Pournami : బుధవారం పౌర్ణమి కి ముందు రోజు గ్లాసు పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలు... కుబేరులు అవ్వడం ఖాయం...!
Pournami : చైత్ర పౌర్ణమి రోజున చంద్రసంచారం చిత్తా నక్షత్రం అవుతుంది. కాబట్టి ఈ మాసానికి చైత్రమాసమని క్షేత్రంలో సంచరిస్తున్న మాసమని ఇలా 12 మాసాల పౌర్ణమిలో చంద్రుడి సంచారం ఆధారంగా పేర్లను పూర్వీకులు నిర్ణయించారు. గృహప్రవేశాలు శంకుస్థాపనలో వివాహాలు, శోభనాలకు వీలులేకున్న జపదప జ్ఞానాధులకు, పితృదేవతలను పూజించటానికి ఉద్దేశమైన మాసం ఇది.. శ్రావణ పౌర్ణమి నుండి పుష్య పౌర్ణమి వరకు వేదాలు చేయడానికి మంత్రాలు నిర్మించడానికి పూర్వకాలం నుండి అనువైన సమయంగా చెప్పబడింది. పుష్యమాసంలో చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నువ్వులు బెల్లంతో చేసిన వంటకాలు శరీరం యొక్క ఉష్ణోగ్రతను పెంచి చలి ప్రభావం నుండి బయటపడతారు. అయితే ఈ పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే కుబేరులు అవ్వడం ఖాయం ఈ పరిహారమేమిటో ఇప్పుడు మనం చూద్దాం.. ఇది చేయడం వలన లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది. ఈ పరిహారం చేసే సమయంలో మన ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
పరిహారం చేయడం వల్ల మీ ఇల్లంతా కూడా పరిశుభ్రంగా మారిపోతుంది. అయితే ఒక గ్లాసులో నీటిని తీసుకుని దానిలో ఒక స్పూన్ పసుపు వేసి స్పూన్ తో బాగా కలియబెట్టాలి. ఈ గ్లాస్ ను రెండు చేతులతో పట్టుకొని మీ మనసులోని సంకల్పం చెప్పుకోండి. మీకున్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోవాలని ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని వ్యాపర జీవితంలో సమస్యలు ఉన్నాయా.. ఉద్యోగ జీవితంలో సమస్యలు ఉన్నాయా.. కుటుంబంలో కలతలు ఉన్నాయా.. అనారోగ్య సమస్యలు ఉన్నాయా.. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయండి.ముఖ్యంగా ఆర్థిక సమస్యల కోసం ఇటువంటి పరిహారాలు మనం చేస్తుంటాము. లక్ష్మీ కటాక్షం కోసం చేస్తూ ఉంటాం.. కాబట్టి ఆర్థిక సమస్యల నుండి గురించి కూడా మీరు ఆ యొక్క గాజు గ్లాస్ ని చేతిలో పట్టుకొని మనసులో సంకల్పం చెప్పుకొని ఈ యొక్క పరిహారాన్ని నేను ఈ సమస్యలు తొలగిపోవడానికి చేస్తున్నాను..
నన్ను కరుణించు తల్లి అని ఈ విధంగా మీరు పసుపు నీళ్లను చేతులు పట్టుకొని మీ ఇల్లంతా కూడా కలియతిరిగి మీ ఇంట్లోని గదులన్నీ కూడా అంతే గదుల ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్ లో గోడల పైన మీ యొక్క చేతి వేళ్ళతో యొక్క నీళ్లను చిలకరించండి. అంటే గ్లాస్ లో మీరు చేతి వెళ్లను ముంచి ఆ యొక్క నీటిని గోడలుకు చిలకరించండి. ఎప్పుడు కూడా గోడల్ని శుభ్రం చేయలేము కాబట్టి ఈ విధంగా మీరు పసుపు నీళ్లు చల్లితే కనుక అవి చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. అవి పవిత్రంగా మారిపోతాయి. ఎందుకంటే ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో మీరు అనుకున్న ప్రతి పనిని కూడా సాధించగలుగుతారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అనేది కూడా మీకు లభిస్తుంది. కాబట్టి రేపు బుధవారం పౌర్ణమికి ముందు వచ్చే రోజు పసుపు నీటితో కనుక మీరు ఇలా చేస్తే లక్షలు వేలు కాదు కోట్లు సంపాదిస్తారు…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.