Good Luck : ఇలాంటి ఆడవాళ్లు చాలా అదృష్టవంతులు... వీరి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు...!
Good Luck : ఆడవారి శరీర అమెరికా అంగ సంస్థలను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అందం కంటే ఇవి చాలా ముఖ్యమట. అందుకే పూర్వం రోజుల్లో పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు, పొడవు, నడక అన్ని పక్కాగా చూసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో అన్ని ఆన్లైన్లోనే అయిపోతున్నాయి. కాబట్టి అంతగా పట్టింపులు ఉండడం లేదు. సామూహిక శాస్త్రం జ్యోతిష్యల్లో అంతర్భాగం దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి విపులంగా చెప్పబడింది. శరీర భాగాల పొడవు వాటి అమరికను బట్టి వారు ఎలాంటి వారు వారి వ్యక్తిత్వం ఎలాంటిదో ఇట్టే చెప్పొచ్చు.. ముఖ్యంగా చేతులు, కాళ్ల నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉంటుంది? ఎలాంటి జీవిత భాగస్వామి లభిస్తుంది.
వారి ఆయుర్దాయం ఎంత ఇలా ఎన్నో విషయాలను కచ్చితంగా చెప్పొచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. స్త్రీలకు నుదురు భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట. బొట్టు పెట్టుకునే ప్లేస్ దగ్గర నుండి పాపిటి వరకు ఉన్న ప్రాంతం ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెబుతుంది.అక్కడ వెంట్రుకలు ఉన్నా కూడా అదృష్టమేనట. ఇదే విధంగా రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం ఆమె వల్ల లభిస్తుందట. కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చార నుండి ఆ స్త్రీకి సమాజంలో గౌరవం పలుకుబడి ఉంటాయట. అలానే చిటికెన వేలుకు ఉంగరం వేలుకు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులట. ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలా ఉంటుందట. అలా అని చూపుడువేలు కంటే ఉంగరం వేలు పొడవుగా ఉంటే ఇంకా వారికి తిరిగి ఉండదట. వారు పట్టిందల్లా బంగారమవుతూ ఉంటుందట. వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందంట. దీనిని మన పెద్దవారు భాగ్య ఉంగరం వేలు అని పిలుస్తూ ఉంటారు. వీరి దగ్గరకు ధనం రావడమే కానీ పోవడం అనేది ఉండదట. ఇక పాదాల విషయానికి వస్తే కాళీ బొటనవేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్ళు పై నుండి కిందకు ఒక క్రమంలో ఉంటే వారు చాలా అదృష్టవంతులు కంటే పక్కన వేలు పొడవుగా ఉండే స్త్రీలు చాలా ధైర్యవంతులట మీరు దేనికి జలవకుండా ముందుకు వెళతారట.
సమాజమంతా వీరికి చాలా గర్వం అని చెవులు కొరకునా వారు అవేమీ పట్టించుకోకుండా తమ పనులు ముందుకు వెళతారట. బొటనవేలు కంటే పక్కవేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింటిలో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారట. అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుందట. అలానే కొంతమందికి పాదం నేలకు పూర్తిగా ఆనితి మరికొందరికి మాత్రం కాళ్ళు మొత్తం ఆనకుండా పాద మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఎవరికైతే పాదం పూర్తిగా నెలకు సమాంతరంగా అనుతుందో అలాంటివారు చాలా అదృష్టవంతులట. అలా కాక ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు అనకుండా మధ్యలో వంకరగా ఉంటుందో వారు కొంచెం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందట. అలానే కొంతమంది ఆడవారికి నడుము కింద వరకు పొడవైన జుట్టు కలిగి ఉంటుందో ఇది చూడ్డానికి ఆకాశమేయంగా ఉన్నా అంత మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. ఒత్తుగా పొడవాటి చుట్టు గల స్త్రీలు నకరాత్మక శక్తిని ఆకర్షిస్తారట. వీరు జీవితంలో ఎక్కువగా కష్టాలు అనుభవిస్తారట.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.