Astrology : 12 ఏళ్ల తర్వాత బృహస్పతి కటాక్షం.. కోటీశ్వరులయ్యే రాశులివే..!
Astrology : 12 ఏళ్లకు ఒకసారి ఒక రాశిలోకి బృహస్పతి సంచారం సాగుతుంది.గత సంవత్సరం మే నెలలో బృహస్పతి వృషభ రాశి లోకి సంచారం చేయగా ఈ సంవత్సరం మే నెలలో బృహస్పతి మిధున రాశిలోకి సంచారం చేయబోతున్నారు. అయితే మిధున రాశిలో బృహస్పతి సంఛారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది.
12 ఏళ్ల తర్వాత మిధున రాశిలో మే 14వ తేదీన బృహస్పతి సంచరించనున్న నేపథ్యంలో ముఖ్యంగా మూడు రాశుల వారు అపరిమితమైన లాభాలను పొందుతున్నారు. బృహస్పతి సంచారం కన్యారాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. కన్యారాశిలో కర్మ స్థానంలో బృహస్పతి అడుగుపెడుతున్న కారణంగా కన్యారాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. మిధున రాశి లో బృహస్పతి సంచారం తులా రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది.
Astrology : 12 ఏళ్ల తర్వాత బృహస్పతి కటాక్షం.. కోటీశ్వరులయ్యే రాశులివే..!
ఈ సమయంలో తులా రాశి వారు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. మిధున రాశిలో బృహస్పతి సంచారం మీనరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో ఉన్న వివాదాలు సమసిపోయి అందరూ కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వచ్చి వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.