Karthika Thursday : గురువారం రోజ చిటికెడు పసుపుతో ఇలా చేస్తే గురు బలం పెరుగుతుంది. అంతేకాకుండా అనుకున్న పనులలో ఫలితాలు వస్తాయి. అదృష్టం ఐశ్వర్యం కూడా వరిస్తుంది. పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఇది చేయడం అనేది పెద్ద కష్టమేమి కాదు..కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా అనుకూల ఫలితాలు రావడంలేదని బాధపడతాం, అలాంటప్పుడు మనకు గురు గ్రహం అనుకూలించాలి అంటే పసుపుతో ఇలా చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగని ఒక్క గురువారం చేస్తే ఫలితం వస్తుందని కాదు.. ఈ విధంగా 11 గురువారాలు కానీ 21 చేస్తే గురు గ్రహం అనుకూలిస్తుంది. గురు గ్రహం అనేది బాగుంటేనే మన జీవితంలో ఉన్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఒడిదుడుకులు పోయి అనుకున్న ఫలితాలు సాధించగలం.
పిల్లలు చదువులో రాణించాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్న గురు గ్రహం అనుకూలత అనేది చాలా అవసరం.గురు గ్రహం అనుకూలత పెరగాలంటే మనం అనుకున్నది సాధించాలన్నా ఆర్థిక ఇబ్బందులు పోవాలన్న మనం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని స్నానం చేయాలి. ఇలా శుక్రవారం ఈ రోజు కూడా చేయవచ్చు. పసుపు అనేది లక్ష్మీదేవి కి ఇష్టం అయినది కాబట్టి మనం గురువారం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మనల్ని తప్పకుండా కరుణిస్తుంది. అలాగే మనం ఇల్లు తుడిచేటప్పుడు తుడిచే నీళ్లలో కొంచెం వేసి వేయి నట్లుగా పసుపు వేసి తుడుచుకోవాలి. తుడుచుకోవాలి. అలాగే ఈ నీటిని ఇంట్లో ఉన్న ప్రతి మూల చేతు చిలకరించుకుంటూ ఉండాలి.
ఈ విధంగా చేయడం వలన ఇంట్లో ఉన్న దరిద్రమంతా తొలిగిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది. అదేవిధంగా గంగా జలం పరమ పవిత్రమైనది కాబట్టి గంగాజలం నీటితో చేస్తే ఇంకా మంచిది. ఎప్పుడు గంగా జలం చాలా షాపుల్లో దొరుకుతుంది. కాబట్టి గంగాజలంతో చేస్తే లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. పసుపు అనేది సైన్స్ పరంగా కూడా ఎంతో మంచిది కాబట్టి దీనిలో యాంటీబయాటిక్ ఉంటుంది. కావున ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఈ విధంగా పసుపుతో ఈ పరిపారం చేసుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు కోరుకున్న కోరికలు అలాగే ధనం మీకు లభిస్తుంది అని చెప్పవచ్చు.. కాబట్టి ఈ కార్తీకమాసంలో అందరూ ఈ విధంగా చేసుకోవచ్చు..
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్‌లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.