Zodiac Signs : 2025 వ సంవత్సరంలో లక్కీ రాశులు అంటే .... ఈ 5 రశులే...?
Rasi Phalalu: నవగ్రహాలలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గురువైన బృహస్పతికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. బృహస్పతి శుభమైన గ్రహంగా పేర్కొనబడింది. నీ పాప గ్రహాలు కూడా శుభగ్రహాలుగా మార్చి తనను నమ్ముకున్న వారికి ఎటువంటి అవరోధాలు కలగకుండా కాపాడుతాయి. గురువు జాతకంలో శుభ స్థానంలో ఉన్నట్లయితే ఆ జాతకులకు తిరుగులేదుయిక. గురు అనుగ్రహం ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు కలగవు. 2025వ సంవత్సరం జూన్ 25, 26, 27 తేదీల్లో సూర్యుడు చంద్రునికి కలయిక మిధున రాశిలో జరగబోతుంది. గురువు యుతి వల్ల ఆ రోజు ఉన్న అమావాస్య కూడా పౌర్ణమి రోజు ఇచ్చేటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది. మరి ఏ ఏ రాశులకి ఈ అదృష్ట యోగం కలగబోతుందో తెలుసుకుందాం…
Rasi Phalalu : నాలుగే 4 రోజుల్లో ఈ రాశులకి… ఏమి జాతకం రా బాబు… అదృష్టవంతులంటే వీరే…?
రాశి వారికి ఈ జూన్ లో రావలసిన ధనాన్ని అందుకుంటారు . వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో కలిసి వస్తాయి. ఆదాయాలలో లాభాలను పెంచుకొనుటకు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి.
మిధున రాశి : మిధున రాశి వారికి ఇప్పటివరకు ఉన్న ఆస్తి వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాలకు పెట్టిన పెట్టుబడి, దాని విలువ పెరుగుతుంది. రాజయోగాలు కూడా వీరికి ఏర్పడతాయి. షేర్ మార్కెట్లలో వీరికి అధిక రాబడి వస్తుంది. ఉన్న ఆస్తుల కంటే కూడా ఇంకా సంపాదిస్తారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. వృత్తి వ్యాపార రంగాలలో అభివృద్ధిని పొందుతారు.
తులారాశి : ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. త్వరలోనే విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా వీరికి కలుగుతాయి. సంపాదనను అనుభవించగలరు. ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అన్నీ కూడా తొలగిపోతాయి. అవమానాలనేవి ఇకనుంచి ఉండవు.అన్ని గౌరవ ప్రతిష్టలే ఉన్నాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి.
ధనస్సు రాశి : రాశి వారికి ఈ జూన్ మాసంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.పని చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ఇంకా ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. బాగా ఉన్నత కుటుంబంలో ఉన్న వారితో పెళ్లి కుదురుతుంది.వ్యాపారం వృద్ధి రెండు ఉన్నత స్థాయికి పెరిగి, బిజీగా మారిపోతారు. ఏ ప్రయత్నం చేసిన అన్నింట విజయాలే.
సింహరాశి : సింహ రాశి వారికి విదేశాలలో ఉన్నవారితో పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. గొప్ప వారితో పరిచయాలు పెరుగుతాయి విద్యార్థులకు విదేశాలు వెళ్లే అవకాశాలు కూడా కలిసి వస్తాయి. విద్యను అందుకుంటారు.విదేశీ ప్రయత్నాలు చేసే వారికి ఇది అనుకూలమైన సమయం. వ్యాపారాలలో మంచి లాభాదేవిలను చూస్తారు.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.