Amavasya : సెప్టెంబర్ 14వ తేదీన వస్తున్న అమావాస్య రోజున నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు.. మీ ఇంట్లో మీ ఒంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. వారం రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది.నర పీడ వల్ల మనుషులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. నెగిటివ్ ఎనర్జీ నుండి నిమ్మకాయలతో చేసే ఏ పరిహారం మనల్ని విముక్తులను చేస్తుంది అనే వివరాలు తెలుసుకుందాం.. మనం పూజలు వ్రతాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంటామో.. అలాగే పరిహారాలకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇటువంటి పరిహారాలు పాటించడం ద్వారా మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. మనం ఎంతో శుభ ఫలితాలు పొందుకుంటాం.. ఈ సెప్టెంబర్ 14వ తేదీన వచ్చే అమావాస్య రోజు రెండు నిమ్మకాయలను తీసుకోండి.
పరిహారం చేసేటప్పుడు ఎప్పుడు కానీ మనం పాడైపోయిన నిమ్మకాయలు తీసుకోకూడదు. రెండు నిమ్మకాయలను తీసుకొని ఒక గిన్నెలో కుంకుమ వేసి నీళ్లను వేయండి. అంటే ఆ కుంకుమను పేస్ట్ లాగా తయారు చేయండి. అలాగే ఇంకొక గిన్నెలో కాటుక అంటే కళ్ళకు పెట్టుకుంటాం కదండీ ఆ కాటుకను వేయండి. ఈ రెండు నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో ఒక్క నిమ్మకాయను పూర్తిగా మనం తడిచేసిన కుంకుమతో అంటే తడి కుంకుమతో మొత్తం దాన్ని నింపేయాలి. అంటే ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఆ యొక్క తడి కుంకుమతో ఈ నిమ్మకాయ చుట్టూ మొత్తం రాసేయాలి. అంటే కాటుకతో ఒక్కదాన్ని మొత్తం రుద్దితే అలాగే కుంకుమతో మరొకదాన్ని చేసిన తర్వాత ఆ రెండు నిమ్మకాయలను మీ కుడి చేతిలో పట్టుకోండి. మీకు కూడా చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా ప్రతి మూల మూల మీరు తిరగండి.
ఈ విధంగా చేసేటప్పుడు మీరు కచ్చితంగా ఎవరితో కూడా మాట్లాడకూడదు. విధంగా రెండు నిమ్మకాయలు పట్టుకొని ఒక దానికి పూర్తిగా తడి కుంకుమ ఒక దానికి కాటుక పూసిన తర్వాత కుడి చేతిలో పట్టుకొని ఇల్లంతా ప్రతి మూలా తిరిగి తర్వాత వాటిని తీసుకుని వచ్చి బయట ఎవరూ తిరగని ప్రదేశంలో ప్రదేశంలో ఒక చెట్టు దగ్గర పడేసి రండి. ఈ విధంగా పడేసి మీరు ఇంటికి వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ విధంగా పడేసి వచ్చిన తర్వాత కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని ముఖం కూడా శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించండి. అప్పుడు కచ్చితంగా మీ యొక్క కుటుంబం పైన మీ యొక్క గృహం పైన మీ యొక్క ఒంటిపైన ఉన్న నరదృష్టి నెగటివ్ ఎనర్జీ పూర్తిగా పోతుంది.
వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా అలాగే ఆర్థికపరంగా కుటుంబ పరంగా మీ యొక్క సంతానం పరంగా వివాహపరంగా ఏ విధమైన సమస్యలు ఉన్న కానీ అవన్నీ తొలగిపోతాయి. మీ అభివృద్ధి మీరు ఊహించలేని రీతిలో ఉంటుంది. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు..
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.