Categories: DevotionalNews

Lucky Date Of Birth : మీ ఇంట్లో మొదటి సంతానం ఈ తేదీల్లో పుట్టి ఉంటే… ఆ తండ్రి కోటీశ్వరుడు అవుతాడు..!

Lucky Date Of Birth : మీ ఇంట్లో మొదటి సంతానం ప్రతి ఒక్కరి జీవితంలోనూ సంతానం అనేది వాళ్ళ జీవితాలను ప్రభావితం చేస్తుంది. అదే విధంగా మీ ఇంట్లోకి వచ్చేటటువంటి మీ మొదటి సంతానం ద్వారా ఈ తేదీల్లో గనుక పుట్టి ఉంటే ఆ యొక్క తండ్రి కచ్చితంగా ధనవంతులవుతారు.. ఏ ఏ తేదీల్లో పుట్టి ఉంటే కచ్చితంగా వాళ్ళ యొక్క తండ్రి ధనవంతులుగా.. ఇంకా సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తిగా ఎదుగుతారు.. అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం ఎంతో విశేషంగా తెలుసుకుందాం.. సాధారణంగా మనం పుట్టిన సమయం తేదీ వారాన్ని బట్టి మన జాతకం అనేది నిర్ణయించబడుతుంది. దీన్ని బట్టి తల్లిదండ్రుల యొక్క పురోగతి కూడా ఆధారపడి ఉంటుందండి. మరి ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన వారు అద్భుతమైన మేధస్సు తెలివితేటలను కలిగి ఉంటారు. అదేవిధంగా వీరిని బట్టి అంటే సంతానాన్ని బట్టి కొన్ని విశేషమైనటువంటి తేదీల్లో పుట్టిన వారికి కనుక ఈ విధంగా ఉన్నట్లయితే కచ్చితంగా ఈ సంతానాన్ని బట్టి వారి యొక్క తల్లిదండ్రులు ధనవంతులుగా మారుతారు.. తెలివితేటలు ఉంటాయి. అద్భుతమైన మేధస్సు ఉంటుంది. కచ్చితంగా ప్రతి నలుగురిలోనూ వారు ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటారు. అంతేకాకుండా వివిధమైనటువంటి లక్షణాలతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒకటవ నంబర్లో పుట్టిన వారి జాతకం ఏ విధంగా ఉంటుంది.

ఎలాంటి లక్షణాలు ఉంటాయి. మీరు సక్సెస్ లో సాధించుకుంటారా.. లేదా చూద్దాం.. ఒకవేళ అలాగే 27 2+7 ఈ రెండిటిని కలిపితే 9వ నంబర్ వస్తుంది. ఈ విధంగా 9 ఇంకా ఒకటి అలాంటి తేదీల్లో గనక పుట్టినట్లయితే మాత్రం మీరు కచ్చితంగా మీరు అదృష్టవంతులు అవ్వడంతో పాటుగా మీ తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులవుతారు. అంటే మీరు ఎక్కువగా ఆకస్మికతనానికి ఎక్కువగా అర్హులవుతూ ఉంటారు. అయితే వీళ్ళకి ధైర్యం కూడా చాలా ఎక్కువ అయితే ఎటువంటి క్లిష్ట పరిస్థితులను అయినా సరే చాలా సులభంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా జీవితంలో అందరికన్నా ముందుగా ఉండాలనుకుంటారు. మీరు సున్నితమైన స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. మీరు మాట తీరుతో ఇతరులను చాలా తేలికగా సులభంగా ఆకట్టుకోవడం జరుగుతుంది. మీరు యొక్క నైపుణ్యంతో తమ అభిప్రాయాలతో అందరూ ఏకీభవించేలాగా వాళ్ళని సాధించడంలో సక్సెస్ అవుతారు. అయితే బిజినెస్ రంగంలో కూడా బాగా రాణించడం జరుగుతుంది. 11వ తేదీ ఇంకా అలాగే 23వ తేదీల్లో పుట్టిన వారు 20వ తేదీన పుట్టిన వారు కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలని కలిగి ఉంటారు. మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారండి.

ఒక్క విషయాన్ని అయితే ఒకటికి పది సార్లు ఆలోచించి అప్పుడు మాత్రమే ఆ పనిలో వెళ్తారు. అలాగే వీళ్ళ యొక్క యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కొంటారు. ఎప్పుడు సింపుల్ గా ఉండాలి అనుకుంటారు. సాహిత్య రంగంపై కళా రంగంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మంచి భక్తులుగా కూడా మారతారండి. అయితే ఎప్పుడు ఫోకస్ గానే ఉంటారు. అయితే కొన్ని విషయాలలో మాత్రం అంటే మీరు పాటించేటటువంటి పద్ధతుల్లో మాత్రం కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక శుక్రవారం, సోమవారం పుట్టినటువంటి వారి జీవితంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవండి. ఎవరైతే వీరిలో ఒక లోపం కూడా ఉంటుంది. అదేంటంటే తమకు తెలిసిన విషయాన్ని ఇతరులకువాటి గురించి అడిగినా కూడా కొన్నిసార్లు దాటవేస్తూ ఉంటారండి. దీనికి మాత్రం వీటిని ఎవ్వరికీ కూడా చెప్పడానికి అసలు ఇష్టపడరు ఈ లోపాలను అనుభవించేందుకు కూడా ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. విషయం ఏంటంటే మీ వల్ల ఎదుటి వాళ్ళకి ఎంతయితే లాభం ఉంటుందో.. అదే విధంగా వాళ్ల వల్ల మీకు కూడా అంతే లాభం ఉంటుంది.

Recent Posts

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

5 hours ago

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!

High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…

6 hours ago

Turmerick Milk : వర్షాకాలంలో… పాలల్లో చిటికెడు ఇది కలుపుకొని తాగారంటే… ఇక సమస్యలన్నీటికి చెక్…?

Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…

7 hours ago

AP : ఏపీలో కొత్త వ్యూహాలు.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఏ పార్టీకి కలిసొస్తుందో..?

AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…

8 hours ago

YS Jagan : “కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై కేసులు ఎలా పెడతారు ?” పోలీసుల‌పై హైకోర్టు సీరియ‌స్‌

YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…

9 hours ago

Mother : 90 ఏళ్ల త‌ల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు.. ఆ త‌ల్లి చేసిన ప‌నికి అమ్మా అని ప‌రుగులు..!

Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయ‌న్న దానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. ఎంతో కష్టపడి, కన్న…

10 hours ago

Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో

Samantha Sreeleela : అల్లు అర్జున్ న‌టించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…

11 hours ago

Manchu Manoj : మంచు విష్ణుతో వివాదం వేళ క‌న్న‌ప్ప‌కి మంచు మ‌నోజ్ రివ్యూ..!

Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…

12 hours ago