
Astro tips these one thing kept to the money plant to get lakhs of rupees
Money Plant : మనీ.. లోకమంతా మనీతో కూడుకున్నది అంటే అతిశయోక్తి లేదు. అందుకే మన పూర్వీకులు ధనం మూలం ఇదం జగత్ అని అనేవారు. ధనం కోసం అనేక పరిష్కారాలు పెద్దలు చెప్పారు. అలాంటి వాటిలో ఈ మధ్యకాలంలో ఎక్కువమంది మనీప్లాంట్‌ను ఇంట్లో పెంచుతున్నారు. కొంతమంది ఇంటి అలంకరణకు విరివిగా మనీ ప్లాంట్ను పెంచుతున్నారు. ఈ మనీ ప్లాంట్ పెంచుకోవడం వల్ల ఇల్లు అందంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ మనీప్లాంట్ చెట్టు సూర్యరశ్మి లేకపోయినా పెరుగుతుంది.
మనీ ప్లాంట్ ధనానికి ప్రతీకగా అందరూ భావిస్తారు. ఎవరి ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుందో అక్కడ ధనానికి కొదవ ఉండదు అని చాలా మంది విశ్వాసం.ఆగ్నేయంలో… మీ ఇంట్లో శుభాలు కలగాలన్నా, ధనలాభం కలుగుతాయి. తూర్పు ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్‌ను ఈ దిశలో పెంచుతే మంచి ఫలితాలు కలుగుతాయి. మనీ ప్లాంట్ మొక్కను తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం దిశల్లో మాత్రం పెంచకూడదు. ఈ రెండు దిశలల్లో పెంచితే అశుభ ఫలితాలు ఉంటాయి.
money plant at home is here to stay
అదేవిధంగా మనీ ప్లాంట్ ఎలప్పుడూ ఇంటి లోపలే పెంచుకోవాలి. అంతేకాకుండా మనీప్లాంట్ తీగ పైకి పెరగిలా చూసుకోవాలి. ఎప్పుడు మనీ ప్లాంట్ తీగను క్రిందికి వేలాడదీయ కూడదు. ఈ విధంగా చేస్తే ఆర్థికంగా నష్టాలు ఏర్పడవచ్చు. మనీప్లాంట్‌ను పైన చెప్పిన విధంగా పెట్టుకుంటే ఇంట్లో శుభాలతోపాటు, ధనం కూడా వస్తుందని చాలామంది విశ్వాసం. ఇంట్లో ప్రశాంతత, మంచి వాయువు వస్తుందనేది నమ్మకం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.