Karthika Masam : మీకు తెలుసా మనకున్న ఏడువారాలు ఏమివైతే ఉంటాయో అంటే సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ధరించుకుంటే అలాగే ఏటువంటి పనులు చేయాలి. ఎటువంటి పనులు చేయకూడదు. ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్ గా మనం ఈ తెలుసుకుందాం.. సో ఫ్రెండ్స్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి . కానీ మీకు తెలుసా.. సోమవారం కి ఆ వారానికి అధిపతి చంద్రుడు. కాబట్టి సోమవారం నాడు చంద్రుడికి అలాగే శివుడికి ఇద్దరికీ కలిపి మనం పూజ అనేది చేసుకోవాలి. పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.. కానీ ఎటువంటి పనులు సోమవారం నాడు చేయకూడదు అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి సోమవారంనాడు ఎప్పుడు కూడా మీరు నల్లటి వస్త్రాలు ని ధరించకూడదు. అలాగే ఉపవాసం ఉండేవారు కానీ లేదంటే సోమవారం గుడికి వెళ్లే వాళ్ళు కావచ్చు.. ఎవరైనా సరే వేసుకోకూడదు. అలా చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మీద మంచి ప్రభావం అనేది చూపించదు.
అలాగే ఎవరైతే ఉపవాసం ఉంటారో అటువంటి వాళ్ళు ఎక్కువగా తెల్లటి పదార్థాలు పాలు, పెరుగు ఎటువంటి వాటితో శివునికి అభిషేకం అన్న చేయాలి. లేదు అని అనుకుంటే వాళ్ళు దాన్ని ప్రసాదంగా వాళ్ళు గ్రహించుకోవాలి. ఈ విధంగా చేస్తే చాలా మంచిది. ఇక అలాగే ఎవరైతే ఉపవాసం ఉంటారో అటువంటి వాళ్ళు ఎంతో శాంతి స్వభావం కలిగి ఉండాలి. ఎంతసేపటికి కోపంగా చిరాగ్గా అలా ఉండకూడదు. నోట్లో నుంచి పిచ్చి మాటలు అసలు వాడకూడదు. ఒకపక్క మీరు ఉపవాసం ఉంటూ రెండో పక్కన మీరు ఈ విధంగా కానీ ప్రవర్తిస్తే మీరు పెట్టుకున్న ఉపవాసానికి ఎటువంటి ఫలితం అనేది ఉండదు. ఇక అవి కాకుండా ఉపవాసం చేసేటప్పుడు మన నాలుక మీద మా సరస్వతి ఉంటుందని అందరికీ తెలిసిందే.. మీరు ఆ విధంగా తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు మీరు ఆ తల్లిని అవమానించినట్టుగా లెక్కని వస్తుంది. మీరు ఎవరైతే సోమవారం నాడు ఉపవాసం అనేది ఉంటారో అటువంటి వాళ్ళు కావచ్చు. లేదు అని అనుకుంటే మామూలుగా కూడా మీరు సోమవారం నాడుతో పాటు చంద్రమా చంద్రమత పాటు నందిని కూడా పూజించాలి. అలా మీరు పూజ చేస్తే ఫలితం ఉంటుంది.. మన ఇంటి దగ్గర మన ఇంటి చుట్టుపక్కన ఉన్న ఆవు ఏదైతే ఉంటుందో తనకి కచ్చితంగా మీరు చల్లటి పదార్థం రూపంలో పేరు కావచ్చు. లేదంటే అన్నం కావచ్చు.. ఏదో ఒకటి మీరు నైవేద్యంగా పెట్టాలి.
అలా కాదు అని అనుకుంటే కనీసం ఒక రొట్టె ముక్కల చేసి మీరు ఆవు కి కాస్త దాంట్లో పంచదార కలిపి మీరు పెడితే మీ ఏదైతే ఉపవాసం ఉంటుందో అది సంపూర్ణంగా పూర్తయినట్టు అర్థం మీకు బాగా కలుగుతుంది. ఇక శనివారం నాడు శనివారం నాడు మీరు చక్కగా రోట్లో నల్ల నువ్వులు అలాగే మనం మినప గుళ్ళు ఉంటదో వాటిని కాస్త మెత్తగా పౌడర్గా చేసుకొని దాన్ని కూడా ఆ పిండిలో కలిపి మీరు ఆవుకి పెడితే మీ శని గ్రహం ఎంతో శాంతంగా ఉంటది. మీకు శని ప్రభావం లేకుండా మంచి అనేది జరుగుతుంది. అది కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా మీరు చేసుకుంటే ఏ వారంకి ఆవారానికి మీకు మంచి లాభాలు అనేది జరుగుతుంది
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.