Lakshmi Devi : గులాబి పువ్వులు అంటే సహజంగా అందరూ ఇష్టపడుతూనే ఉంటారు. అలాగే ఈ పువ్వులని దేవుడి పూజకి కూడా వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ గులాబీ రేకులతో ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుందట. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… మనం దేవుళ్ళని ఆరాధించేటప్పుడు గులాబీ పువ్వులతో సహా ఇంకా ఎన్నో పూలను కూడా వాడుతూ ఉంటాం. కానీ జ్యోతిష్య శాస్త్రంలో తెలిపిన నివారణాల విధంగా గులాబీ పువ్వులు వినియోగిస్తే.. మీ జీవితంలో శ్రేయస్సు, ఆనందం, సువాసన కలుగుతుంది. గులాబీ చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో దాని చిట్కాలు ఫలితం కూడా అంతే అందంగా ఉంటుంది. గులాబీలని వినియోగించడం వలన మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందట.
ప్రతి శుక్రవారం మహాలక్ష్మి దేవుడి గుడిలో 11 గులాబీ పువ్వులను అమ్మవారికి పెట్టి మహాలక్ష్మి హై నమః అనే మంత్రాన్ని పఠించండి. ప్రతి ఇంట్లో బర్గత్ లేకపోతే మంగళవారం రోజు మీ గృహం లో పూజ గదిలో ఎర్రచందనం, ఎర్ర గులాబీ, ఎర్రగుడ్డ చుట్టండి.ఒక వారం వరకు మీ ఇంట్లో భద్రంగా ఉంచుకోండి. ఈ చిట్కా మీ గృహం లో ఆనందాన్ని తెస్తుంది. మంగళవారం రోజు ఎర్ర గులాబీ, ఎర్రచందనం, రోలిని ఎర్రటి గుడ్డలు చుట్టి హనుమాన్ ఆలయంలోని హనుమంతుని పాదాలు దగ్గర పెట్టి ఆరాధించండి. పూజచేసిన తదుపరి ఈ రోల్ ని ఇంట్లో జాగ్రత్తగా ఉంచండి. ఇలా చేస్తే మీరు కచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే..అలాగే మంగళవారం రోజు శివలింగంపై ఎర్ర గులాబీ పెడితే అంగకారుడి దోషాలు అన్ని పోతాయి. గులాబి పువ్వులు లో కర్పూరాన్ని వెయ్యాలి.సాయంత్రం వేళ కర్పూరాన్ని వెలిగించి ఆ పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి.
ఈ టిప్ చేస్తే మీరు ధనం సంపాదించడానికి తలుపులు తెరిచినట్లే… మీ కోరికలను నెరవేర్చుకోవడానికి మంగళ శనివారాలలో 11 గులాబీలు అనుమంతునికి దగ్గర పెట్టండి. ఉమ్ రామ్ద్ తయ్ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పట్టించండి. ఈ పరిహారం మీకు అనేక సమస్యలను దూరం చేస్తుంది. మీ జాతకంలో ఏదైనా దోషము ఉంటే ఒక పాన్ లో ఏడు గులాబీ రేకులను ఉంచి దుర్గాదేవికి సమర్పించండి. ఈ పరిహారం కుండలేని దోషాలను పోగొట్టుతుంది. అదేవిధంగా వ్యాధుల నుండి బయటపడడానికి ఒక పాన్ లో గులాబి కొన్ని రెమ్మలను పెట్టి హనుమంతుడిని ధ్యానం చేసి రోగి తల నుంచి కాలి వరకు 31 మలుపులు తిప్పండి. అప్పుడు ఒక చతురస్రాకారంలో ఉంచండి. ఇంటికి తూర్పు దిశన గులాబీలను నాటడం వలన ప్రతికూల శక్తి తొలిగిపోతుంది. మీరు మీ పడక గదిలో గులాబీలను పెట్టినట్లయితే వివాహ జీవితంలో ప్రేమ, శాంతి ఉంటాయి.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.