LAKSHMI Name : లక్ష్మి అని పేరు ఉన్న వాళ్ళకి కచ్చితంగా కష్టాలు వస్తూ ఉంటాయి. కావాలంటే మీ చుట్టుపక్కల వాళ్ళని పరిశీలించి చూడండి. ఎవరి పేరులు అయితే లక్ష్మి అని ఉంటుందో వారు అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. లక్ష్మీ అనే పేరు ఉన్నవాళ్లు ఎలాంటి సమస్యలతో బాధపడతారు. దీనికి గల కారణాలేంటి ఈ కష్టాల నుంచి బయట పడాలంటే ఏం చేయాలి. అనేది న్యూమరాలజీ ప్రకారం మీరు తెలుసుకోబోతున్నారు. ఇప్పటివరకు లేదా భగవంతుని పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టే వాళ్ళు పుట్టిన నక్షత్రం వీటికి అనుకూలంగా ఏ అక్షరంతో పేరైతే పెట్టాలో అలా పేరు పెడుతూ ఉండేవారు. కొంతమంది అయితే వారికి బాగా నచ్చినటువంటి వ్యక్తుల పేర్లు వారు బాగా ఆరాధించే భగవంతుని పేరు కలిసెలా తమ పిల్లలకు పేరు నిర్ణయిస్తుంటారు. ఎలా పెట్టినా సరే ఒక వ్యక్తికి పెట్టే పేరు యొక్క ప్రభావం అతని స్వభావం మీద అతని వ్యక్తిత్వం మీద ఉంటుంది. చాలామంది వ్యక్తుల యొక్క ప్రభావం వారికి పెట్టినటువంటి పేరుని బట్టి కూడా వస్తుంది. మీరు గమనిస్తే మన పెద్దలు కూడా సీత అనే పేరు ఎవరైతే పెట్టుకుంటారో వారు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అని సీతాదేవి ఎన్ని కష్టాలైతే పడిందో అన్ని కష్టాలు కూడా ఈ సీత అనే పేరు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్లంతా పడాల్సిందే అని చెప్తూ ఉంటారు. మన చుట్టుపక్కన కూడా సీత అనే పేరు పెట్టుకున్న ఇబ్బందితోనే కనిపిస్తూ ఉంటారు.
అలాగే లక్ష్మి అనే పేరు వల్ల కూడా అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఎవరి పేరులు అయితే లక్ష్మి అనుకుంటుందో లేదా లక్ష్మీ అని కలిసొచ్చేలా పేరు పెట్టుకున్న ఎవరినైతే కేవలం లక్ష్మీ అని పిలుస్తూ ఉంటారు. అలాంటి వారు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ లక్ష్మి అనే పేరు పెట్టుకున్న వారికి వచ్చేటువంటి కష్టాలు ఏ విధంగా ఉంటాయి అంటే.. ఆర్థిక కష్టాలు సంతానంతో సమస్యలు తల్లిదండ్రులనుంచి సమస్యలు జీవిత భాగస్వామి నుంచి సమస్యలు ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కొంతమందికి ఆర్థికంగా ఏమాత్రం ఆనందం ఉండదు. అసలు కష్టపడిన డబ్బు అంతా వృధా అయిపోతూనే ఉంటుంది. భవిష్యత్తుకి పొదుపు చేయాలి అన్న ఆలోచన ఏమాత్రం ఆచరణలోనికి రాదు. అలాగే తల్లిదండ్రులే శత్రువులుగా అనిపిస్తూ ఉంటారు. చాలామందికి తల్లి తండ్రుల నుంచి రావాల్సినటువంటి ఆస్తి లేదా ఇతర అంశాలు వారికి రాకపోవటం తల్లిదండ్రుల మీద ద్వేషం పెరిగేలా చేస్తుంది. జీవిత భాగస్వామితోనే ఆపార్థాలు వస్తాయి. సంతానం మాట వినకపోవడం వీరిచ్చేటువంటి సూచనలను పాటించకపోవడం ఇలాంటి అనేక కష్టాలు పడుతూ ఉంటారు.
ఈ లక్ష్మి అనే పేరు ఉన్నవాళ్లు అంతేకాదు ఎప్పుడు జీవితంలో ఏదో ఒక వెళుతి ఉంటుంది.ఆర్థికంగా నెల తొక్కుకున్నాము స్థిరపడ్డాము అని అనిపించిన సరే బయటకి చెప్పుకోలేని మనసులో ఏదో సంఘర్షణ ఏదో ఇబ్బంది ఎప్పుడూ కూడా ఈ లక్ష్మీ అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ లక్ష్మీ అన్న పేరు మీరు పుట్టినటువంటి నక్షత్రానికి మీరు పుట్టినటువంటి సమయానికి తగ్గ పేరా.. కాదా.. అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీ పుట్టిన తేదీకి మీ పేరుకి ఉన్నటువంటి సంభావ్యతని మీరు న్యూమరాలజీ ప్రకారం పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఈ లక్ష్మీ అన్న పేరుతో ఎవరైతే పిలవబడుతూ ఉంటారో.. వారు కష్టాలు పడుతూ ఉంటారు. కొంతమంది వెంకటలక్ష్మి విజయలక్ష్మి ఇలా పేరు పూర్తి పేరు వేరే ఉంటుంది. కానీ పిలిచేది మాత్రం లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు. వీర వెంకటలక్ష్మి అని పేరు పెట్టినప్పుడు లక్ష్మీ అని పిలుస్తూ ఉంటారు.
లేదా వరలక్ష్మి అని పెడితే లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు. ఏదైనా సరే అయితే పెడతారో అదే పేరుని కూడా నిజజీవితంలో పిలుస్తూ ఉండాలి. ఆ పేరుతోనే ఆ వ్యక్తిని పలకరిస్తూ ఉండాలి. లేదంటే ఏ పేరుతో అయితే పిలుస్తారు. ఆ పేరు యొక్క ప్రభావం ఆ వ్యక్తుల మీద ఉంటుంది. వాటిని మార్పించుకోండి. మీ జాతకానికి తగ్గదైతే పెట్టారో ఆ పేరుతోనే పిలిపించుకుని ప్రయత్నం చేస్తూ ఉండండి. న్యూమరాలజీ ప్రకారం పేర్లు మార్చుకుని లేదా పేర్లలోని చిన్నచిన్న అక్షరాలని మార్చుకొని నీకున్నటువంటి ఆర్థిక కష్టాలని అలాగే మానసిక సమస్యల్ని నుంచి ఉపశమనం పొందవచ్చు..
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.