Categories: DevotionalNews

Female : స్త్రీలకి ఈ శరీర భాగాలలో పుట్టుమచ్చలు ఉంటే దేనికి సంకేతం…!

Advertisement
Advertisement

Female  : కొందరికి శరీరంపై పుట్టుమచ్చలు ఉంటే అందంగా ఉంటారు.. ముఖం మీద ఉన్న కూడా బాగుంటదని కొంతమంది అయితే అక్కడ బ్యూటీ స్పోర్ట్స్ లాగా పెట్టించుకుంటారు. పుట్టుమచ్చలు ఎవరికి ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంటుందో దానికి సంకేతం ఏమిటి అనేది తెలుసుకుందాం.. వీపు వెనక భాగంలో ఎవరికి పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు వాళ్ళు ఎటువంటి జాతకం కలిగి ఉన్న వాళ్ళు బిహేవియర్ ఎలా ఉంటది. పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు చాలా భోజనం ప్రియులు.. అవునండి వాళ్ళు భోజనాన్ని చాలా ఇష్టంగా చాలా అంటే ఇష్టంగా తింటారు. ఎవరికైతే బొడ్డు చుట్టూ ఉండేదో బొడ్డుకి నియర్ బై ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటదో వాళ్ళకి ఎప్పుడూ డబ్బు అనేది ఉంటది. డబ్బుకి వాళ్ళకి ఎప్పుడు కరువు అనేది ఉండదు. అలాగే ఎవరికైతే వీపు మీద పుట్టుమచ్చ అనేది ఉంటుందో వాళ్లు కూడా బాగా డబ్బు కలిగి ఉంటారు. బట్ వాళ్ళకొచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది వాళ్ళ స్వయంగా కష్టార్జితం అన్నమాట.

Advertisement

వాళ్ళు ఎంతో స్వయం కృషితో పనిచేసి అలాగే సక్సెస్ ని బాగా ఎక్కువగా వాళ్ళు సక్సెస్ ని క్రియేట్ చేసుకుంటూ దాన్నుంచి వచ్చిన డబ్బుని వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు.. అలాగే ఎవరికైతే చూపుడు వేలు మీద పైన ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు కూడా బాగా ధనవంతులై ఉంటారు. వాళ్లకి ఎక్కువగా కష్టం అనేది కలగదు.. ఏ పని చేసినా కూడా చాలా ఈజీగా వాళ్ళు దాంట్లోకి రాణిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి సక్సెస్ అనేది బాగా వస్తుంది. దాంతో పాటు డబ్బు అనేది కూడా వస్తుంది. కానీ వీళ్ళకి ఎప్పుడు కూడా శత్రువులది ముప్పు అనేది ఉంటుంది. కాబట్టి వాళ్లకి శత్రువులు కాస్త ఎక్కువగా ఉంటారు. ఇక ఎవరికైతే లిటిల్ ఫింగ్ ర్ అంటే మనకి చిటికలు వేళ్ళ మీద బాగా పుట్టుమచ్చ అనేది ఉంటుందో అది కూడా మన అరిచేతివైపు పుట్టుమచ్చ ఉంటదో అటువంటి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. వాళ్ళు ఏది అనుకున్నా కూడా వాళ్లకి దొరికిపోతూ ఉంటది.

Advertisement

వాళ్లు కూడా వాళ్లకు కావాల్సింది. దక్కించుకోవటానికి కాస్త డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఎవరికైతే మిడిల్ అఫ్ ద ఐబ్రోస్ అంటే మన రెండు కళ్ళకి మధ్యలో ఎక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటామో అక్కడ కాని వాళ్ళకి పుట్టుమచ్చ ఉంటే అబ్బబ్బ వాళ్లంతా అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. వాళ్ళకి ప్రతి ఒక్కదానిలో పట్టింది బంగారం. వాళ్ళ వైవాహిక జీవితం కావచ్చు పిల్లలది కావచ్చు వాళ్ళ అత్తారింట్లో అమ్మగారు ఇంట్లో కావచ్చు.. ప్రతి ఒక్క దగ్గర ఎంతో మంచిగా వాళ్ళ లైఫ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఇక ఏ ఆడవాళ్ళకి అయితే వాళ్ల కుడి తోడు మీద పుట్టుమచ్చ అదృష్టవంతులు వాళ్ళు ఒక రాణి జీవితమైతే గడుపుతారు.. అంటే వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కటి అంతా మంచిగా ఒక లక్కీ లైఫ్ ని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తారు..

Advertisement

Recent Posts

IPL 2025 Schedule : క్రికెట్ అభిమానుల‌కి పండగే పండ‌గ‌.. మూడు ఐపీఎల్‌ సీజన్ల తేదీలు వచ్చేశాయ్‌..!

IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందించే గేమ్ ఐపీఎల్‌. ధ‌నాధ‌న్ ఆట‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి…

2 mins ago

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం.. మీరు దరఖస్తు చేసుకోండి..!

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…

1 hour ago

Cough And Cold : సీజన్ మారినప్పుడల్లా వచ్చే జలుబు మరియు దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ డ్రింక్ ను తాగండి…??

Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…

2 hours ago

Zodiac Signs : అనురాధ నక్షత్రంలోకి సూర్యుని సంచారం… ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…

3 hours ago

IDBI JAM, AAO రిక్రూట్‌మెంట్ 2024 : 600 ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…

4 hours ago

Onion And Garlic : నెలలో ఈ 5 రోజులు వెల్లుల్లి , ఉల్లిపాయ అసలు తినకండి…? తింటే ఇక అంతే…?

Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…

5 hours ago

Mechanic Rocky Movie Review : విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…

14 hours ago

Bigg Boss Telugu 8 : మెగా చీఫ్‌గా చివ‌రి అవ‌కాశం.. టాప్‌లోకి ఎలిమినేషన్ కంటెస్టెంట్

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి ద‌గ్గ‌ర ప‌డింది. టాప్ 5కి ఎవ‌రు వెళ‌తారు,…

14 hours ago

This website uses cookies.