
Take this one from the crow nest and all your troubles will disappear
crow : మనం కాకులి పితృదేవతల ప్రతిరూపాలుగా భావిస్తుంది. మనం చేసేటటువంటి కర్మ ఫలితాలు ప్రాముఖ్యమైనదిగా మనం పరిగణిస్తాం. ఒక విషయం కచ్చితంగా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే కాకి గూడు నుంచి ఇది తెచ్చుకుంటే చాలు.. రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతారు ఎవరైతే కాకి గుడి గురించి తెలుసుకుంటారోవారు ఖచ్చితంగా ధనవంతులవుతారు. చాలా అదృష్టవంతులు అవుతారు. కచ్చితంగా ప్రతి ఒక్కరు కాకి గురించి ఏదో ఒక కథ విని ఉంటారు. చాలా గ్రంథాలలో కూడా చదివి ఉంటారు. కాకి గురించి అందరికీ తెలుసు. చాలా శాస్త్రాలలో చెప్పబడింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కూడా మనకు భాగ్యాన్ని కలుగజేస్తుంది. భాగ్యవంతులుగా మనల్ని మారుస్తుంది. మరి శాస్త్రాలను చెప్పబడినటువంటి కాకికి సంబంధించిన విషయం ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కాకి గూడు కట్టుకునేటప్పుడు సంజీవిని పూలతో గూడుని కట్టుకుంటుంది. సంజీవిని మనం గుర్తించటం చాలా ఈజీ మీరు మన ఎదురుగా అంటే మన వైపుగా వస్తుందనుకోండి ఈ సంజీవిని పుల్ల ఆ నీతికి ఎదురు వెళుతుంది. అంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది అన్నమాట. చాలా ఈజీగా దీన్ని మనం గమనించవచ్చు. గుర్తించవచ్చు.. అంతేకాదు ఇది వెళ్లేటప్పుడు కూడా పాము ఏ విధంగా అయితే మెలికలు తిరుగుతూ వెళ్తుందో అలా ఈ పుల్ల కూడా తిరుగుతూ వెళ్తుంది. అంతేకాదు చాలా తేజస్సును కలిగి ఉంటుంది.
Take this one from the crow nest and all your troubles will disappear
ఈ కర్ర పుల్ల పాముల కదులుతూ ఉంటే దాన్ని చూసి ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆ కర్రను మనం నీటిలో నుంచి బయటకు తీసి దాన్ని బయటకు తీయగానే అది కచ్చితంగా మామూలుగా కనిపిస్తుంది. మీరు ఆ కర్ర పుల్లను తీసుకుని ఇంటికి వచ్చేసి చక్కగా ఆ కర్ర పుల్లకు ధూపాన్ని చూపించండి. తర్వాత మంత్రాన్ని మీరు జపించండి. అప్పుడు ఈ సంజీవిని పుల్లకు శక్తులనేవి వస్తాయి. అది సిద్ధించబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇలా చేసిన తర్వాత మీరు ఈ పుల్లని ఇంట్లో ఉంచుకోవచ్చు. మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఆహారానికి దానానికి రెంటికి కొరత ఉండదు. ఎప్పుడు శని దేవుని యొక్క అనుగ్రహం మీ ఇంటి మీద పడుతుంది.
ఈ కర్ర చాలా చాలా శక్తివంతమైన చెప్పుకోవాలి. ఒకరకంగా ఈ యొక్క కర్రను ఎవరి దగ్గర అయితే పెట్టుకుంటారో లేదా ఈ వేరుని ఎవరి దగ్గర అయితే పెట్టుకుంటారో కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. ఇక అదే విధంగా ఈ కర్ర పుల్లను ఎవరింట్లో అయితే పెట్టుకుంటారో వారు ఐశ్వర్యవంతులవుతారు. ఎన్నో కష్టాలు బాధలు ఇలాంటి వాటిని కూడా సమస్య పోయేలా చేసుకోవాలి. వచ్చిన బాధల్ని తట్టుకోలేక మీరు దాన్ని గమనించుకుంటూ ఉండండి. ఎప్పుడైతే పిల్లల్ని పెట్టేసి కాకి తన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుందో అప్పుడు ఆ యొక్క గూడును మీరు చూడండి.. ఆ గూట్లో కచ్చితంగా మీకు ఈ సంజీవిని పుల్ల అనేది దొరుకుతుంది.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.