Lakshmi Devi kataksham : జనవరి 11న అతిపెద్ద అమావాస్య.. కొడుకులు ఉన్నవారు రాత్రి 9:45 లోపు ఈ పరిహారం తప్పక చేయాలి..!
Lakshmi Devi kataksham : ఈనెల 11వ తేదీన వస్తున్న మార్గశిర అమావాస్య. 2024వ సంవత్సరంలో ఇదే మొదటిది కాబట్టి కొడుకులు ఉన్నవారు రాత్రి 9 గంటల 40 నిమిషాలలోపు ఈ ఒక్క పరిహారం చేసే తీరాల్సిందే.. మీ యొక్క కొడుకుల జీవితంలో మీరు కచ్చితంగా అభివృద్ధిని చూస్తారు. అలాగే వారిపై ఉన్నటువంటి నరదృష్టి నకరాత్మక శక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. వారి జీవితంలో ఎంతో వృద్ధుని సాధిస్తారు. లేకపోతే మీ యొక్క కొడుకును చిన్నవారైతే వారి యొక్క జీవితంలో వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది. అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఈ పరిహారాన్ని ఎందుకు చేసుకోవాలి? అలాగే ఈ యొక్క మార్గశిర అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలను ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. ఈనెల 11వ తేదీన మార్గశిర అమావాస్య రాబోతుంది. అలాగే 2024వ సంవత్సరంలో ఇది మొదటి అమావాస్య కూడా ఈ విధంగా సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య కావడంతో ఈ అమావాస్యకు ఇంకా ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది.
ముఖ్యంగా పరిహారాలను మనం ప్రత్యేకించబడిన రోజుల్లో చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ అమావాస్య తిధికి ఇంకా ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ మార్గశిర అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేశారంటే కచ్చితంగా వారి జీవితంలో అభివృద్ధిని చూస్తారు. వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారిని ఆ సమస్యల నుండి కూడా కచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది. కొంతమందికి మీ యొక్క కొడుకులు చిన్నవారైతే గనక మొండి వైఖరిని ప్రదర్శించడం చెప్పిన మాట వినకపోవడం, తల్లిదండ్రులకు పిల్లల పెంపకం అనేది ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క జనరేషన్లో పిల్లల్ని పెంచడం అనేది ఒక సవాల్తో కూడుకున్న విషయం. అంటే ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు. ముఖ్యంగా 2024వ సంవత్సరంలో వచ్చి మొదటి అమావాస్య కాబట్టి ఈరోజున మీరు రాత్రి తొమ్మిది గంటల 45 నిమిషాలకు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ 9;45 తర్వాత మాత్రం చేయకూడదండి. ఎందుకంటే ఆ రోజున అంటే అమావాస్య రోజుకి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు..
మనం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మనం ఇంట్లో దేవుడికి దీపాన్ని వెలిగిస్తే కనుక నెగిటివ్ ఎనర్జీకి బదులు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఈ విధంగా కచ్చితంగా మనం దీపారాధన చేయాలి. పూజ మందిరంలో కచ్చితంగా దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా కొడుకులు ఉన్నవారు మీరు చేయాల్సిన పరిహారం విషయానికి వస్తే 11 రావి ఆకులను తీసుకుని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆ యొక్క ఆకులకు పసుపుతో బొట్లు పెట్టండి. అంటే ప్రధాన ద్వారం ఉంటుంది. ఈ రావి ఆకులమాలను గుమ్మానికి కట్టాలి. తర్వాత ఇత్తడి పలాన్ని తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు వేసి కుంకుమ వేయండి. కుంకుమ నీటికి నరదృష్టిని తొలగించే ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అమావాస్య రోజు చేస్తే కనుక కచ్చితంగా కుంకుమ నీటితో మీ యొక్క కొడుకులకి దిష్టి తీయాల్సి ఉంటుంది. ఇలా తీస్తే మీ కొడుకుల పై ఉన్న దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. వారి జీవితంలో మీరు అభివృద్ధిని చూస్తారు. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, వారి యొక్క మనస్తత్వంలో మార్పులను ఆశించి మీరు ఈ పరిహారం చేశారా.. వారి మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారా ఇటువంటి సమస్యలు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.