
Pouranamai : మార్చ్ 25 చంద్రగ్రహణం + హోలీ పూర్ణిమ రోజున ఆవుకి తినిపిస్తే చాలు...!
Pouranamai : పాల్గొన్న మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగ వస్తుంది. ఈ ఏడాది 2024లో మార్చి నెలలో 25వ తేదీన బుధవారం రోజున వచ్చింది. ఈ రంగుల పండుగను హిందువులతో పాటు ఇతర మతాలవారు కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో చిన్నారుల నుంచి పెద్దోళ్ల వరకు రంగుల బానులో తడిచి ముద్ద అవుతారు. ఈ పండుగలు సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు మన పురాణాల్లో కూడా పేర్కొనబడింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం హోలీ పండుగ ఆనవాయితీగా వస్తోంది. హోలీ అంటే అగ్నికి సంబంధించింది దీనిని హోలీకా పూర్ణిమ అని కూడా అంటూ ఉంటారు. ఈ సమయంలోనే కాముని దహనం డోలికోత్సవం వేడుకలను కూడా జరుపుకుంటారు. ఈ రంగుల పండుగను ఉత్తరప్రదేశ్ లోని మధుర బర్సానం నంద గ్రామ పరిసర ప్రాంతాల్లో వసంత పంచమి నుంచి ప్రారంభిస్తారు. ఈ పండుగ దాదాపు 40 రోజుల వరకు జరుగుతూ ఉంటుంది. అయితే డోలో ఉత్సవం అని కూడా అంటూ ఉంటారు..
అయితే హోలీ కా చావుతో హోలీ పండుగ ముడిపడి ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం కూడా కలిసి రావడం వల్ల మీకు ఎంతో విశిష్టత అయినటువంటి రోజుగా పరిగణించబడుతుంది. ఈ కారణంగానే ఈరోజున మనం ఆహుతి గనుక ఇది తినిపిస్తే మనకున్నటువంటి అన్ని చెడు ఫలితాలు తగిపోయి ఫలితాలు కలుగుతాయి..మరి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ రోజున మీరు ఆవు కనుక మీకు కనిపిస్తే ఎట్టి పరిస్థితులను మీ ఇంటి దగ్గరికి వచ్చినా కూడా మీరు బొబ్బర్లు అలాగే బొబ్బర్లు మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా బెల్లాన్ని కలిపి ఒక ముద్ద లాగా చేసుకుని ఆవుకి తెరిపించండి. ఇక మీ మీద ఉన్నటువంటి చెడు ఫలితాలు మొత్తము తొలగిపోతాయి. ఒకవేళ మీ పిల్లలకి ఏదైనా చదువు పరంగా ఏదైనా సమస్యలు ఉన్న లేకపోతే మీ పిల్లలకి పెళ్లి కాకపోయినా లేకపోతే సంతానలేమి ఉన్న ఇలా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఆవుకి చంద్రగ్రహణం తిధులు ఉన్న రోజున అంటే ఆ గడియలు ఉన్న సమయంలో మీరు ఈ విధంగా చేసి పెట్టండి.
అలాగే మీకు ఉన్న సమస్యలను కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. కాబట్టి మిగతా ఏది పెట్టినా పెట్టకపోయినా ఆవుకి మాత్రం ఈ రోజున మీరు ఈ విధంగా బొబ్బర్లు అలాగే బెల్లాన్ని కలిపి పెట్టండి. ఈ విధంగా కలిపి పెడితే గనుక మీ మీద ఉన్న చెడు ఫలితాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి మీరు ఎంతో ధనాన్ని సంపాదించుకునేందుకు మీ దగ్గరికి ఎన్నో విలువైన అదృష్టవంతమైనటువంటి అవకాశాలు మీ దగ్గరికి వస్తాయని చెప్పుకోవచ్చు.. దీంతో మీరు ఎన్ని తరాలు వారు తిన్నా కూడా తరగతి జరుగుతుంది. అంతే కాదండి ఇంకా మీరు ఎంతో మానసిక ప్రశాంతత పొందుతారు. అయితే మీ ఇంటి దాకా గాని మీ ఇంటికి దగ్గరలో గాని ఈ విధంగా గోవులు లేకపోతే మీరు ప్రత్యేకంగా కాస్త ఓపిక చేసుకుని దగ్గర్లో ఉన్న ఏదైనా గుడిలో కూడా మీకు ఏదైనా ఆవులు కానీ కనిపించినట్లయితే.. మీరు ఈ విధంగా బొబ్బరులని అలాగే బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసి వాటికి తినిపించండి కచ్చితంగా ఆ తర్వాత మీరు ఆవు చుట్టూ ఒక మూడు ప్రదక్షిణాలు ఒక ప్రదక్షిణ చేసినా సరిపోతుంది. ఈ విధంగా చేస్తే కనుక మీకు కచ్చితంగా శుభ ఫలితాలను కలుగుతాయి.
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
This website uses cookies.