Home » Devotional » Lakshmi Devi If These Insects Appear Frequently It Means That You Are Going To Get Lucky
Devotional

Lakshmi Devi : ఈ కీటికాలు తరచూ కనిపిస్తూ ఉంటే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం…!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 25, 2023 7:34 pm
Advertisement

Lakshmi Devi : ఎటువంటి జీవి మన ఇంట్లోకి రాకూడదు. అలాంటివి వస్తే మనకి ఎటువంటి హాని అనేది జరుగుతుంది. చూడండి ప్రతి ఒక్క జీవి తో ఏదో ఒక దేవుడికి సరికేతంగానో వాహనంగానూ ఉంటుంది. బట్ దాంట్లో కూడా కొన్ని ఉంటాయి. అవి మన దగ్గరికి లేదా మన ఇంట్లోకి రాకుండా సమయంలో వస్తే అవి మనకి మంచిగా ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది. సో ఈరోజు ఎటువంటి జీవి మన దగ్గరికి వస్తే మనకి మంచి కలుగుతుందో అలాగే ఎటువంటి రాకూడదు అవి మనం తెలుసుకుందాం. సో ఎలక కానీ మీ ఇంట్లోకి వచ్చింది అని అంటే మీకు చాలా మంచిగా కలుగుతుందని అర్థం. అలాగే చించిలో కానీ మీ చుట్టూ ఒక రెండు మూడు లేదంటే ఒక రౌండ్ కూడా అంటే మీ చుట్టూ తిరిగేసి వెళ్లిపోయింది

Advertisement

Lakshmi Devi If these insects appear Lakshmi Devi

అంటే అది ఇంకా చెప్పలేం అనమాట అంత అదృష్టం మీకు కనిపిస్తుంది. మీకు ఎటువంటి పనైనా సరే ఎట్టే జరగబోతుంది మంచి మంచి శుభవార్తలు మీరు పెట్టారు. ఎలుక అనేది మీ ఇంట్లోకి గాని వస్తే అది మీకు మంచి సంకేతం కాదు అదేంటి ఎలుక వినాయకుడు వాహనం కదా అని అనుకుంటారేమో బట్ ఎలుక మీ ఇంట్లోకి రావడం అనేది అది మంచి సంకేతాన్ని చూపించదు ఎలుక రావటంతో మీరు చాలా రకాల అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మీరు కొన్ని వినుకొడని వార్తలు వినాల్సి వస్తే ఉంటుంది. కాబట్టి చించులక అనేది చాలా బెస్ట్ రిసల్ట్ ఇస్తుంది. అలాగే మాములు అనేది వస్తే వెంటనే వాటిని ఇంట్లో నుంచి తరిమేసేయండి. ఇక మూడవది బల్లి అనేది లక్ష్మీదేవి సంకేతం అలాగే లక్ష్మీదేవి రూపం అని కూడా మనకి శాస్త్రాలు చెప్పబడి

Advertisement

Do you know what day women are not allowed to bring from birth

ఉంది సో మీరు కానీ మీ పూజ మందిరంలో పూజ చేసినప్పుడు గానీ అని పదేపదే బల్లి అనేది కనపడుతుంది అని అంటే మీకు లక్ష్మీ కటాక్షం చాలా తొందరగా కలగబోతుందని అర్థం. మీకు రాకుండా ఇరుక్కుపోయి ఉన్నా మీ అన్న రకాల ధనం ఏదైతే ఉందో అది ఇట్టి మీ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఎప్పుడు కూడా మీ ఇంట్లో మీ పూజ మందిరంలో కానీ మీకు బల్లినేది ప్రత్యేక కనబడుతున్నారంటే అది చాలా మంచిది. చాలామంది బల్లిని చూడంగానే వెంటనే బల్లిని చంపేస్తూ ఉంటారు. లేదంటే ఇంట్లోంచి తరిమేస్తూ ఉంటారు. అలాగే కొన్ని జీవులు కర్రతో కొట్టడం లాంటివి చేయకండి. మీ ఇంట్లో కూడా కొన్ని జీవిలు ప్రవేశిస్తే దాంట్లో మంచి ఏంటో చెడు ఏంటో రెండు తెలుసుకోండి. తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి. అప్పుడు మీకు కూడా ఎన్నో రకాల శుభాలు కలుగుతాయి.

Advertisement

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి