Home » Devotional » Ketu Hits These Zodiac Sign It Will Break Kumbhasthalam They Will Come Together
Devotional

Zodiac Sign : 2025 ఏడాది లో కేతువు రాక ఈ రాశులకు కొడితే కుంభస్థలం బద్దలు కొట్టినట్లు… కలిసి రాబోతుంది…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: December 24, 2024, 8:03 am
Advertisement

Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రంలో గంగుల మార్పులు మన జీవితం మీద ప్రాధాన్యత కలిగి ఉంది. నవగ్రహాలు నక్షత్రాలు రాశుల్లోకి సంచారం చేయటం వల్ల జరిగే మార్పులు మన జీవితంలో ప్రాథమిక కలిగి ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క గ్రహానికి ఒక ప్రాధాన్యత ఉంది.

Advertisement

Zodiac Sign : 2025 ఏడాది లో కేతువు రాక ఈ రాశులకు కొడితే కుంభస్థలం బద్దలు కొట్టినట్లు… కలిసి రాబోతుంది…?

Zodiac Sign 2025లో కేతువు సంచారం

జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతువులను గీడు గ్రహాలు గాను నీడ గ్రహాలుగా చెబుతారు. ఇటువంటి కేతు సంచారం కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. కేతువు 2025 వ సంవత్సరంలో సింహరాశిలోకి సంచారం చేయబోతున్నాడు.

Advertisement

మే 18న సింహరాశిలోకి కేతువు  : 2025 లో మే 18వ తేదీన, ఏదో సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మే 18 సాయంత్రం 5. 08 నిమిషాలు కేతు సంచారం జరగబోతుంది. కొన్ని రాశులకు శుభ ఫలితాలను తెస్తుంది. ఈ విధంగా ప్రవేశించడం వలన కేతు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి సంపదలను, శుభ ఫలితాలను ఇస్తుంది. దీంతో ప్రయోజనం చేకూరే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మేష రాశి : మేష రాశి వారికి కేతు సంచారం వలన విపరీతమైన అవకాశాలు వస్తాయి. సింహరాశిలోకి కేతు సంచారము కారణంగా మేషరాశి వారికి నాయకత్వ సామర్థ్యాలు మెరుగుపడతాయి. దీనివలన మీకు సంబంధించిన రంగాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మేష రాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి పెంపొందించబడుతుంది. అలా రంగాలలో పనిచేసే వారికి కూడా శుభాలని చేకూరుస్తుంది.

Advertisement

ధనస్సు రాశి : ధనస్సు రాశి జాతకులకు సింహరాశిలో కేతువు సంచారం వలన ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుతారు. మీరు గతంలో అడ్డంకులు అధిగమించటానికి జీవితం పైన తాజా దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి వీలు పడుతుంది. మీ వృత్తిలో పురోగతి ఉంటుంది. అధికంగా స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. కాలికంగా లక్ష్యాలను సాధించడానికి ఇది శుభ సమయం.

సింహరాశి : ఈ రాశి జాతకులకు కేతు సంచారం కారణంగా సానుకూల ఫలితాలు తెచ్చి పెడతాయి. 25 లో కేతువు సింహరాశిలోనే సంచరిస్తూ విజయాలను కలిగిస్తారు. ఈ సమయంలో ఆర్థికంగా పొందుతారు. వ్యక్తిగత వృద్ధి జరుగుతుంది. ఈ రకంగా సింహ రాశి వారికి అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి