Makar Rasi : మకర రాశి వారికి నెత్తిమీద శని ఆడుతున్నాడు. మరీ ముఖ్యంగా మకర రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి కీలకమైన ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో పూర్తి వివరాలతో తెలుసుకుందాం.. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ఇక మకర రాశి వారికి ఈ సమయంలో శని మూడు నాలుగు స్థానాల్లో గురు సంచారం మూడు నాలుగు స్థానాల్లో రాహు గ్రహ సంచారం భాగ్య దశమ స్థానాల్లో కేతు గ్రహ సంచారం రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌగ్యములు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి.. వివాహాది వ్యవహారాలు నూతన స్వగృహం ఏర్పాట్లు ఈ సమయంలో సానుకూల పడతాయి. మకర రాశి వారు అవివాహితులకు వివాహకాలంగా చెప్పచ్చు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు.
దీనికి మీ బంధువుల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. ఆయన వాళ్లతో సంబంధాలు చేసుకోవాలని నిర్ణయాన్ని మార్చుకుంటారు. మీరు చేసే వ్యాపారాలు ముఖ్యంగా మీ వ్యాపారాలు వ్యాపార సంస్థలను విస్తరింప చేయడమే ధ్యేయంగా కష్టపడతారు. భాగస్వామ్య వ్యాపారాలలో మీ వాటాలను పెంచుకుంటారు. భూముల కొనుగోళ్ల విషయాలలో అగ్రిమెంట్స్ కు ప్రాముఖ్యతను ఇస్తారు. ప్రింటింగ్ స్టేషనరీ కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలుఉన్న పెద్దలు నిష్కారణంగా దూరంగా ఉంచుతారు. ఎందుకు దూరంగా ఉంచారో తెలియక మీరు మనోవేదనకు గురవుతారు. మీలో ప్రతీకార వాంఛ పెరుగుతుంది. మీ సన్నిహితులు చేసిన పొరపాట్లకు న్యాయస్థానాల చుట్టూ తిరుగువాల్సి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ మీద ప్రేమ లేకపోయినా మీ పేరు కలిసి వస్తుందని విషయాల్లో మీ పేరుకు ప్రాధాన్యత ఇస్తారు.
ఈ సమయంలో మకర రాశి వారు శని భగవానుడికి కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. శనిని న్యాయానికి చిహ్నంగా భావిస్తారు. శనివారం నాడు శనీశ్వరుడు అనుగ్రహించాలంటే రావి చెట్టును పూజించాలి. హిందూ నమ్మకాల ప్రకారం శనివారం రోజున రావి చెట్టుకు నీటిని సమర్పించి సాయంత్రం ఆవనూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఆ వ్యక్తిని కచ్చితంగా ఆశీర్వదిస్తాడు. శనీశ్వరునికి సంబంధించిన దోషాలను తొలగించడానికి అతని అనుగ్రహాన్ని పొందడానికి శివుడు ఇంకా హనుమంతుడి ఆరాధన అనేది చాలా పవిత్రంగా ఉంటుంది. బలవంతమైనదిగా కూడా పరిగణించబడుతుంది. శనివారం ప్రత్యేక వ్యక్తికి కొన్ని వస్తువులను దానం చేయడం ద్వారా శని సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వికలాంగులకు శనివారం రోజున నల్ల గొడుగు, నల్లని చెప్పులు, కిచిడి తేయాకు, తదితరులను దానం చేస్తే కనుక శని దోషం తొలగిపోతుందని నమ్మకం.
శనీశ్వరునికి సంబంధించిన అన్ని వస్తువులను దానం చేసినట్లే శనీశ్వరుని ఇంకా శని దోష నివారణకు చాయాదానం కూడా గొప్పదని చెప్పబడింది. అంటే ఒక గిన్నెలో లేదా వెడల్పాటి పాత్రలో ఆవాల నూనె వేసి అందులో మీ ముఖాన్ని చూసి శనికి నీడను దానం చేస్తున్నట్లుగా ఆ నూనెను దానం చేయండి. గోసేవ చేయడం వల్ల కూడా శనికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా మీరు ప్రతి రోజు శనివారం నాడు లేదా నల్ల నువ్వులు నల్ల ఆవులు పూజించి సేవించాలి. శనికి సంబంధించిన సమస్యలను నివారించడానికి రోటిని తినిపించండి. వీలైతే నల్ల ఆవుపాలతో చేసిన నెయ్యి దీపాన్ని రోజు పూజలు ఉపయోగించాలి. దీనికి సంబంధించిన దోషం తొలగిపోవాలంటే శనివారం నాడు నల్ల చీమలకు పిండి పంచదార నల్ల నువ్వులు కలిపి పెట్టాలి.. ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఏలినాటి శని నివారణ కూడా జరుగుతుంది..
Karthika Masam : హిందూమతంలో పౌర్ణమి అమావాస్య వంటి వాటిని చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇక ప్రతి నెల అమావాస్య…
Groom Arrested : ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని షాపూర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. కాసేపట్లో వివాహం జరుగాల్సి ఉండగా పోలీసులు…
Vaibhav Suryavanshi : క్రికెట్లో ఐపీఎల్‌కి IPL 2024 ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ పుణ్యమా అని…
Meenakshi : సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి చౌదరి. ఆ…
Akkineni Akhil Engagement : సమంత నుండి విడిపోయిన నాగ చైతన్య త్వరలో శోభితని వివాహం చేసుకోబోతున్నాడు. డిసెంబర్ 4న…
Bull : అదుపుతప్పిన ఓ ఎద్దు పేట్రేగిపోయింది. వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ 15 మందిని గాయపరిచింది. ఎద్దు స్వైర విహారానికి…
Surya : కోలీవుడ్ స్టార్ సూర్యకు కంగువ ఇచ్చిన షాక్ గురించి అందరికీ తెలిసిందే. శివ డైరెక్షన్లో 350 కోట్ల…
Birth Certificate : ఆంధ్రప్రదేశ్ లో ఈమధ్య అన్ని గుర్తింపు ధృవీకరణ పత్రాలు.. ప్రభుత్వ సేవలకు యాక్సెసింగ్ చాలా ఈజీ…
This website uses cookies.