
Solar Eclipse 2025 : మార్చి 29న శని అమావాస్య రోజు సూర్యగ్రహణం... ఈ 5 రాశుల వారికి తిరుగు లేదు ఇక...? డబ్బే డబ్బు...?
Solar Eclipse 2025 : 2025వ సంవత్సరములో మొదటి సూర్యగ్రహణం మార్చి 29న శనివారం నాడు సంభవించబోతుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం, 2025 వ సంవత్సరములో రెండు సూర్యగ్రహణాలలో మొదటి సూర్యగ్రహణం అవుతుంది. సూర్య గ్రహణ సమయంలోనే శని అమావాస్య కూడా 2025 మార్చి 29న వస్తుంది. ఏ కాకుంట రెండున్నర సంవత్సరాల తరువాత, ఈరోజున, శని దేవుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. కుంభ రాశిలో నుంచి మీనరాశిలోనికి శని దేవుడు ప్రవేశిస్తున్నాడు. ఈ గ్రహణం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంభవించునున్నది. క్షేత్రంలో జన్మించిన వారికి సమయం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అంతేకాకుండా శుక్రుడు, చంద్రుడు, పంచ గ్రహీయోగం మీన రాశిలో ఉంటాయి. ఈ సమయంలో సూర్యుడు, చంద్రుడు,రాహువు బుధుడు ప్రభావంతో ఉన్నవారికి రాబోయే రెండు నెలలు ముఖ్యమైనవి. ప్రవర్తన కలిగించే లాగా నిరూపించబడ్డాయి. గ్రహణం సమయంలో శని కూడా మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. రాబోయే కొన్ని నెలలను అస్థిరంగా మార్చగలదు. సూర్యగ్రహణం వివిధ రాశుల వారిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో. రాశుల వారికి అదృష్ట యోగం కలగబోతుందో ప్రముఖ జ్యోతిష్యుడు రవి పరాశయ శర్మ ద్వారా తెలుసుకుందాం…
Solar Eclipse 2025 : మార్చి 29న శని అమావాస్య రోజు సూర్యగ్రహణం… ఈ 5 రాశుల వారికి తిరుగు లేదు ఇక…? డబ్బే డబ్బు…?
మేషరాశి : మేష రాశి వారికి ఏ గ్రహణ ప్రభావం వలన ఆర్థికంగా సానుకూలత పొందుతారు. ఏ ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. మేష రాశి వారికి అదృష్ట దేవతా వీరి ఇంటి తలుపులు తడుతుంది. చలు రాసే విద్యార్థులు ఈ సమయంలో వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.ఈ రాశి వారికి అనుకూలంగా ఉండే సమయం.
వృషభ రాశి : వృషభ రాశి వారికి గ్రహణం ఏర్పడుట వలన కొంచెం సవాల్ గా ఉంటుంది. తప్పుడు సలహాలకు లొంగిపోకండి. నిర్ణయం తీసుకోవాలన్న ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ప్రభు త్వనియం అలను పూర్తిగా పాటించండి. లేకుంటే చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మిధున రాశి : గ్రహణం ఏర్పడటం వలన మిధున రాశి వారికి వారి కుటుంబ జీవితంలో అపార్ధాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. లో మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇది సంబంధాలలో ఉద్రిక్తతలు కారణం కావచ్చు. మీ జీవితంలో తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి: మీరు మీ భావాలను బహిరంగ వ్యక్తపరచాల్సి ఉంటుంది. పోతే మానసిక ఆందోళనకు గురవుతారు. కు రావలసిన లావాదేవీలలో జాగ్రత్తలు పాటించాలి. మీ జీవిత భాగస్వామితో అపార్థాలకు దూరంగా ఉండండి.
సింహరాశి : శివారు గ్రహణం ఏర్పడటం వలన వీరికి పూర్వికులు ఆస్తి లేదా, కుటుంబ వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు వీరికి, అకస్మాత్తుగా సవాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి, గందరగోళం వంటివి ఒత్తిడిని నివారించటానికి ఆలోచనత్మకంగా స్పందించండి. ఏదైనా వివాదాలలో చిక్కుకోకుండా ఉండండి.
కన్యారాశ : భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓపిక పట్టండి సంబంధాలలోకి అహం రానివ్వకండి. మీరు ఆచితూచి ఆలోచిస్తూ అవగాహనలతో పని చేస్తే మీకు ఎటువంటి సమస్యలు కూడా రావు.
తులారాశి : రాశి వారు గ్రహణం ఏర్పడుట చేత వీరు తమ రహస్య శత్రువులు, అసూయపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. పోటీదారులు ఎదురు నిలిచి మిమ్మల్ని మానసికంగా వేదనకు గురిచేస్తారు. ఓర్పు జ్ఞానంతో, ముందుకు సాగండి. ఉద్యోగాలు మానుకోవడం లేదా ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం ఆపేయండి.
వృశ్చిక రాశి : కరాశి వారు గ్రహణం పడుట వలన వీరికి కీర్తి, గౌరవం, గురించి జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా మాట ఇవ్వడం లేదా వేరొకరి వివాదాల్లో చిక్కుకుపోవడం వంటివి మీకు హాని కలిగించవచ్చు. ఆరోగ్యపరంగా మీకు జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉండవచ్చు. కాబట్టి మీరు తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త పాటించాలి.
ధనస్సు రాశి : రాశి వారు అపార్థాలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ,కార్యాలయ సంబంధాలలో సమయాలను పాటించాలి. అవసరమైన వాదనను నివారించడానికి మీ అభిప్రాయాన్ని,స్పష్టంగా శాంతియుతంగా వ్యక్తపరచండి.
మకర రాశి : ఇప్పటివరకు పాత కేసులు ఉండి లేదా వివాదాలు జరుగుతూ ఉంటే, అవి పరిష్కరించబడవచ్చు. వస్తువులకు ప్రమోషన్స్ లేదా మంచి అవకాశాలు లభించవచ్చు. పారవేత్తలకు కూడా మంచి లాభాలను అర్జించే అవకాశం ఉంది.
కుంభరాశి : ఆనంద్ సందర్భంగా కుంభరాశి వారికి మాట్లాడే తీరు, వీరి వాక్కు, ఆహారం, అధిక విషయాలను ప్రభావితం చేస్తుంది. తోనైనా మాట్లాడేటప్పుడు ఓపిగ్గా ఉండండి. అవసరమైన వివాదాలలోకి చిక్కుకోకండి. కు సంబంధించిన ఏదైనా పెద్ద నిర్ణయాలు ఆలోచనత్మకంగా తీసుకుంటే మంచిది.
మీన రాశి : రాశి వారికి గ్రహణం ఏర్పడుట వలన వీరి హోదా పెరుగుతుంది. కానీ మానసికంగా గందరగోళ స్థితి కొనసాగుతూనే ఉంటుంది. సమయంలో సృజనాత్మకత గరిష్ట స్థాయిలోకి ఉంటుంది. దానిని వ్యక్తపరచడంలో మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. కళ్ళు, చెవులు, ముక్కు,గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు సంభవించవచ్చు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.