
Taurus : ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి అంతులేని అదృష్టం పట్టబోతోంది...!
Taurus : వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. ఈ నెలలో వృషభ రాశి వారికి రవి కుజ శుక్ర గ్రహ బుధ గ్రహాల ప్రభావంతో చాలా పనులు వేగవంతముగా జరుగుతాయి. ఇక్కడ వృషభ రాశి వారు ఏప్రిల్ నెలలో మీరు చేసేటువంటి కొన్ని పనులను చూసి చాలామంది కూడా ఆశ్చర్యానికి గురవడం కూడా మనం చూడవచ్చు.. దీర్ఘకాలికముగా నిలిచిపోయినటువంటి కొన్ని పనులను కూడా వృషభ రాశి వారు ఏప్రిల్ మాసంలో పునః ప్రారంభిస్తారు. అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ తమ తమ యొక్క పనులను సకాలంలో పూర్తి చేయడమే కాకుండా అనేక మందికి సలహాలని ఇస్తూ ఉంటారు.
జరిగినటువంటి కొన్ని ప్రమాదాల గురించి కొన్ని అభివృద్ధిల గురించి చర్చించటం వారికి సహాయపడటం మనం చూడవచ్చు. బంధుమిత్రులను కలుస్తూ ఉంటారు. ఇంట్లో ఒక శుభప్రదమైనటువంటి నిర్ణయాలని తీసుకునేటువంటి సమయము కూడా ఈ యొక్క ద్వితీయ అర్థములో వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎంతో ధైర్యముగా ఉంటాయి. విదేశాలలో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులు వాహనాది ఖరీదు అయినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. సొంత ఇంటి నిర్ణయం చాలా లాభాలు తెచ్చి పెడతాయి. ఈ రాశి జాతకులు విదేశాలలో స్థిరపడినటువంటి వారు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కసారి మీ తల్లి గారి పేరు మీద మహా మృత్యుంజయ జపాన్ని చేయించి హోమాన్ని చేయించండి.
ఆవిడ దీర్ఘాయుష్మంతురాలుగా ఉంటారు. అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ నేను చెప్పినటువంటి కొన్ని కొన్ని మీకు జరగకపోవచ్చు.. కొంతమందికి కొన్ని జరగచ్చును కొంతమందికి అతను ఏది జరగకపోవచ్చు.. కొంతమందికి అన్ని జరగవచ్చు ఏదైనాప్పటికీ గనక నడిపినట్లు అయితే తల్లిదండ్రుల యందు గురువుల యందు దైవము యందు అపారమైనటువంటి భక్తితో ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు కావాల్సినది మీకు జరుగుతుంది. ఈ వృషభ రాశి వారు ధనాన్ని వృధా చేయటం అనేది మంచిది కాదు. విద్యార్థులకు కానీ ఈ ఒక్క మాసములో తప్పనిసరిగా వృషభ రాశి జాతకులు గోవుని పోషించండి. అలాగే శివాలయములో మంచి నువ్వుల నూనెని సమర్పణ చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలని వృషభ రాశి జాతకులు ఏప్రిల్ మాసంలో పొందుతారు..
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.