Devotional You don't have money in your hands
LaxmiDevi: డబ్బు అంటే ప్రతి ఒక్కరికీ అవసరమే.. దీని కోసం మనుషులు చేయని పని లేదు. మొక్కని దేవుడు లేదు. ప్రపంచమంతా నడిచేది మనీపైనే. మానవీయ సంబంధాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అందుకే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే చుట్టాలు మన చుట్టూ చేరతారు. డబ్బు లేని వారిని ఎవరూ పట్టించుకోరు. కానీ కొంత మంది డబ్బు వద్ద ఉంటుంది. మరి కొంత మంది వద్ద ఉండదు. కొందరు ఎంత సంపాదించిన ఏదో రూపంలో ఖర్చు చేస్తూనే ఉంటారు. ఎంతో కొంత సేవ్ చేద్దామనుకున్నా.. వారికి తెలియకుండానే ఖర్చు చేస్తూ ఉంటారు.
శుక్రవారం, మంగళవారం మినహా మిగతా రోజుల్లో ఏ రోజునైనా ఇంట్లోకి చిన్న మట్టి కుండను తెచ్చుకోండి. కొత్త మట్టికుండను ఇంట్లోకి తీసుకొచ్చే ముందు దానిపై ఒక ఎక్స్ (ఇన్ టూ) మార్క్ వేసుకోవాలి. అనంతరం దానికి శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. తర్వాత శుక్రవారం లేదా మంగళవారం రోజున సగం వరకు కల్ల (రాతి) ఉప్పు వేయాలి. తర్వాత దానిపై ఓ పేపర్ ను ఉంచాలి. తర్వాత మీ జీతంలోని కొంత డబ్బును ఆ కుండలో ఉంచిన పేపర్ పై పెట్టండి. ఇక ఆ కుండను దేవుడి వద్ద కానీ, లేదంటే బీరువాలో కానీ ఉంచాలి.
LaxmiDevi ways to store money at home
డబ్బు చాలా మంది చేతులు మారి వస్తుంది కాబట్టి ఇలా ఒక రోజంతా డబ్బు ఆ కుండలో ఉండాలి. ఇలా ఉండటం వల్ల ఆ డబ్బులో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుంది. తర్వాత ఆ డబ్బును కుండలోంచి తీసేసి బీరువాలో పెట్టాలి. అవసరాలకు సైతం ఆ డబ్బును వాడుకోవచ్చు. ఇలా మూడు నెలల పాటు చేయడం వల్ల ఇంట్లో డబ్బు నిల్వ ఉంటుంది. ఇలా కాకుండా.. గాజు బౌల్‌లో కొద్దిగా నీరు తీసుకుని అందులో రాతి ఉప్పు వేసి ఇంట్లో ఎవరూ తిరగని చోట దానిని ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఇలా ఐదురోజులకు ఒక సారి చేయాలి.
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
This website uses cookies.