Categories: DevotionalNews

Old Clothes : ఇంట్లో పాత దుస్తులను దానం చేస్తున్నారా… ఈ పొరపాటు చేస్తే ఇక అంతే…!

Advertisement
Advertisement

Old Clothes : దానం చేయడం అనేది ఒక గొప్ప పని. మీకు ఉన్నదాంట్లోనే దానం చేయమని చాలామంది చెబుతుంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ ధరించే బట్టల సైజు కూడా మారుతూ ఉంటుంది. మరి కొంతమంది బట్టలు బాగున్నాయని ఎక్కువగా కొంటారు. కానీ వాటిని ఎక్కువగా ఉపయోగించరు. అలాగే పాత బట్టలను పడేస్తూ ఉంటారు. ఇంకొంత మంది తెలిసిన వాళ్ళకు లేదా పక్కింటి వాళ్లకు ఇస్తారు. మరికొందరైతే పేద వాళ్లకు దానం చేస్తారు. ఇలా దానం చేసే సమయంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పేద వాళ్లకు బట్టలను దానం చేసినప్పుడు బట్టలు బాగున్నాయని వారు సంతోషిస్తారు. ఈ నేపథ్యంలో ఎలాంటి బట్టలను దానంగా ఇవ్వాలి..? అలాగే ఎవరికి ఇవ్వకూడదు..? అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Advertisement

Old Clothes : శక్తిని ప్రసరింపజేస్తుంది..

వాస్తు శాస్త్రం ప్రకారం బట్టలకు శక్తిని గ్రహించే తత్వం ఉంటుంది. ఇక దుస్తులు ధరించిన వ్యక్తి భావద్వేగాలు శక్తి అనుభవాలన్నీ కూడా దానం చేసిన వారికి చూపుతాయి. కాబట్టి మీ బట్టలు దానం చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే దుస్తులలో చాలా రకాలు ఉంటాయి. వీటిని ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. ఎందుకంటే దుస్తులకు కూడా కొన్ని వాస్తు నియమాలు ఉంటాయి.

Advertisement

ఇలా శుభ్రం చేసి ఇవ్వండి : దుస్తులను దానంగా ఇచ్చేటప్పుడు పనికిరానివి , చిరిగిపోయినవి కాకుండా మంచి దుస్తులను మాత్రమే దానం చేయాలి. ఇక దానం చేయడానికి ముందుగా నీటిలో ఉప్పు వేసి దుస్తులను అందులో శుభ్రం చేసి ఆరవేసి ఇవ్వాలి. అంతేకాదు దానం చేసిన తర్వాత ఎదుటి వ్యక్తి నుండి ఒక రూపాయి అయినా అడిగి తీసుకోవాలి. బట్టలను దానంగా ఇవ్వాలి అనుకునేవారు గురువారం రోజు ఇవ్వడం చాలా మంచిది.

Old Clothes : ఇంట్లో పాత దుస్తులను దానం చేస్తున్నారా… ఈ పొరపాటు చేస్తే ఇక అంతే…!

ఇలా చేస్తే కుజదోషం పోతుంది : ఇతరులకు సహాయం చేయాలి అనుకున్నప్పుడు పాత దుస్తులకు బదులుగా కొత్త దుస్తులను ఇచ్చేందుకు ప్రయత్నించండి. జాతకంలో కుజు దోషం ఉన్నవారు ఈ పరిహారాన్ని పట్టించండి. చలికాలంలో చాలామంది ఇబ్బంది పడతారు. కాబట్టి దుప్పట్లు స్వేటర్లు రగ్గులు వంటివి కొనుగోలు చేసి దానంగా ఇవ్వడం వలన కుజదోషం పోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది.

Advertisement

Recent Posts

BSNL : బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త .. దేశ‌వ్యాప్తంగాఎక్క‌డైనా వై-ఫై..!

BSNL : బీఎస్ఎన్ఎల్ నేషనల్ Wi-Fi రోమింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. BSNL యొక్క నేషనల్ వై-ఫై రోమింగ్ సర్వీస్ ఇప్పుడు…

50 mins ago

Matka Movie Review : వరుణ్ తేజ్ మట్కా మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

నటీనటులు : వరుణ్ తేజ్ Varun Tej , మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary, నోరా ఫతేహి Nora Fatehi…

2 hours ago

Ycp : ఆ పార్టీతో వైసీపీ పొత్తుకు ప్ర‌య‌త్నిస్తుందా.. ఎందుకిలాంటి వినూత్న ఆలోచ‌న‌లు..!

Ycp : ఏపీలో కూట‌మి పార్టీ అధికారంలోకి రావ‌డం మ‌నం చూశాం. మూడు పార్టీలు క‌లిసి పోటీ చేయ‌డంతో మంచి…

3 hours ago

Chandrababu Naidu : కూట‌మి ఎమ్మెల్యేల‌కి చంద్ర‌బాబు, ప‌వ‌న్ సూచ‌న‌లు.. మేము చెప్పేది త‌ప్ప‌క ఆచ‌రించాలి..!

Chandrababu Naidu : ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి చంద్రబాబు…

4 hours ago

NCCF Jobs : 12th అర్హతతో నేషనల్ కోఆపరేటివ్ లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు…!

NCCF Jobs : నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ప్రధాన కార్యాలయాల్లో కాంట్రాక్ట్…

5 hours ago

Over Eating : మనుషులు మితిమీరిన ఆహార ఎందుకు తీసుకుంటారో తెలుసా… పరిశోధన ఏం చెబుతుందంటే…??

Over Eating : మనిషి జీవించటానికి ఆహారం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనం తినే ఆహారమే…

5 hours ago

Matka Movie Review : వరుణ్ తేజ్ ‘మట్కా’ ఫస్ట్ రివ్యూ.. మెగా హీరో హిట్టు కొట్టాడా.. లేదా..?

Matka Movie Review : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ Varun Tej లేటెస్ట్ మూవీ మట్కా Matka  Review…

6 hours ago

Raghurama Krishnam Raju : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు నియామ‌కం

Raghurama Krishnam Raju : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును ఖరారు చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి…

7 hours ago

This website uses cookies.