Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ముగిసిన తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. 12 రాశులలో సంచారం చేస్తూ ఉంటాయి. సంఘంలోనూ మానవుని వ్యక్తిగత జీవితం పైన ప్రభావం ఎక్కువగా చూపుతుంటాయి. 2025 లో కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీన మాల్యవ రాజయోగం. కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతున్నాయి. మార్చిలో రాసిన మార్చుకుంటున్న శని దేవుని ప్రభావం కూడా రాశుల పై పడుతుంది. అయితే ముఖ్యంగా నాలుగు రోజులకు మాత్రం ఆర్థికంగా సామాజికంగా కలిసి రాబోతుంది. మరి రాశులు ఏంటో తెలుసుకుందాం….
సుత్తి వ్యాపారాలు చాలా లాభదాయకంగా ఉన్నాయి. ఏడాది అంతా ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. వివాహితులకు వివాహము జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది. ఇప్పటివరకు ఉన్న మనస్పర్ధలు అన్ని తొలగిపోయి, కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. పిల్లల నుంచి మంచి శుభవార్తను వింటారు. మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. డబ్బుకు కొరత ఉండదు. ఆకస్మికంగా ధన లాభం చేకూరుతుంది.
తులారాశి : ఈ సంవత్సరంలో తులా రాశి వారికి ఎంతో అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. గతంలో వేరే వారి చేతిలో నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారు. ఆధ్యాత్మిక పట్ల శ్రద్ధను పెంచుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య పాదాలు తొలగిపోయి బంధం బలంగా ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులు విజయం చేకూరుతుంది. ఆర్థిక లాభాలు మెరుగ్గా ఉంటాయి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి.
మకర రాశి : కోర్టుకు సంబంధించిన న్యాయ వ్యవహారాలు విజయాన్ని సాధిస్తారు. సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ యొక్క వ్యవహార శైలి మీకు పేరు తెచ్చిపెడుతుంది. సంపాదించేదనంలో వృద్ధి ఉండడంతో పాటు వ్యాపారాలు లాభాలు కూడా ఉంటాయి. నూతన వ్యాపారాలు చేయాలనుకునే వారికి గురువుల సలహా సంప్రదింపులతో ప్రారంభిస్తే ఉత్తమం. మంచి సమయాలు చూసుకొని ప్రారంభించాలి.
కుంభరాశి : ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది. గ్రహాలకు రాకుమారుడు అయిన బుధుడు నించి ప్రత్యేక ఆశీర్వాదం అందుతుంది. గవర్నమెంట్ జాబు రావచ్చు లేదా గవర్నమెంట్ ఉద్యోగితో వివాహం కావచ్చు. ఇంటికి కొత్తఅతిధులు వస్తారు. వారిని ఆదరించడం,ప్రేమించడమే కర్తవ్యం. ఆశకు మించిన ఆదాయాన్ని మార్గాలు దొరికినప్పటికీ నీ మాట తిరుమల వాటి నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనం పాటించడం వల్ల మీకు మేలు చేస్తుంది. దీని వళ్ళ మీకు అంతా శుభమే జరుగుతుంది.
Long Hair : మహిళలు పొడవైన జుట్టు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మందంగా,దృఢంగా, నల్లగా జుట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు.…
Ram Charan : గ్లోబల్ స్టార్ రాం చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ Game Changer సినిమా 2025 సంక్రాంతికి…
Okra : తాజాగా పరిశోధనలో తేలింది ఏమిటంటే తాజా కూరగాయలు శరీరానికి ఎంతో మంచి వని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.…
Dishti : సామాజిక సాంస్కృతిలో ఆచారాలు విశ్వాసాలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. వాటిలో ఒకటైనది దిష్టి తీసే సంప్రదాయం. ఈ…
Cardamom : ప్రస్తుత సమాజంలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ నానాటికి పెరిగిపోతున్నాయి. వీటిని అధిగమించడానికి బయటి మెడిసిన్స్ వాడి సైడ్…
Black Cat : మన సనాతన సాంప్రదాయాలలో మన తెలుగు వారు నల్ల పిల్లి ఎదురు వస్తే ఆ శుభమని…
Ananya Nagalla : తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ రావని అంటుంటారు కానీ తన వల్ల అవుతుందని చేసి…
Allu Arjun : సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో జరిగిన సంఘటనలో అదంతా…
This website uses cookies.