
Laxmi devi kataksham niyamalu
Laxmi kataksham : శ్రీ మహలక్ష్మి దేవి కటాక్షం అదృష్టం ఉన్నా కాని కోందరికి ఆమె కనికరించదు . కారణం ఆ తల్లి ఎప్పుడు వస్తుందో , ఎప్పుడు వేలుతుందో ,ఎందుకు వస్తుందో , ఎందుకు వేలుతుందో తెలుసుకోవాలి . అలా తెలుసుకోవాలంటే మొదట లక్ష్మి కాటాక్షం ఎలా కలుగుతుంది.ఏ నియమాలు పాటించాలి తెలుసుకోవాలి . లక్ష్మి దేవి ఎప్పుడంటే అప్పుడు కోరినది ఇచ్చె వర మహ లక్ష్మిదేవి గా సాక్ష్కాత్కారించి సిరి సంపదలు కలిగించాలన్నా . పెదరికం అనే మాట ఉండకూడదన్నా . పెదవారు దనికులు కావాలన్నా , లక్ష్మిదేవి స్థిరంగా ఉండాలన్నా కోన్ని నియమాలు పాటించాలి . అలాగే ఆమె ఎందుకు వస్తుందో ఎందుకు వేలుతుందో తెలుపుకుందాం .
Laxmi devi kataksham niyamalu
లక్ష్మి దేవి అదృష్టం ఉన్నా ఎందుకు నిల్వదు అంటే మనం పూర్వ జన్మలో చెసిన పుణ్య కర్మ ఫలముల ఆధారంగా ఆమె వస్తూ పోతూ ఉంటుంది . మన జీవితంలో చేసిన పుణ్యములు ,పాపములు వలన లక్ష్మి దేవి మానవునికి వారి కర్మానుసారంగా ఆమె కాటాక్షం కలిగిస్తుంది .అయితే లక్ష్మి దేవి మానవునికి పుణ్యకాలం సంభవించినప్పుడు ఆమె పోమ్మన్నా పోదు మన ఇంటి నుంచి . అలాగే పాప కర్మల కాలం వచ్చినప్పుడు అర నిముశం కూడ నిల్వజాలదు .
Laxmi devi kataksham niyamalu
లక్ష్మి దేవికి నచ్చని పనులు చెయకుడదు .అవి ఏమిటి అంటే శుక్రవారంనాడు గడప దాటి దనమును దానం కాని ,అప్పు ఇవ్వడం, అప్పు ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వడం కాని చేయకూడదు . అలాగే తినే అన్నమును కోపంతో విసిరి పడేయవద్దు , కోందరు అన్నమును కూర బాగోలేదనో , ఉప్పు కారం ఎక్కువైందనో అన్నం తింటూ ఆ అన్నం ప్లేటును కోపంతో విసిరి పడేస్తారు . అలా చేయవద్దు . తోబుట్టువుల మనసు కష్టబెట్టవద్దు, సూర్యోదయం అయిన తరువాత నిద్రించవద్దు , ఇల్లాలు కంట్టతడి పేట్టన్విద్దు, కలహలు ( గోడవలు ) ఉండవద్దు , వాకిళ్ళలలో ముగ్గులు పసుపు కుంకుమలు వెసి ఉండాలి ,పూలల్లో ,పాల్లల్లో , దాన్యంలో లక్ష్మిదేవి స్ధిరంగా ఉంటుంది . దర్మానుసారంగా నడుచుకోవాలి .
Laxmi devi kataksham niyamalu
చీపురును కాలితో తన్నవద్దు , చీపురుతో క్రింద పడిన అన్నంను ఉడ్చవద్దు , శుక్రవారంనాడు ఇంట్లో భూజు దులపవద్దు , సాయంత్ర సమయంలో పసుపును బదులు అడిగితే దానం చేయవద్దు .ఇంట్లో నిత్యం దిపారాధన ఉండాలి , ఇంట్లో ఆడవారు కంట్ట తడి పేట్టరాదు, తల్లిదండ్రులను కష్టపేట్టవద్దు, బందువులకు , స్నేహితులను ,తోటివారిని కష్టపేట్టవద్దు,ఇంటికి వచ్చిన అతిదులకు ఆతిద్యంమును స్వికరించకుండా వేళ్ళన్వికూడదు ఇలాంటి పనులు చేయడం వలన ఇలాంటి పోరపాట్లు చేయకూండా ఉంటే లక్ష్మి దేవి కటాక్షం మనకు తప్పక కలుగుతుంది . స్ధిరనివాసం ఉంటుంది . పుణ్యకార్యంలు చేయండి , పాపములు చేయకండి . ఎక్కువ పాపములు చేయడం వలన మరియు కోన్ని పోరపాట్లవలన అదృష్టం ఉన్నా లక్ష్మి దేవి కనికరించకపోవడానికి కారణంలు ఇవే . ఈ విడియోని విక్షించండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.