 5 Full Moon – Lunar Eclipse : ఉప్పుతో అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీయడం, ఉప్పుతో దీపాలు వెలిగించడం, ఇలా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి పరిహారం ఉప్పుతో చేస్తూ ఉంటాం. ఉప్పు ఎంతో శక్తివంతమైనది అలాంటి ఉప్పుతోనే ఈ మే 5వ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. చెప్పినట్టుగా మీరు పరిహారం చేస్తే మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోయి మీరు కోటీశ్వరులు అయ్యేటువంటి అదృష్టం మీ సొంతమవుతుంది. అనేక ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడేసేటువంటి ఆ చక్కటి పరిహారం గ్రహణం పూర్తయిన రోజు మీరు పాటిస్తే మీకు ఆనందాన్ని అదృష్టాన్ని ఇచ్చేటువంటి పరిహారం గురించి తెలుసుకోబోతున్నాము.
సూర్య గ్రహణం ఏర్పడిన చంద్రగ్రహణం ఏర్పడిన దాని యొక్క ప్రభావం 12 రాశుల వారి మీద ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం నాలుగు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. అందులో రెండు చంద్ర గ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు మొదటి సూర్యగ్రహణం ఇప్పటికే మనం ఏప్రిల్ నెలలో చూసా మొదటి చంద్రగ్రహణం ఈ 2023 వ సంవత్సరంలో మే నెల 5వ తేదీన ఏర్పాటు కాబోతోంది. ఎప్పుడు ఇంట్లో ఉప్పు సమృద్ధిగా ఉన్నప్పుడు మీ ఇంట్లో లక్ష్మి కూడా కలకలాడుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు ఎవరికీ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఉప్పుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకూడదు. అలాగే గ్రహణం ఏర్పడిన రోజున ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేయడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది. గ్రహణం ఏర్పడుతున్న సమయంలో ఎవరైతే ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారో.
ఎవరైతే కుటుంబంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఏ కుటుంబంలో అయితే మనుషుల మధ్య బంధువుల మధ్య మనస్పర్ధలు ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయో.. అటువంటి వారు చేయండి. తప్పక మేలు కలుగుతుంది. ఒక మట్టి పాత్రలో ఉప్పు తీసుకున్న తర్వాత అందులో మీరు మూడు వస్తువులు వేయాల్సి ఉంటుంది. సువాసన కోసం కర్పూరం కానీ జువ్వాది పొడిని కానీ అందులో పైన అలా వేయండి. దాని పైన పసుపు కుంకుమ వేసి సువాసనతో శ్రీమహాలక్ష్మి దేవిని ఆకర్షించటం కోసం ఉగాది పడిన గాని కర్పూరాన్ని గాని వేయండి. వేసిన దాన్ని మీ రెండు చేతులతో తీసుకొని మీ పూజ మందిరంలో మనసులో సంకల్పం చెప్పుకోండి. ఈ పరిహారం చేయటం మనకు గల కారణాలేంటి విన్నవించుకోండి ఆ భగవంతునికి ఏ దేవుడినీ భగవంతుడా నేను ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య నుంచి నన్ను బయటపడే ఆర్థికంగా నేను నిలదొక్కుకునేలా చెయ్ మానసిక ధైర్యాన్ని ప్రసాదించు..
ఆరోగ్యాన్ని ఇబ్బందితో బాధపడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి బయటపడేమని భగవంతుడు కోరుకోండి. మీ బెడ్రూంలో మంచం కింద ఎవరికీ కనిపించకుండా పెట్టండి. ఇది ఎవరి కంటైన పడితే ఆ వెంటనే దాన్ని తీసేయండి. కంటపడినంత వరకు ఉంచండి కొన్నాళ్ళకి అంటే ఒక నాలుగు ఐదు రోజులు గడిచిన తర్వాత మంగళవారం నాడు గాని శుక్రవారం నాడుఆ ఉప్పుతో ఉన్నటువంటి పాత్రని తీసి ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసి దాంట్లో కరిగించేసి ఆ నీటిని తీసుకెళ్లి ఎవరూ తొక్కని ప్రాంతంలో పారిపోయిండి. ఎట్టి పరిస్థితుల్లోనే నీటిని మాత్రం మొక్కలకు వేయకండి. ఎందుకంటే ఈ ఉప్పులో మీ ఇంట్లో ఉన్నటువంటి కేంద్రీకృతమై ఉంటుంది. అది నలుగురు తొక్కే ప్రాంతంలో వేయటం కానీ.. మొక్కల దగ్గర వేయటం కానీ మంచిది కాదు.. దూరంగా ఎవరు తొక్కని ప్రాంతంలో వేయండి. దీంతో ఈ పరిహారం పూర్తవుతుంది. ఆర్థిక కష్టాల నుంచి మీరు తప్పక బయటపడతారు…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.