
If you give these things to someone by mistake, you will be poo
ప్రతి ఒక్కరూ జీవితంలో చాలా డబ్బు సంపాదించి కోటీశ్వరులు కావాలని కలలు కంటారు. కానీ ఇది కొందరికే సాధ్యమవుతుంది. ఎందుకంటే కొన్ని పద్ధతులని కొంతమంది మాత్రమే అనుసరించగలరు. ప్రతినెల క్రమం తప్పకుండా పొదుపు లేదా పెట్టుబడి చేయడం అలవాటు చేసుకుంటే 45 ఏళ్లు వచ్చేసరికి కోటీశ్వరుడు కావచ్చు. కానీ క్రమశిక్షణతో పెట్టుబడి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం..మనదేశంలో డబ్బున్న వారు మరింత డబ్బున్న వారిగా కావడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ పేదవాడు కోటీశ్వరుడు కావడం కష్టం అంటే ఏమాత్రం కాదని అంటున్నారు. అయితే కోటీశ్వరుడు కావాలంటే కొన్ని స్వీయ నిబంధనలుండాలి. అప్పులు ఉండకూడదు.. డబ్బు సంపాదించాలంటే ముందుగా మనకి అప్పు ఉండకూడదు.. మీరు జాబ్ చేసిన లేదా వ్యాపారం చేసినా అప్పులు ఉంటే వెంటనే తీర్చేయడానికి ప్రయత్నించండి.
అదే పెట్టుబడి పెడితే మీరు పెద్ద మొత్తంలో రాబడిన పొందుతాడు. సంపాదించినప్పటికీ కూడా అనుకున్నది సాధించలేక పోతారు. దీంతో సంపాదించిన డబ్బులు చేతిలో మిగలవు. ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. . అలాంటి వారు సూర్యాస్తమయంలో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వలన ధనవంతులయ్యే అవకాశాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. అయితే ఇలాంటి వాటి గురించి విముక్తి పొందడానికి ఉపయోగపడే కొన్ని పరిహారాలు శాస్త్రాల్లో చాలా ఉన్నాయి. అయితే ఉదయం సాయంత్రం సమయాలను ప్రదోష వేళలుగా పిలుస్తారు. ఈ సమయంలో చేసే శుభకార్యాలు లక్ష్మీదేవి కటాక్షానికి కారణమవుతాయి. అంతేకాకుండా సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో కూడా తప్పకుండా సూర్య నమస్కారాలు చేయాలి.
If you give these things to someone by mistake, you will be poo
ఇలా చేయడం వలన సకారాత్మక శక్తి ప్రసారానికి దోహదం చేస్తుంది. అలాగే సాయంకాలం సమయంలో ఇంట్లో పూజ మందిరంలో తులసి ముందు దీపం వెలిగించాలి. సూర్యాస్తమయంలో ఇంట్లో దీపం వెలిగించి ఇంటికి వెలుగును ఆహ్వానించాలి. అలాగే ఇంట్లో ఎప్పుడూ చీకటి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే చీకటి నెగటివ్ ఆహ్వానిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తే కష్టాలు మొదలవుతాయి. అలాగే ఉదయం దుర్యోధయానికి ముందు నిద్రలేవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. సాయంకాలం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోకూడదు. అలా పడుకుంటే లక్ష్మిదేవి అలిగి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పటికీ కూడా వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండాలి..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.