Zodiac Signs : హోలీ పండగ తర్వాత రాహువు, శుక్రుడు గ్రహల కలయిక వలన ఈ నాలుగు రాశుల వారికి ముప్పు తప్పదట…!!
Zodiac Signs : హిందూ సాంప్రదాయాలలో ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ కూడా ఒకటి. ఈ పండుగ తర్వాత రాహువు శుక్రుడు కలయిక జరుగుతుంది. దాని వలన ఈ నాలుగు రాశుల వారికి ముప్పు తప్పదట. శుక్ర గ్రహం జీవితంలో చాలా శుభ ఫలితాలను కలగజేస్తుంది. అయితే రాహువు, కేతువు కుజుడుతో కలిసిన సందర్భాలలో ప్రతికూల ప్రభావాలను అందజేస్తాయి. హోలీ తర్వాత నాలుగు రాశులలో మేషరాశిలో శుక్రుడు రాహువు కలయిక జరుగుతుంది. దాని వలన ఏ రాశుల వారికి ఇబ్బందులు కలుగుతాయి ఇప్పుడు మనం చూద్దాం.. మేష రాశి వారికి: జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా శుక్రుడు రాహువు కలయిక మీ సంబంధాలను ఎఫెక్ట్ చేస్తుంది. సరిపోని వ్యక్తితో మీరు స్నేహంగా ఉండవలసి వస్తుంది. సంబంధాలలో చాలావరకు మీరు మోసపోతారు. ప్రేమ విషయంలో కాస్త కంగారు ఎక్కువవుతుంది.
Rahu and Venus coming together after Holi will pose a threat to these four zodiac signs
వైవాహిక జీవితంలో ఆనందాన్ని రక్షించుకోవడానికి మీ గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. వృషభం: రాహు శుక్రుడి కలయిక తదుపరి వృషభ రాశి వారు కొత్త సంబంధాలతో అతి జాగ్రత్తగా ఉండాలి. పాత సంబంధాలు మీ ఒత్తిడికి కారణం అవుతాయి. ప్రేమ జీవితంలో చాలా తెలివిగా నిర్ణయాలను తీసుకోవాలి. ఈ కాలంలో మీ ప్రసంగం అలాగే ప్రవర్తన కూడా నియంత్రించుకోవాలి. మీ మాటలు ఎదుటివారి మనసును ఏమాత్రం బాధించకుండా చూసుకోవాలి. కన్యా రాశి: శుక్ర రాహువుల కలయిక వలన కన్యా రాశి వాళ్లకు కష్టాలు కూడా అధికమవుతాయి. మీ ప్రసంగం కఠినంగా మారుతుంది. మీ ప్రవర్తన వల్ల ఎదుట వారు కలవర పడుతూ ఉంటారు. ప్రమాదం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కావున డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామికి ప్రాధాన్యత ఇవ్వాలి. వారితో అస్సలు దురుసుగా ఉండవద్దు.. మీనం రాశి వారు; శుక్రుడు మరియు రాహువ కలయిక మీన రాశి వారికి ఒత్తిడిని బాగా పెంచుతుంది. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Rahu and Venus coming together after Holi will pose a threat to these four zodiac signs
ప్రేమ జీవితంలోని సమస్యలను పరిష్కరించడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ మద్దతు లభించదు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా వస్తుంటాయి. ఇంట్లో ఉద్రికత ఒత్తిడి లాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. దీనికి నివారణ ఏమిటి ; శుక్రుడు మరియు రాహువు కలయిక ఒక వ్యక్తిని చాలా ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం చాలా మంచిది. ప్రతిరోజు ఉదయం శుక్రవారం చెప్పాలని పటిస్తూ ఉండాలి. శుక్రవారం లో తప్పకుండా ఉపవాసం చేయాలి. ఆహారంలో పెరుగు లేదా ఖీర్ లాంటివి వాడాలి. శుక్రవారం తెల్లటి దుస్తులు ధరించాలి. జ్యోతిష్యని సంప్రదించిన తర్వాత శుక్రుని రత్నమైన డైమండ్ లేదా లోహాలను ధరించాలి. రాహు యొక్క స్థితిని నియంత్రించడానికి పక్షులకు దాన్య గింజలు వేస్తూ ఉండాలి. పేదవాళ్ళకి మీకు తోచిన సాయం చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ రాశుల వారికి ఈ దోషాలు తొలగిపోతాయి.
