Swapna Shastra : మీ స్వప్నంలో శ్రీరాముడు, హనుమంతుడు వచ్చారా... ఈ కళకు అర్థం తెలుసా...?
Swapna Shastram : శ్రీమహావిష్ణువు దశావతారాలలో ఏడవ అవతారం శ్రీరామ అవతారం. శ్రీరామ అవతారం మానవుడిగా పుట్టి దేవుడిగా పూజించబడతాడు. ఒకే మాట, ఒకే బాణం శ్రీరాముని బాట. రామ జన్మభూమి అయోధ్యలో కొలువైన రామయ్య ని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈనెల ఆరవ తేదీన శ్రీరామనవమి జరుపుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ పండగ సందర్భంగా శ్రీరాముడు ఎవరికైనా కలలో కనిపిస్తే, స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని అర్థాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈరోజు మర్యాదకు పురుషోత్తమ కనిపిస్తే ఆకలకు అర్థం ఏమిటంటే…
నిద్రలో కలలు కనడం సహజం. ప్రతి ఒక్కరూ కలలో రకరకాల వస్తువులు, విషయాలను చూస్తారు. ఎందుకంటే కలలు కనడం అసాధారణం కాదు. ఉప చేతన మనసులో దాగి ఉన్న అనేక భయాలు. సంఘర్షణలు కలలు కనే వారిపై వైవిద్యమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కలలో అనేక వస్తువులు, పక్షులు, జంతువులు, ప్రదేశాలతో పాటు హిందూ దేవుళ్ళు కూడా కనిపిస్తారు.
Swapna Shastra : మీ స్వప్నంలో శ్రీరాముడు, హనుమంతుడు వచ్చారా… ఈ కళకు అర్థం తెలుసా…?
చాలా దేవుళ్ళు కలలో చూడటం వేరే అర్ధాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే కలలో దేవుళ్ళు, దేవతలను చూడడం గురించి వేరేవరో వివరణలు ఉన్నాయి. అవి కొన్నిసార్లు శుభప్రదమైనవి కొన్నిసార్లు అ శుభమైనవి. స్వప్న శాస్త్రం ప్రకారం దేవుళ్ళు దేవతలు శ్రీరాముడు కలలో కనిపిస్తే వెనుక కొన్ని అనర్ధాలు ఉన్నాయి. రాముడు కలలో కనిపిస్తే జీవితంలో కొన్ని ప్రత్యేక సంకేతాలు ఇస్తున్నట్లు అర్థమట. నీ కలలో శ్రీరాములు కనిపిస్తే అది మీకు శుభ సూచకం కావచ్చు. రామచంద్రుడు మాత్రమే కాకుండా హనుమంతుడు కూడా మీ కలలో కనిపించినట్లయితే ఏం జరుగుతుందో. ఆ సంకేతాలు గల కారణాలు తెలుసా…ఈ కలలకు అర్థం తెలుసుకుందాం..
శాస్త్రం ప్రకారం మీ కలలో శ్రీరామచంద్రుని చూసినట్లయితే అది శుభప్రదమైన కళ కావచ్చు. కలలో దేవుళ్ళు, దేవతలను చూడటం జీవితంలో అపారమైన విజయాన్ని తెస్తుంది. శ్రీరాముని కలలో కనిపించడం వెనక ఉన్న అర్థం.. జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతున్నాయని సంకేతమట.
కలలో రామాలయం కనిపిస్తే : ఒక వ్యక్తి కలలో రామాలని చూసినట్లయితే ఆ కలలో కూడా చాలా శుభ్రత మట. ఇలాంటి కల వస్తే దానికి అర్థం.. మీ మిగిలిన పనులన్నీ త్వరలో పూర్తవుతాయి. లక్ష్యాలు త్వరలో నెరవేరే అవకాశం ఉంది.
కలలో రామచంద్రుడు, హనుమంతుడు కనిపిస్తే: రామభక్తుడి కైనా కలలో శ్రీరాముడు, హనుమంతుడు కలిసి కనిపిస్తే… ఆ కల ఆ వ్యక్తికి చాలా శుభప్రదంగా మారుతుంది. ఈ కల ఆ వ్యక్తి భవిష్యత్తులో అంతా శుభం జరుగుతుందని అర్థం. శ్రీరాముడు, హనుమంతుని కలిసి చూడటం జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతున్నాయని సంకేతమట.
కలలో హనుమంతుడిని చూసినట్లయితే : ఎవరి కలలో బజరంగబలిని చూసినట్లయితే లేదా మీ కలలో హనుమంతుని ఆలయం, అతని విగ్రహం మొదలైనవి చూసినట్లయితే.. ఈ కళ చాలా శుభ్రంగా ఉంటుంది. త్వరలో హనుమంతుని ఆశీస్సులు లభించనున్నాయని అర్థం. శత్రువుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఈ కథకు అర్థం.
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
This website uses cookies.