Categories: DevotionalNews

Zodiac Signs : ఈ ఏడాదిన మార్చి మాసంలో శని సంచారంతో పాటు సూర్యగ్రహణo రాకతో ఈ రాశులకు నక్క తోక తొక్కినట్లే…!

Zodiac Signs  : జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే గ్రహణాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. దేశని భగవానుడు మార్చి నెలలో కుంభరాశి నుంచి మీన రాశిలోకి సంచరిస్తున్నాడు. అదే రోజున సూర్యగ్రహణo కూడా ఏర్పడుతుంది. శని గ్రహ సంచారం తో పాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడితే ప్రత్యేకమైన రోజు కొన్ని రోజులు వారికి సానుకూల ఫలితాలు ఇస్తాయి శనిసంచారం,సూర్యగ్రహణం ఒకే రోజు శని గ్రహము మార్చి 29, 2025న రాత్రి 10:07 గంటలకు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

Zodiac Signs : ఈ ఏడాదిన మార్చి మాసంలో శని సంచారంతో పాటు సూర్యగ్రహణo రాకతో ఈ రాశులకు నక్క తోక తొక్కినట్లే…!

Zodiac Signs  మిధున రాశి

మిధున రాశి వారికి శని సంచారం తో పాటు సూర్యగ్రహ గ్రహణం కారణంగా ఈ రాశి ఏ జాతకులకు శుభప్రదమైన రోజులు ప్రారంభమవుతున్నాయని చెప్పవచ్చు. ఇటువంటి సమయంలో మిధున రాశి వారికి గొప్ప ఆర్థిక లాభాలను పొందబోతున్నారు. మిధున రాశి వారు ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడులన్నిటికీ కూడా లాభాలు అందుతాయి. శతక వ్యాపారాలు చేసే వారికి ఆకస్మికంగా ధనయోగం ప్రాప్తిస్తుంది. యోగస్తులకు అప్పజెప్పినా కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. పోటీ పరీక్షలలో వీరిదే పైచేయిగా ఉండి శుభప్రదంగా ఉంటుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఏ 2025లో శని సంచారం మరియు సూర్యగ్రహణం వలన ఏ రాశి వారిపైన సానుకూల ఫలితాలను కలుగజేస్తున్నాడు. ఈ ధనస్సు రాశి వారికి ఇప్పటివరకు ఆసంపూర్ణంగా ఉన్న పనులన్నీటిని పూర్తి చేయగలుగుతారు. ఎత్తక వ్యాపారంలో చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు దాని వల్ల లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామితో మంచి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి ఎటువంటి సమస్యలు వచ్చిన ఈజీగా పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార భాగస్వామ్యంతో నిర్మజ్ఞమైన వారికి మంచి జరుగుతుంది.

మకర రాశి : మకర రాశి వారికి శని సంచారం మరియు సూర్యగ్రహణం ఏర్పడుట వలన ఈ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇటువంటి సమయంలోనే పూర్వీకులు యొక్క ఆర్థిక సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ఎందుకు పనికి రావన్న పాత పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. ఉద్యోగం చేసే వారికి ఏ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ లో కూడా వస్తాయి. సమాజంలో మకర రాశి వారికి కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మత సంబంధాల పైన ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ సమయంలోనే మకర రాశి వారు కొత్తకొత్త పనులను, కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు.

Recent Posts

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

16 minutes ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

2 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

3 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

12 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

13 hours ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

14 hours ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

15 hours ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

16 hours ago